MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tejaswi-madivadaa43342cb-3838-4e66-9578-1b84bca017bb-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tejaswi-madivadaa43342cb-3838-4e66-9578-1b84bca017bb-415x250-IndiaHerald.jpgమొదట పలు చిత్రాలలో సైడ్ క్యారెక్టర్లలో నటించిన తేజస్వి మదివాడ ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. ఆ తర్వాత కొన్ని చిత్రాలలో హీరోయిన్ గా కూడా నటించింది. అవన్నీ పెద్దగా సక్సెస్ కాలేకపోయాయి దీంతో బిగ్ బాస్ లో ఆఫర్ రావడంతో ఈ అమ్మడు బిగ్ బాస్ లోకి వెళ్లి మరింత పాపులారిటీ సంపాదించుకుంది. సోషల్ మీడియాలో తరచు యాక్టివ్ గా ఉంటూ గ్లామర్ ఫోటోలను సైతం షేర్ చేస్తూ అందాల విందు చేస్తూ ఉంటుంది తేజస్వి మదివాడ.. తాజాగా ఈ ముద్దుగుమ్మ బెడ్ పై పనుకొని టాప్ యాంగిల్ నుండి సెల్ఫీ దిగి తన యధా అందాలను చూపిస్తూ మతులు పోగొట్టేలా చేTEJASWI MADIVADA{#}tejaswi madivada;Telugammayi;Heroine;Winner;Chitram;Bigboss;Success;Cinemaబెడ్ పై జాకెట్ విప్పి అందాలు చూపిస్తున్న తేజస్వి..!!బెడ్ పై జాకెట్ విప్పి అందాలు చూపిస్తున్న తేజస్వి..!!TEJASWI MADIVADA{#}tejaswi madivada;Telugammayi;Heroine;Winner;Chitram;Bigboss;Success;CinemaTue, 09 May 2023 23:00:00 GMTమొదట పలు చిత్రాలలో సైడ్ క్యారెక్టర్లలో నటించిన తేజస్వి మదివాడ ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. ఆ తర్వాత కొన్ని చిత్రాలలో హీరోయిన్ గా కూడా నటించింది. అవన్నీ పెద్దగా సక్సెస్ కాలేకపోయాయి దీంతో బిగ్ బాస్ లో ఆఫర్ రావడంతో ఈ అమ్మడు బిగ్ బాస్ లోకి వెళ్లి మరింత పాపులారిటీ సంపాదించుకుంది. సోషల్ మీడియాలో తరచు యాక్టివ్ గా ఉంటూ గ్లామర్ ఫోటోలను సైతం షేర్ చేస్తూ అందాల విందు చేస్తూ ఉంటుంది తేజస్వి మదివాడ.. తాజాగా ఈ ముద్దుగుమ్మ బెడ్ పై పనుకొని టాప్ యాంగిల్ నుండి సెల్ఫీ దిగి తన యధా అందాలను చూపిస్తూ మతులు పోగొట్టేలా చేస్తోంది.

తేజస్వి మదివాడ ఇటీవలే బీబీ జోడీ షోల సందడి చేసింది. ప్రస్తుతం ఈ అమ్మడు కెరియర్ పెద్దగా ఆశాజనకంగా లేదని చెప్పవచ్చు. ఈమె చివరిగా నటించిన చిత్రం కమిట్మెంట్ ఈ సినిమా 2021 లో విడుదలై మంచి హైట్ తెచ్చుకున్న పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. ఐస్ క్రీమ్ వంటి అడల్ట్ సినిమాలలో నటించిన ఈమె పెద్దగా కమిట్మెంట్ సినిమాతో ఆడియన్స్ను ఆకట్టుకోలేకపోయింది. తెలుగమ్మాయి అయినప్పటికీ ఈ అమ్మడుకు అవకాశాలు వచ్చిన తన పాత్రకు తగ్గ ప్రాధాన్యత రాలేదని చెప్పవచ్చు.

బిగ్ బాస్-2 లో పాల్గొన్న ఈమె ఫైనల్ వరకు వెళ్లలేకపోయింది. ఆ తర్వాత బిగ్ బాస్ హాట్ స్టార్ లో ప్రసారమైన 24 గంటల షోలో కూడా అవకాశం వచ్చిన విన్నర్ కాలేకపోయింది అతి తక్కువ సమయంలోనే ఎలిమినేట్ కావడం జరిగింది.తేజస్వి మదివాడ సెల్ఫీ దిగుతూ తన ఎద అందాలను చూపిస్తూ జాకెట్ విప్పి మరి కుర్రకారులను రెచ్చగొట్టేలా కనిపిస్తోంది ఈ ముద్దుగుమ్మ..తేజస్వి మదివాడ తరచూ ట్రెండుకు తగ్గట్టుగా ఉంటుందని చెప్పవచ్చు. ప్రస్తుతం ఈ అమ్మడుకు సంబంధించి ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి.



RRR Telugu Movie Review Rating

బెడ్ పై జాకెట్ విప్పి అందాలు చూపిస్తున్న తేజస్వి..!!

పాక్‌ ఉగ్ర కుట్ర బయటపెట్టేలా భారత్‌ వ్యూహం?

అమెరికాకు షాక్‌.. రష్యాతో దోస్తీ చేస్తున్న నాటో దేశం?

భారత్‌ పవర్‌ ఏంటో చెప్పిన పాక్‌ మాజీ అధ్యక్షుడు?

క్రైస్తవులు ఆ కోరిక.. జగన్ తీరుస్తారా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>