EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/jaganc5b9a9a1-b125-424a-b412-e4037f40df58-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/jaganc5b9a9a1-b125-424a-b412-e4037f40df58-415x250-IndiaHerald.jpgపాలకమండలి చేతిలో ఉండే దేవాలయాల నిర్వహణ, ఊరు కమిటీలకు సంబంధించిన వ్యక్తులు వాళ్లలో వాళ్లు తినేస్తున్నారని ఒకరిపై ఒకరు చెప్పుకుంటూ గొడవలు పడి పాలకమండలిని కాస్త దేవాదాయ శాఖ చేతిలో పెట్టారని తెలుస్తుంది. అయితే ఇప్పుడు కొన్ని దేవాదాయ శాఖలు దేవుడిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తుడిని దోచుకు తింటున్న సందర్భాలు ఎక్కువవుతున్నాయని కొంతమంది భక్తులు వాపోతున్నారని తెలుస్తుంది. అయితే ఈ దేవాలయాలకు వచ్చే భక్తులకు దేవాదాయ శాఖకు సంబంధించి కొన్ని చోట్ల సరైన ముద్ద పెట్టడం లేదు గాని, వాళ్లు మాత్రం జీతాలు గట్టిగా దJAGAN{#}Jagan;Andhra Pradeshక్రైస్తవులు ఆ కోరిక.. జగన్ తీరుస్తారా?క్రైస్తవులు ఆ కోరిక.. జగన్ తీరుస్తారా?JAGAN{#}Jagan;Andhra PradeshTue, 09 May 2023 00:00:00 GMTపాలకమండలి చేతిలో ఉండే దేవాలయాల నిర్వహణ, ఊరు కమిటీలకు సంబంధించిన వ్యక్తులు వాళ్లలో వాళ్లు తినేస్తున్నారని ఒకరిపై ఒకరు చెప్పుకుంటూ గొడవలు పడి పాలకమండలిని కాస్త దేవాదాయ శాఖ చేతిలో పెట్టారని తెలుస్తుంది. అయితే ఇప్పుడు కొన్ని దేవాదాయ శాఖలు దేవుడిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తుడిని దోచుకు తింటున్న సందర్భాలు ఎక్కువవుతున్నాయని కొంతమంది భక్తులు వాపోతున్నారని తెలుస్తుంది.


అయితే ఈ దేవాలయాలకు వచ్చే భక్తులకు దేవాదాయ శాఖకు సంబంధించి కొన్ని చోట్ల సరైన ముద్ద పెట్టడం లేదు గాని, వాళ్లు మాత్రం జీతాలు గట్టిగా దండుకొని ఆస్తులు పెంచుకుంటున్నారని అంటున్నారు. ఒకవేళ భక్తులకు అన్ని సౌకర్యాలు కుదిరితే గనక అది దేవాదాయ శాఖకు సంబంధించి గొప్ప పనితీరు లాగా, లేకపోతే అది భక్తుల  ప్రారబ్ధం లాగా ప్రచారం చేస్తున్నారని అంటున్నారు.


ఇప్పుడు హిందువులకు సంబంధించిన దేవాలయాలకు, వాటికి సంబంధించిన దేవాదాయ శాఖ నిర్వహణ  ఉంటే, మరోపక్క  ముస్లిం మతానికి సంబంధించిన వక్ఫ్ బోర్డు కూడా ఇదే విధంగా ఉందని అంటున్నారు.  అటు హిందూ దేవాదాయ శాఖలోని ట్రస్ట్ బోర్డులు ఎలా అయితే రాజకీయ పెత్తనాలు చేస్తున్నారో అలాగే ఇక్కడ ముస్లిం మైనార్టీ వక్ఫ్ బోర్డుకు సంబంధించిన వారు కూడా రాజకీయ పెత్తనాలను చేస్తున్నారని అంటున్నారు.


వాళ్ళు ఏమైనా ముస్లింలకు సంబంధించిన భూములను కాపాడుతున్నారా అంటే, ఆ వక్ఫ్ బోర్డు అధ్యక్షులుగా ఎవరుంటే వాళ్ళు, వాళ్లకు సంబంధించిన బంధువులకు ఆ భూములను అమ్మడం జరుగుతుందంట. అయితే ఇక్కడ క్రైస్తవులు నడుపుతున్న చర్చ్ లకు వచ్చే విరాళాలతో, వాటికి కూడా ఆస్తులు బాగానే ఉన్నాయని తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ బిషప్స్ కౌన్సిల్ సంఘం గౌరవ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారట ముత్తాబత్తుల రత్నకుమార్. వాళ్ల అభివృద్ధికి కృషి చేస్తానని అనడంలో తప్పులేదు కానీ, ముస్లింలకు వక్ఫ్ బోర్డ్ ఉన్నట్టుగానే క్రైస్తవులు కూడా ఒక బోర్డును ఏర్పాటు చేయమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని కోరుతున్నాను అని అంటున్నారట.



RRR Telugu Movie Review Rating

దేవకన్యలా మెరిసిపోతున్న ప్రియమణి..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>