MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/kamalahs-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/kamalahs-415x250-IndiaHerald.jpgలోక నాయకుడు కమల్ హాసన్ గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కమల్ హాసన్ ఇప్పటికే ఎన్నో తమిళ బ్లాక్ బాస్టర్ మూవీ లలో హీరో గా నటించి ఇప్పటికీ కూడా తమిళ సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరో గా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. కేవలం తమిళ సినిమా ఇండస్ట్రీ లో మాత్రమే కాకుండా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో కూడా అనేక సినిమాలలో నటించి టాలీవుడ్ ఇండస్ట్రీ లో కూడా సూపర్ క్రేజ్ ను కమల్ సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే కమల్ కెరీర్ లో అదిరిపోయే రేంజ్ బ్లాక్ బస్టర్ విజయం అంkamal hasan{#}Manisha Koirala;Bharateeyudu;Industry;Blockbuster hit;shankar;Music;Box office;Tamil;Telugu;Tollywood;Hero;India;Indian;Cinemaకమల్ హాసన్ బ్లాక్ బస్టర్ మూవీకి 27 ఏళ్లు..!కమల్ హాసన్ బ్లాక్ బస్టర్ మూవీకి 27 ఏళ్లు..!kamal hasan{#}Manisha Koirala;Bharateeyudu;Industry;Blockbuster hit;shankar;Music;Box office;Tamil;Telugu;Tollywood;Hero;India;Indian;CinemaTue, 09 May 2023 12:05:28 GMTలోక నాయకుడు కమల్ హాసన్ గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కమల్ హాసన్ ఇప్పటికే ఎన్నో తమిళ బ్లాక్ బాస్టర్ మూవీ లలో హీరో గా నటించి ఇప్పటికీ కూడా తమిళ సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరో గా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. కేవలం తమిళ సినిమా ఇండస్ట్రీ లో మాత్రమే కాకుండా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో కూడా అనేక సినిమాలలో నటించి టాలీవుడ్ ఇండస్ట్రీ లో కూడా సూపర్ క్రేజ్ ను కమల్ సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే కమల్ కెరీర్ లో అదిరిపోయే రేంజ్ బ్లాక్ బస్టర్ విజయం అందుకున్న సినిమాలలో ఇండియన్ మూవీ ఒకటి.

భారతదేశం గర్వించదగ్గ గొప్ప దర్శకులలో ఒకరు అయినటువంటి శంకర్ దర్శకత్వం వహించిన ఈ మూవీ లో మనీషా కొయిరాలా హీరోయిన్ గా నటించగా ఏ ఆర్ రెహమాన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఈ సినిమా భారీ అంచనాల నడుమ 9 మే 1996 వ సంవత్సరం విడుదల అయ్యి అద్భుతమైన విజయాన్ని అందుకోవడం మాత్రమే కాకుండా అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లను కూడా వసూలు చేసి వారి బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర నమోదు చేసుకుంది  ఈ మూవీ ఇదే తేదీన తెలుగు లో భారతీయుడు పేరుతో విడుదల అయింది.

 తెలుగు లో కూడా బరి అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ ప్రేక్షకుల అంచనాలను అందుకొని టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇలా భారీ బ్లాక్ బస్టర్ విజయం సాధించి అదిరిపోయే రేంజ్ సాలిడ్ కలెక్షన్ లను వసూలు చేసిన ఈ సినిమా నేటితో 27 సంవత్సరాలను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఈ మూవీ కి సీక్వెల్ గా ఇండియన్ 2 మూవీ రూపొందుతుంది. ఈ మూవీ పై కూడా ఇండియా వ్యాప్తంగా సినీ ప్రేమికుల్లో భారీ అంచనాలు నిలకోని ఉన్నాయి.





RRR Telugu Movie Review Rating

4 రోజుల్లో "రామబాణం" మూవీకి ప్రపంచవ్యాప్తంగా వచ్చిన కలెక్షన్ల వివరాలు ఇవే..!

పాక్‌ ఉగ్ర కుట్ర బయటపెట్టేలా భారత్‌ వ్యూహం?

అమెరికాకు షాక్‌.. రష్యాతో దోస్తీ చేస్తున్న నాటో దేశం?

భారత్‌ పవర్‌ ఏంటో చెప్పిన పాక్‌ మాజీ అధ్యక్షుడు?

క్రైస్తవులు ఆ కోరిక.. జగన్ తీరుస్తారా?

రష్యాతో ఇండియా యాపారం.. నెవ్వర్‌ బిఫోర్‌ ఎవ్వర్‌ ఆఫ్టర్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>