Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/shriya1136f65e-d7e0-4a22-958e-7d87933a17e5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/shriya1136f65e-d7e0-4a22-958e-7d87933a17e5-415x250-IndiaHerald.jpgఒకప్పుడు సౌత్ లో స్టార్ హీరోయిన్గా తన హవా నడిపించిన శ్రియ సరన్ ఇక పెళ్లి చేసుకున్న తర్వాత కొన్నాళ్లపాటు అటు సినిమాలకు దూరమైంది. అయితే ఇప్పుడు మళ్ళీ తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది ఈ ముద్దుగుమ్మ. ఇక వరుసగా అవకాశాలు అందుకుంటూ బిజీ బిజీగా గడుపుతూ ఉంది అని చెప్పాలి. అయితే సీనియర్ హీరోల సరసన నటిస్తూనే మరోవైపు లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో కూడా నటిస్తుంది ఈ సొగసరి. ఈ క్రమంలోనే ప్రస్తుతం మ్యూజిక్ స్కూల్ అనే సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. ఇకపోతే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ప్రShriya{#}Ilayaraja;School;marriage;Music;Girl;Parents;Audience;Director;Cinemaఆ విషయంలో.. నేను చాలా లక్కీ : శ్రీయఆ విషయంలో.. నేను చాలా లక్కీ : శ్రీయShriya{#}Ilayaraja;School;marriage;Music;Girl;Parents;Audience;Director;CinemaTue, 09 May 2023 08:40:00 GMTఒకప్పుడు సౌత్ లో స్టార్ హీరోయిన్గా తన హవా నడిపించిన శ్రియ సరన్ ఇక పెళ్లి చేసుకున్న తర్వాత కొన్నాళ్లపాటు అటు సినిమాలకు దూరమైంది.  అయితే ఇప్పుడు మళ్ళీ తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది ఈ ముద్దుగుమ్మ. ఇక వరుసగా అవకాశాలు అందుకుంటూ బిజీ బిజీగా గడుపుతూ ఉంది అని చెప్పాలి. అయితే సీనియర్ హీరోల సరసన నటిస్తూనే మరోవైపు లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో కూడా నటిస్తుంది ఈ సొగసరి. ఈ క్రమంలోనే ప్రస్తుతం మ్యూజిక్ స్కూల్ అనే సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది.


 ఇకపోతే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ప్రస్తుతం శ్రీయ బిజీగా బిజీగా ఉంది. ఈ క్రమంలోనే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రీయ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. మ్యూజిక్ స్కూల్ కథ వినగానే తనకు ఎంతో ఎక్సైటింగ్ గా అనిపించింది అంటూ చెప్పుకొచ్చింది. అయితే ఈ సినిమాలో మ్యూజిక్ స్కూల్ లో సంగీతం నేర్పించే టీచర్ పాత్రలో నటించాను అంటూ చెప్పుకొచ్చింది. అయితే పిల్లల్లో ఉండే ప్రతిభను  తల్లిదండ్రులు గుర్తించి ప్రోత్సహించాలి.



 ఆ విషయంలో మాత్రం నేను చాలా అదృష్టవంతురాలని అంటూ శ్రీయ చెప్పుకొచ్చింది.  తన తల్లిదండ్రులు ఏ విషయంలోనూ నాకు అడ్డు చెప్పకుండా ప్రోత్సహించారని తెలిపింది. ఇక మా అమ్మాయి రాదను కూడా చదువుతో పాటు సంగీతం డాన్స్ ఆటల్లో ప్రోత్సహిస్తాను అంటూ శ్రీయ తెలిపింది. ఇక డైరెక్టర్ పాపారావు గారు ఈ సినిమాను అద్భుతంగా తీశారు. ఇళయరాజా ఈ సినిమాకు అందించిన సంగీతమైతే హైలెట్ అంటూ చెప్పుకొచ్చింది. ఇక ఇన్నాళ్ళ నా కెరియర్ లో ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేశాను. ఇది అదృష్టంగా భావిస్తున్నాను అంటూ శ్రియ తెలిపింది. మరి శ్రియ ప్రధాన పాత్రలో  నటించిన మ్యూజిక్ స్కూల్ సినిమా ఈ అమ్మడి కేరియర్ కు ఎలా ఉపయోగ పడుతుందో చూడాలి మరి.



RRR Telugu Movie Review Rating

సమంతలో.. ఆ గుణం నాకు చాలా ఇష్టం : నాగచైతన్య




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>