EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/russia5c6c87ac-f76b-4ce9-acc7-871ee435a54e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/russia5c6c87ac-f76b-4ce9-acc7-871ee435a54e-415x250-IndiaHerald.jpgనాటో లో భాగమైన హంగేరి దేశానికి సంబంధించిన అధ్యక్షుడికి రష్యా అంటే ఇష్టమట. ఎందుకంటే ఆయన కూడా కమ్యూనిస్టు నాయకుడే కాబట్టి రష్యా అంటే ఇష్టమని అంటున్నారు. అయితే ఇక్కడ హంగెరీ దేశ అధ్యక్షుడు ఈ పని ఏంటంటే నాటో లో రష్యాకి వ్యతిరేకంగా ఏ పని జరగకుండా అడ్డుకుంటూ ఉంటాడు ఈయన. ఇప్పుడు నాటో రష్యా మీద 11 వేలకు మించి శాంక్షన్ లు పెడితే, అణు విద్యుత్ కేంద్రాలు రష్యా మాత్రమే పెట్టగలదు, నడపగలదు. ఇప్పటికే అమెరికా యూరప్ దేశాలు రష్యా దగ్గర నుండి ఆ సేవను పొందుతున్నాయని తెలుస్తుంది. ఇప్పుడు హంగేరీలో లేని అణు విద్యుRUSSIA{#}Russia;France;Hungary;American Samoa;Industries;electricity;contract;European Union;Paris;INTERNATIONALఅమెరికాకు షాక్‌.. రష్యాతో దోస్తీ చేస్తున్న నాటో దేశం?అమెరికాకు షాక్‌.. రష్యాతో దోస్తీ చేస్తున్న నాటో దేశం?RUSSIA{#}Russia;France;Hungary;American Samoa;Industries;electricity;contract;European Union;Paris;INTERNATIONALTue, 09 May 2023 06:00:00 GMTనాటో లో భాగమైన హంగేరి దేశానికి సంబంధించిన అధ్యక్షుడికి రష్యా అంటే ఇష్టమట. ఎందుకంటే ఆయన కూడా కమ్యూనిస్టు నాయకుడే కాబట్టి రష్యా అంటే ఇష్టమని అంటున్నారు. అయితే ఇక్కడ హంగెరీ దేశ అధ్యక్షుడు ఈ పని ఏంటంటే నాటో లో రష్యాకి వ్యతిరేకంగా ఏ పని జరగకుండా అడ్డుకుంటూ ఉంటాడు ఈయన. ఇప్పుడు నాటో  రష్యా మీద 11 వేలకు మించి శాంక్షన్ లు పెడితే, అణు విద్యుత్ కేంద్రాలు రష్యా మాత్రమే పెట్టగలదు, నడపగలదు.


ఇప్పటికే  అమెరికా యూరప్ దేశాలు రష్యా దగ్గర నుండి ఆ సేవను పొందుతున్నాయని తెలుస్తుంది. ఇప్పుడు హంగేరీలో లేని అణు విద్యుత్ కర్మాగారం పెట్టడానికి నిర్ణయం తీసుకుని నాటో  ఒప్పందాలను పక్కన పెట్టి మరి హంగేరీ రష్యాతో ఒప్పందం చేసుకుంది  అని తెలుస్తుంది. ఇప్పుడు ఇది కీలకమైన అంశంగా పేర్కొంటున్నారు. ఐరోపా దేశాలకు వ్యతిరేక పూర్వకమైన  రష్యా ఆంక్షలు అణు విద్యుత్ పరిశ్రమపై ప్రభావం చూపుతున్నాయి.  హంగేరీలో రెండు కొత్త రియాక్టర్ల నిర్మాణంలో ప్రభుత్వ యాజమాన్యంలోని అణు రియాక్టర్ల తయారీ సంస్థ భాగస్వామ్యాన్ని ఫ్రాన్స్ ఆమోదించిందని నివేదికలు చెబుతున్నాయి.


హంగేరి కొత్త రియాక్టర్ల నిర్మాణాలు రష్యా వోస్టోమ్ నేతృత్వంలో జరుగుతున్నాయి. పారిస్ ఫ్రెంచ్ కంపెనీల భాగస్వామ్యాన్ని ఆమోదించింది. ఇంకా రష్యా వద్ద అంతర్జాతీయ ఆంక్షల వల్ల అణు పరిశ్రమ ప్రభావితం కాదని పేర్కొంది. ఎక్కడ ఇప్పుడు తెలుస్తున్న విషయం ఏంటంటే ఇక్కడ ఫ్రాన్స్ కు సంబంధించిన అణు కర్మాగారాలు ఇప్పుడు హంగేరీ లో పెడుతుంటే, వాటిని ఆ అణు విద్యుత్ కర్మాగారాలను నడిపించే బాధ్యత రష్యా తీసుకుంటుందని తెలుస్తుంది.


రష్యా మీద అణు ఆంక్షలు అయితే ఏమి లేవు కాబట్టి, ఇది అణు విద్యుత్ కర్మగారమే కాబట్టి ఈ అణు విద్యుత్ కి సంబంధించిన వ్యాపారం ఏమీ ఆపక్కర్లేదు అంటూ ఫ్రాన్స్ ఇప్పటికే చెప్పింది. ఇప్పుడు హంగేరి కూడా చెప్తుంటే  రష్యా కథను ముందుకు నడిపిస్తుంది.



RRR Telugu Movie Review Rating

అమరావతి : ఇంకా ఎంతమంది విష్ణులున్నారో ?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>