MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/shreya940a9246-74e2-41d1-bde0-b133c03be492-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/shreya940a9246-74e2-41d1-bde0-b133c03be492-415x250-IndiaHerald.jpgతెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోయిన్ లు చాలా సంవత్సరాల పాటు టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ లుగా కొనసాగిన వారు ఉన్నారు. అలా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో చాలా సంవత్సరాల పాటు తమ అందంతో , అభినయంతో , నటనతో ప్రేక్షకుల మనసు దోచుకొని ఎంతో మంది అభిమానుల అభిమానాన్ని సంపాదించుకొని చాలా సంవత్సరాల పాటు టాప్ హీరోయిన్ గా కెరియర్ ను కొనసాగించిన వారిలో శ్రేయ ఒకరు. ఈ ముద్దు గుమ్మ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఉన్న దాదాపు అందరూ స్టార్ హీరో ల సరసన హీరోయిన్ గా నటించి తన అంద చందాలతో , నటన తో ఎంతో మంది ప్రేక్షshreya{#}Josh;Hindi;Industry;Heroine;media;Tamil;Telugu;Tollywood;Hero;Cinemaకాలును పైకి అని అందాలను ఆరబోస్తున్న సీనియర్ హీరోయిన్..!కాలును పైకి అని అందాలను ఆరబోస్తున్న సీనియర్ హీరోయిన్..!shreya{#}Josh;Hindi;Industry;Heroine;media;Tamil;Telugu;Tollywood;Hero;CinemaTue, 09 May 2023 12:12:16 GMTతెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోయిన్ లు చాలా సంవత్సరాల పాటు టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ లుగా కొనసాగిన వారు ఉన్నారు. అలా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో చాలా సంవత్సరాల పాటు తమ అందంతో , అభినయంతో , నటనతో ప్రేక్షకుల మనసు దోచుకొని ఎంతో మంది అభిమానుల అభిమానాన్ని సంపాదించుకొని చాలా సంవత్సరాల పాటు టాప్ హీరోయిన్ గా కెరియర్ ను కొనసాగించిన వారిలో శ్రేయ ఒకరు. 

ఈ ముద్దు గుమ్మ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఉన్న దాదాపు అందరూ స్టార్ హీరో ల సరసన హీరోయిన్ గా నటించి తన అంద చందాలతో , నటన తో ఎంతో మంది ప్రేక్షకుల మనసు దోచుకుంది శ్రేయ కేవలం తెలుగు సినిమాల్లో మాత్రమే కాకుండా అనేక తమిళ  హిందీ మూవీ లలో కూడా హీరోయిన్ గా నటించి తన అందచందాలతో అక్కడి ప్రేక్షకులను కూడా అదిరిపోయే రేందులో అలరించింది. ఇది ఇలా ఉంటే ఈ మధ్య కాలంలో ఈ ముద్దు గుమ్మ సినిమాల్లో హీరోయిన్ పాత్రలతో పాటు మరి కొన్ని ఇతర ముఖ్యమైన పాత్రల్లో అవకాశాలను దక్కించుకుంటూ ఫుల్ జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తుంది.

ఇది ఇలా ఉంటే శ్రేయ ఈ మధ్య కాలంలో తన అందాలను అదిరిపోయే రేంజ్ లో ఆరబోస్తుంది. అలాగే అందుకు సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తుంది. తాజాగా శ్రేయ అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న స్లీవ్ లెస్ డ్రెస్ ను వేసుకొని తన కాలును పైకి లేపి తన హాట్ థాయ్ అందాలు మరియు అలాగే తన ఏద అందాల ఫోకస్ అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం శ్రేయ కు సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.





RRR Telugu Movie Review Rating

4 రోజుల్లో "రామబాణం" మూవీకి ప్రపంచవ్యాప్తంగా వచ్చిన కలెక్షన్ల వివరాలు ఇవే..!

పాక్‌ ఉగ్ర కుట్ర బయటపెట్టేలా భారత్‌ వ్యూహం?

అమెరికాకు షాక్‌.. రష్యాతో దోస్తీ చేస్తున్న నాటో దేశం?

భారత్‌ పవర్‌ ఏంటో చెప్పిన పాక్‌ మాజీ అధ్యక్షుడు?

క్రైస్తవులు ఆ కోరిక.. జగన్ తీరుస్తారా?

రష్యాతో ఇండియా యాపారం.. నెవ్వర్‌ బిఫోర్‌ ఎవ్వర్‌ ఆఫ్టర్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>