BreakingChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/resultsfdad9f13-96f1-4fda-aa9a-5603594e29fd-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/resultsfdad9f13-96f1-4fda-aa9a-5603594e29fd-415x250-IndiaHerald.jpgఇంటర్మీడియట్ ఫలితాలు ఇవాళ విడుదల కానున్నాయి. ఈ ఉదయం 11 గంటలకు ఇంటర్ మొదటి, రెండో సంవత్సరం ఫలితాలను విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించనున్నారు. మార్చి 15 నుంచి ఏప్రిల్ 4 వరకు జరిగిన ఇంటర్ పరీక్షలకు సుమారు తొమ్మిదిన్నర లక్షల మంది హాజరయ్యారని అధికారులు తెలిపారు. మొదటి సంవత్సరం 4 లక్షల 82 వేల 677 మంది.. రెండో సంవత్సరం 4 లక్షల 65 వేల 22 మంది విద్యార్థులు పరీక్షలు రాశారని తెలిపారు. మూల్యాంకన ప్రక్రియ సుమారు ఇరవై రోజుల క్రితమే పూర్తయిందని.. మార్కుల అప్‌లోడ్‌ వంటి ప్రక్రియ పూర్తి చేసి..గత RESULTS{#}students;Minister;Marchఇవాళే ఇంటర్‌ ఫలితాలు.. విద్యార్థులు జాగ్రత్త?ఇవాళే ఇంటర్‌ ఫలితాలు.. విద్యార్థులు జాగ్రత్త?RESULTS{#}students;Minister;MarchTue, 09 May 2023 09:13:31 GMTఇంటర్మీడియట్ ఫలితాలు ఇవాళ విడుదల కానున్నాయి. ఈ ఉదయం 11 గంటలకు ఇంటర్ మొదటి, రెండో సంవత్సరం ఫలితాలను విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించనున్నారు. మార్చి 15 నుంచి ఏప్రిల్ 4 వరకు జరిగిన ఇంటర్ పరీక్షలకు సుమారు తొమ్మిదిన్నర లక్షల మంది హాజరయ్యారని అధికారులు తెలిపారు. మొదటి సంవత్సరం 4 లక్షల 82 వేల 677 మంది.. రెండో సంవత్సరం 4 లక్షల 65 వేల 22 మంది విద్యార్థులు పరీక్షలు రాశారని తెలిపారు.


మూల్యాంకన ప్రక్రియ సుమారు ఇరవై రోజుల క్రితమే పూర్తయిందని.. మార్కుల అప్‌లోడ్‌ వంటి ప్రక్రియ పూర్తి చేసి..గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని మరోసారి ఫలితాలను క్షుణ్ణంగా పరిలించారని తెలిపారు. విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటర్ బోర్డు కార్యదర్శి నవీన్ మిత్తల్, ఇతర ఉన్నతాధికారులతో సమీక్ష చేసి ఇవాళ ఫలితాలు వెల్లడించాలని నిర్ణయించారు.



RRR Telugu Movie Review Rating

హైదరాబాద్‌లో ఆ ప్లాట్లకు ఫుల్‌ డిమాండ్‌?

పాక్‌ ఉగ్ర కుట్ర బయటపెట్టేలా భారత్‌ వ్యూహం?

అమెరికాకు షాక్‌.. రష్యాతో దోస్తీ చేస్తున్న నాటో దేశం?

భారత్‌ పవర్‌ ఏంటో చెప్పిన పాక్‌ మాజీ అధ్యక్షుడు?

క్రైస్తవులు ఆ కోరిక.. జగన్ తీరుస్తారా?

రష్యాతో ఇండియా యాపారం.. నెవ్వర్‌ బిఫోర్‌ ఎవ్వర్‌ ఆఫ్టర్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>