MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/hbd-saipallavi6988acb4-0996-4956-b7f6-198f386b066b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/hbd-saipallavi6988acb4-0996-4956-b7f6-198f386b066b-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ సాయి పల్లవి నటన గురించి అందం గురించి ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. సాయి పల్లవి యాక్టర్ కాకముందు డాక్టర్ అని చెప్పవచ్చు.ఎక్కడో మలయాళం లో సినిమా తీస్తే అందులో మలర్ గా సౌత్ ఇండియా మొత్తం పేరు సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. ముఖ్యంగా ఇమే నటనతోనే ఇమే పేరు సంపాదించిందని చెప్పవచ్చు. ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి అతి తక్కువ సమయంలోనే సక్సెస్ అయి స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించింది. ఈ రోజున ఈమె భర్తడే సందర్భంగా ఈమె గురించి తెలియని విషయాలు తెలుసుకుందాHBD;SAIPALLAVI{#}Shiva;aishwarya;India;Tamil;lord siva;Doctor;Heroine;Premam;Sai Pallavi;Fidaa;Success;Cinema;DirectorHBD: సాయి పల్లవి గురించి తెలియని విషయాలు ఇవే..!!HBD: సాయి పల్లవి గురించి తెలియని విషయాలు ఇవే..!!HBD;SAIPALLAVI{#}Shiva;aishwarya;India;Tamil;lord siva;Doctor;Heroine;Premam;Sai Pallavi;Fidaa;Success;Cinema;DirectorTue, 09 May 2023 07:30:00 GMTతెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ సాయి పల్లవి నటన గురించి అందం గురించి ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. సాయి పల్లవి యాక్టర్ కాకముందు డాక్టర్ అని చెప్పవచ్చు.ఎక్కడో మలయాళం లో సినిమా తీస్తే అందులో మలర్ గా సౌత్ ఇండియా మొత్తం పేరు సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. ముఖ్యంగా ఇమే నటనతోనే ఇమే పేరు సంపాదించిందని చెప్పవచ్చు. ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి అతి తక్కువ సమయంలోనే సక్సెస్ అయి స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించింది. ఈ రోజున ఈమె భర్తడే సందర్భంగా ఈమె గురించి తెలియని విషయాలు తెలుసుకుందాం.


టాలీవుడ్ లోకి మాత్రం మొదట ఫిదా సినిమాతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ సినిమాని డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కించారు. సాయి పల్లవి కోయంబత్తూరులోని కోటగిరి లో జన్మించింది ఇమే కేవలం యాక్టర్ మాత్రమే కాకుండా డాక్టర్ కూడా.. సాయి పల్లవి యూనివర్సిటీ ఆఫ్ జార్జియాలో తన గ్రాడ్యుయేట్ ని పూర్తి చేసుకున్నది. డాన్స్ నేర్చుకోవడం కోసం ఈమె ఎక్కడ వెళ్లలేదట. కేవలం ఐశ్వర్య రాయ్ ,మాధురి దీక్షిత్ వీడియోలను చూసి డాన్స్ నేర్చుకున్నట్లు ఒక ఇంటర్వ్యూలో తెలిపింది. సాయి పల్లవి ఎప్పటికైనా సరే కార్డియాలజిస్ట్ అవ్వడమే ఆమె కలట.


సాయి పల్లవి మొదట నటించిన సినిమా కంగాన రనౌత్ ధామ్ డూమ్  తమిళ సినిమా ద్వారా ఎన్ని ఎంట్రీ ఇచ్చింది. వీటన్నిటికంటే ముందుగా ఢీ -4 లో డాన్స్ చేసి అదరగొట్టేసింది.. మొదట సాయి పల్లవి హీరోయిన్ అవుతానని అసలు అనుకోలేదట. ఎందుకంటే ఆమెకు స్కిన్ ప్రాబ్లం ఉన్నట్లుగా తెలియజేసింది. కానీ ప్రేమమ్ డైరెక్టర్ దాన్ని కూడా ఎంత అద్భుతంగా చూపించారు అని చెప్పవచ్చు. ప్రస్తుతం సాయి పల్లవి నటుడు శివ కార్తికే ఎంతో కలిసి ఒక సినిమాలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. తన పాత్రకు ప్రాధాన్యత ఉండే పాత్రలలోనే నటిస్తూ ఉంటుంది సాయి పల్లవి.



RRR Telugu Movie Review Rating

సమంతలో.. ఆ గుణం నాకు చాలా ఇష్టం : నాగచైతన్య




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>