EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/kerala-story9936e0ca-a1c9-4e9b-bd22-c4c878fdd5b0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/kerala-story9936e0ca-a1c9-4e9b-bd22-c4c878fdd5b0-415x250-IndiaHerald.jpgభాజపా ప్రభుత్వం వచ్చాక... కేరళ స్టోరీ లాంటి సినిమాలు వారానికి ఒకటి తీస్తామని బండి సంజయ్ అంటున్నారు. అంతే కాదు.. కేరళ స్టోరీ లాంటి సినిమాలకు టాక్స్ లో మినహాయింపు ఇస్తామని.. కేరళ స్టోరీ సినిమా డైరెక్టర్, నిర్మాతకు హ్యాట్సాప్ చెప్తున్నామని బండి సంజయ్ పేర్కొన్నారు. హైదరాబాద్ లో మైనర్ ముస్లిం అమ్మాయిలను సౌదీ షేక్ వచ్చి పెళ్ళి చేసుకుని తీసుకెళ్తున్నారని... పాతబస్తీ మహిళలకు రక్షణ ఇవ్వకుండా మజ్లిస్ ఏం చేస్తోందని బండి సంజయ్ ప్రశ్నించారు. అంతే కాదు.. మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్.. కేKERALA STORY{#}Bharatiya Janata Party;Narendra Modi;Government;terrorism;Prime Minister;Telangana Chief Minister;producer;Producer;Karimnagar;cinema theater;Kerala;Hyderabad;Cinemaవారానికో సినిమా తీస్తా అంటున్న బండి సంజయ్‌?వారానికో సినిమా తీస్తా అంటున్న బండి సంజయ్‌?KERALA STORY{#}Bharatiya Janata Party;Narendra Modi;Government;terrorism;Prime Minister;Telangana Chief Minister;producer;Producer;Karimnagar;cinema theater;Kerala;Hyderabad;CinemaTue, 09 May 2023 09:30:55 GMTభాజపా ప్రభుత్వం వచ్చాక... కేరళ స్టోరీ లాంటి సినిమాలు వారానికి ఒకటి తీస్తామని బండి సంజయ్ అంటున్నారు. అంతే కాదు.. కేరళ స్టోరీ లాంటి సినిమాలకు టాక్స్ లో మినహాయింపు ఇస్తామని.. కేరళ స్టోరీ సినిమా డైరెక్టర్, నిర్మాతకు హ్యాట్సాప్ చెప్తున్నామని బండి సంజయ్ పేర్కొన్నారు. హైదరాబాద్ లో మైనర్ ముస్లిం అమ్మాయిలను సౌదీ షేక్ వచ్చి పెళ్ళి చేసుకుని తీసుకెళ్తున్నారని... పాతబస్తీ మహిళలకు రక్షణ ఇవ్వకుండా మజ్లిస్ ఏం చేస్తోందని బండి సంజయ్ ప్రశ్నించారు.


అంతే కాదు.. మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్.. కేరళ స్టోరీ సినిమా చూడాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కోరారు. హైదరాబాద్ రాంకోటిలోని తారకరామ థియేటర్ లో కేరళ స్టోరీ  సినిమాను.. బండి సంజయ్, లక్ష్మణ్, చింతల, కూన, నందీశ్వర్ తదితరులతో కలసి చూశారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం వచ్చాకనే అన్ని వర్గాల మహిళలకు రక్షణ కల్పిస్తున్నారని బండి సంజయ్ తెలిపారు.


కేరళలో మూర్ఖత్వ ప్రభుత్వం ఉందని.. కమ్యూనిస్టు లు వారికి ఈ దేశం మీద నమ్మకం లేదని బండి సంజయ్ అన్నారు. బజరంగ్ దళ్ లాంటి సంస్థలు హిందూ అమ్మాయిలను కాపాడుతున్నాయని.. దేశంలో టెర్రరిజం ను ప్రోత్సహించే కుట్ర జరుగుతోందని.. కేరళ స్టోరీ సినిమా డైరెక్టర్, నిర్మాతకు బెదిరింపులు కాల్స్ వస్తున్నాయని బండి సంజయ్ పేర్కొన్నారు.


ఈనెల 14న కరీంనగర్ లో నిర్వహించే హిందూ ఏక్తా యాత్రకు కేరళ స్టోరీ డైరెక్టర్, ప్రొడ్యూసర్ వస్తున్నారని బండి సంజయ్ తెలిపారు. వారిని ఘనంగా సన్మానిస్తామని బండి సంజయ్ తెలిపారు. సమాజంలో ప్రతి ఒక్కరు తమ పిల్లలతో కలిసి కేరళ స్టోరీ సినిమా చూడాలని బండి సంజయ్ విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ సినిమా రాజకీయ పార్టీలకు కనువిప్పు కావాలని.. యదార్థ గాథను చూపించారని బండి సంజయ్ అన్నారు. ఇది వినోదం కోసం తీసిన సినిమా కాదని.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ సినిమాకు వినోదపు పన్ను మినహాయింపు ఇవ్వాలని బండి సంజయ్ కోరారు.





RRR Telugu Movie Review Rating

హైదరాబాద్‌లో ఆ ప్లాట్లకు ఫుల్‌ డిమాండ్‌?

పాక్‌ ఉగ్ర కుట్ర బయటపెట్టేలా భారత్‌ వ్యూహం?

అమెరికాకు షాక్‌.. రష్యాతో దోస్తీ చేస్తున్న నాటో దేశం?

భారత్‌ పవర్‌ ఏంటో చెప్పిన పాక్‌ మాజీ అధ్యక్షుడు?

క్రైస్తవులు ఆ కోరిక.. జగన్ తీరుస్తారా?

రష్యాతో ఇండియా యాపారం.. నెవ్వర్‌ బిఫోర్‌ ఎవ్వర్‌ ఆఫ్టర్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>