MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/gopid9aa36c5-7210-40ed-a2e4-5e9094972251-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/gopid9aa36c5-7210-40ed-a2e4-5e9094972251-415x250-IndiaHerald.jpgతెలుగు సినిమా ఇండస్ట్రీ లో మాస్ హీరో గా ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్న గోపీచంద్ తాజాగా రామబాణం అనే పవర్ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. డింపుల్ హయాతి ఈ సినిమాలో హీరోయిన్ గా నటించగా , శ్రీ వాసు ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. మిక్కీ జే మేయర్ సంగీతం అందించిన ఈ మూవీ లో కుష్బూ , జగపతి బాబు కీలక పాత్రలలో నటించారు. ఈ మూవీ మే 5 వ తేదీన థియేటర్ లలో విడుదల అయింది. ఇప్పటి వరకు ఈ సినిమా 4 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ 4 రోజుల్లో ఈ సినిమా ప్రపంచgopi {#}Kushboo;jagapati babu;Guntur;Nellore;krishna;sree;cinema theater;Music;Heroine;Box office;Hero;India;Mass;Cinema4 రోజుల్లో "రామబాణం" మూవీకి ప్రపంచవ్యాప్తంగా వచ్చిన కలెక్షన్ల వివరాలు ఇవే..!4 రోజుల్లో "రామబాణం" మూవీకి ప్రపంచవ్యాప్తంగా వచ్చిన కలెక్షన్ల వివరాలు ఇవే..!gopi {#}Kushboo;jagapati babu;Guntur;Nellore;krishna;sree;cinema theater;Music;Heroine;Box office;Hero;India;Mass;CinemaTue, 09 May 2023 12:20:42 GMTతెలుగు సినిమా ఇండస్ట్రీ లో మాస్ హీరో గా ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్న గోపీచంద్ తాజాగా రామబాణం అనే పవర్ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. డింపుల్ హయాతి ఈ సినిమాలో హీరోయిన్ గా నటించగా , శ్రీ వాసు ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. మిక్కీ జే మేయర్ సంగీతం అందించిన ఈ మూవీ లో కుష్బూ , జగపతి బాబు కీలక పాత్రలలో నటించారు. ఈ మూవీ మే 5 వ తేదీన థియేటర్ లలో విడుదల అయింది.

ఇప్పటి వరకు ఈ సినిమా 4 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ 4 రోజుల్లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా సాధించిన కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం. 4 రోజుల్లో ఈ సినిమా నైజాం ఏరియాలో 1.1 కోట్లు , సీడెడ్ లో 49 లక్షలు , యూఏ లో 39 లక్షలు , ఈస్ట్ లో 28 లక్షలు , వేస్ట్ లో 16 లక్షలు , గుంటూరు లో 22 లక్షలు , కృష్ణ లో 24 లక్షలు , నెల్లూరు లో 13 లక్షలు , కర్ణాటక , రెస్ట్ ఆఫ్ ఇండియా , ఓవర్సీస్ లో కలుపుకొని 17 లక్షల కలెక్షన్ లను వసూలు చేసింది. మొత్తంగా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 4 రోజుల్లో 3.09 కోట్ల షేర్ ...  6.45 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.


మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 14.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా 15.20 కోట్ల షేర్ కలెక్షన్ లను ప్రపంచ వ్యాప్తంగా సాధించినట్లు అయితే ఈ మూవీ బ్రేక్ ఈవెన్ ఫార్మలా ను కంప్లీట్ చేసుకుని క్లీన్ గా నిలుస్తుంది. ఈ మూవీ మరో 12.11 కోట్ల షేర్ కలెక్షన్ లను ప్రపంచ వ్యాప్తంగా వసూలు చేసినట్లు అయితే బ్రేక్ ఈవెన్ ఫార్ములాను కంప్లీట్ చేసుకుని క్లీన్ హీట్ గా నిలుస్తుంది.





RRR Telugu Movie Review Rating

టైట్ డ్రెస్లో అదిరిపోయే యాంగిల్లో ఫోటోకు స్టిల్ ఇచ్చిన నిధి అగర్వాల్..!

పాక్‌ ఉగ్ర కుట్ర బయటపెట్టేలా భారత్‌ వ్యూహం?

అమెరికాకు షాక్‌.. రష్యాతో దోస్తీ చేస్తున్న నాటో దేశం?

భారత్‌ పవర్‌ ఏంటో చెప్పిన పాక్‌ మాజీ అధ్యక్షుడు?

క్రైస్తవులు ఆ కోరిక.. జగన్ తీరుస్తారా?

రష్యాతో ఇండియా యాపారం.. నెవ్వర్‌ బిఫోర్‌ ఎవ్వర్‌ ఆఫ్టర్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>