MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nidhi4c17f50e-fbe2-4021-864f-21160865c468-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nidhi4c17f50e-fbe2-4021-864f-21160865c468-415x250-IndiaHerald.jpgమోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ హాటెస్ట్ అండ్ మోస్ట్ టాలెంటెడ్ నటిమని నిధి అగర్వాల్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ మోస్ట్ హాటెస్ట్ బ్యూటీ నాగ చైతన్య హీరో గా చందు మండేటి దర్శకత్వంలో రూపొందినటు వంటి సవ్యసాచి మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. మంచి అంచనాల నడప విడుదల అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఆ తర్వాత అఖిల్ హీరో గా రూపొందిన మిస్టర్ మజ్ను సినిమాలో ఈ ముద్దు గుమ్మ హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయnidhi{#}Nidhhi Agerwal;akhil akkineni;chandu;Pink;Savyasachi;Mr Majnu;Chaitanya;Pawan Kalyan;shankar;Tollywood;India;Box office;Beautiful;BEAUTY;Industry;Telugu;Heroine;Cinemaటైట్ డ్రెస్లో అదిరిపోయే యాంగిల్లో ఫోటోకు స్టిల్ ఇచ్చిన నిధి అగర్వాల్..!టైట్ డ్రెస్లో అదిరిపోయే యాంగిల్లో ఫోటోకు స్టిల్ ఇచ్చిన నిధి అగర్వాల్..!nidhi{#}Nidhhi Agerwal;akhil akkineni;chandu;Pink;Savyasachi;Mr Majnu;Chaitanya;Pawan Kalyan;shankar;Tollywood;India;Box office;Beautiful;BEAUTY;Industry;Telugu;Heroine;CinemaTue, 09 May 2023 12:48:23 GMTమోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ హాటెస్ట్ అండ్ మోస్ట్ టాలెంటెడ్ నటిమని నిధి అగర్వాల్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ మోస్ట్ హాటెస్ట్ బ్యూటీ నాగ చైతన్య హీరో గా చందు మండేటి దర్శకత్వంలో రూపొందినటు వంటి సవ్యసాచి మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. మంచి అంచనాల నడప విడుదల అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. 

ఆ తర్వాత అఖిల్ హీరో గా రూపొందిన మిస్టర్ మజ్ను సినిమాలో ఈ ముద్దు గుమ్మ హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయం అందుకుంది. ఇలా వరుసగా రెండు ఫెయిల్యూర్ లను టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్న ఈ మోస్ట్ హాటెస్ట్ బ్యూటీ ఈస్మార్ట్ శంకర్ మూవీ తో అద్భుతమైన విజయాన్ని అందుకొని తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ను సంపాదించుకుంది. ప్రస్తుతం నిధి అగర్వాల్ ... పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో రూపొందుతున్న హరిహర వీరమల్లు అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ లో పవన్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది.

 ఇది ఇలా ఉంటే సినిమాల్లో తన అందచందాలను అదిరిపోయే రేంజ్ లో ఆరబోస్తూ ఉండే ఈ హాట్ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా అదే రేంజ్ లో తన అందాలను ఆరబోస్తూ వస్తుంది. అందులో భాగంగా తాజాగా ఈ హాటెస్ట్ బ్యూటీ కి సంబంధించిన ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తాజాగా లైట్ పింక్ కలర్ లో ఉన్న టైట్ డ్రెస్ ను వేసుకొని అదిరిపోయే హాట్ స్టీల్ లో ఉన్న నిధి అగర్వాల్ కు సంబంధించిన ఒక ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.





RRR Telugu Movie Review Rating

టైట్ డ్రెస్లో అదిరిపోయే యాంగిల్లో ఫోటోకు స్టిల్ ఇచ్చిన నిధి అగర్వాల్..!

పాక్‌ ఉగ్ర కుట్ర బయటపెట్టేలా భారత్‌ వ్యూహం?

అమెరికాకు షాక్‌.. రష్యాతో దోస్తీ చేస్తున్న నాటో దేశం?

భారత్‌ పవర్‌ ఏంటో చెప్పిన పాక్‌ మాజీ అధ్యక్షుడు?

క్రైస్తవులు ఆ కోరిక.. జగన్ తీరుస్తారా?

రష్యాతో ఇండియా యాపారం.. నెవ్వర్‌ బిఫోర్‌ ఎవ్వర్‌ ఆఫ్టర్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>