MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas-bellamkonda-srinivas8ec04f0c-d160-4162-ae2e-9ee5a940aeb0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas-bellamkonda-srinivas8ec04f0c-d160-4162-ae2e-9ee5a940aeb0-415x250-IndiaHerald.jpgగతంలో రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన చిత్రం చత్రపతి.. ఈ సినిమా ప్రభాస్ కెరియర్ లోనే మాస్ ఇమేజ్ను తెచ్చిపెట్టిందని చెప్పవచ్చు. ఈ సినిమా సూపర్ సక్సెస్ అందుకోవడంతో ప్రభాస్ ఒక్కసారిగా స్టార్ హీరోగా మారిపోయారు. ఇదంతా ఇలా ఉంటే ఈ సినిమాని టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ బాలీవుడ్లో రీమేక్ చేయడం జరిగింది. అక్కడ వివి.వినాయక్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా మే 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రంతో బాలీవుడ్లోకి గ్రాండ్గా ఎంట్రీ ఇవ్వాలని చూస్తున్నారు బెల్లంకొండ శ్రీనివాస్. ప్PRABHAS;BELLAMKONDA SRINIVAS{#}bellamkonda sai sreenivas;Qualification;Chitram;Mass;srinivas;Tollywood;Prabhas;Remake;Hero;Success;Rajamouli;India;Indian;Cinemaబెల్లంకొండ శ్రీనివాస్..చత్రపతి రీమిక్స్ పై.. ప్రభాస్ ఏమన్నారంటే..?బెల్లంకొండ శ్రీనివాస్..చత్రపతి రీమిక్స్ పై.. ప్రభాస్ ఏమన్నారంటే..?PRABHAS;BELLAMKONDA SRINIVAS{#}bellamkonda sai sreenivas;Qualification;Chitram;Mass;srinivas;Tollywood;Prabhas;Remake;Hero;Success;Rajamouli;India;Indian;CinemaTue, 09 May 2023 12:00:00 GMTగతంలో రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన చిత్రం చత్రపతి.. ఈ సినిమా ప్రభాస్ కెరియర్ లోనే మాస్ ఇమేజ్ను తెచ్చిపెట్టిందని చెప్పవచ్చు. ఈ సినిమా సూపర్ సక్సెస్ అందుకోవడంతో ప్రభాస్ ఒక్కసారిగా స్టార్ హీరోగా మారిపోయారు. ఇదంతా ఇలా ఉంటే ఈ సినిమాని టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ బాలీవుడ్లో రీమేక్ చేయడం జరిగింది. అక్కడ వివి.వినాయక్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా మే 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.


ఈ చిత్రంతో బాలీవుడ్లోకి గ్రాండ్గా ఎంట్రీ ఇవ్వాలని చూస్తున్నారు బెల్లంకొండ శ్రీనివాస్. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నప్పటికీ నార్త్ ఇండియాలో చాలా స్పీడ్ గా తిరుగుతూ ఇంటర్వ్యూలు ఇస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఈ సినిమాతో తనను తాను ప్రమోట్ చేసుకుని ప్రయత్నంలో అయితే బెల్లంకొండ శ్రీనివాస్ ఉన్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న చత్రపతి రీమిక్స్ సినిమా గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఈ చిత్రాన్ని రీమిక్స్ చేయడానికి తాను ముందుగా ఆలోచించానని అయితే ప్రభాస్ తో ఈ సినిమా రీమిక్స్ విషయం చర్చించినప్పుడు నువ్వు ఈ సినిమా చేయడానికి పూర్తిస్థాయిలో అర్హత ఉన్నవాడివి నువ్వు చేయగలవు అంటూ ధైర్యం చెప్పారట.

దీంతో తనకి ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చిందని ఈ సినిమాలో తనను తాను చేయగలనే నమ్మకాన్ని ప్రభాస్ తనకు కల్పించాలని బెల్లంకొండ శ్రీనివాస్ ఈ ఇంటర్వ్యూలో తెలిపారు. ఈ చిత్రానికి నిర్మాతగా పెన్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ వారు ఈ చిత్రాన్ని నిర్మిస్తూ ఉన్నారు. ఈ సినిమాని ప్రమోషన్స్ లో భారీగానే ఖర్చు పెడుతున్నట్లుగా తెలుస్తోంది మరి ఈ సినిమాని నాకు మార్కెట్లో ఏ విధంగా ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా కనెక్ట్ అవుతుందో చూడాలి మరి. ఈ సినిమా సక్సెస్ అయితే తన తదుపరి చిత్రాన్ని పాన్ ఇండియా లెవెల్లో ప్లాన్ చేయబోతున్నారు బెల్లంకొండ శ్రీనివాస్.



RRR Telugu Movie Review Rating

4 రోజుల్లో "రామబాణం" మూవీకి ప్రపంచవ్యాప్తంగా వచ్చిన కలెక్షన్ల వివరాలు ఇవే..!

పాక్‌ ఉగ్ర కుట్ర బయటపెట్టేలా భారత్‌ వ్యూహం?

అమెరికాకు షాక్‌.. రష్యాతో దోస్తీ చేస్తున్న నాటో దేశం?

భారత్‌ పవర్‌ ఏంటో చెప్పిన పాక్‌ మాజీ అధ్యక్షుడు?

క్రైస్తవులు ఆ కోరిక.. జగన్ తీరుస్తారా?

రష్యాతో ఇండియా యాపారం.. నెవ్వర్‌ బిఫోర్‌ ఎవ్వర్‌ ఆఫ్టర్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>