MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pawan-kalyan-and-sai-teja31ca13f-a7e3-4981-b962-520327c2fd9d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pawan-kalyan-and-sai-teja31ca13f-a7e3-4981-b962-520327c2fd9d-415x250-IndiaHerald.jpgపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ... సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ కలిసి ప్రస్తుతం ఒక మూవీ లో నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ చాలా రోజుల క్రితమే ప్రారంభం అయింది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో తన భాగం షూటింగ్ ను పూర్తి చేసుకున్నాడు. ఈ సినిమా తమిళ మూవీ అయినటువంటి వినోదయ సీతం అనే మూవీ కి అధికారికంగా రీమేక్ గా రూపొందుతుంది. ఈ సినిమా యొక్క ఒరిజినల్ కు దర్శకత్వం వహించిన సముద్ర ఖని ఈ రీమేక్ మూవీ కి కూడా దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా వినోదయ సీతం అనే మూవీ కి రీమేక్ అయినప్పటికీ ఈ మూవీ కpawan{#}annapurna;Samudra Kani;Remake;June;kalyan;Hero;Cinemaపవన్ ... సాయి తేజ్ మూవీలో పబ్ సాంగ్..!పవన్ ... సాయి తేజ్ మూవీలో పబ్ సాంగ్..!pawan{#}annapurna;Samudra Kani;Remake;June;kalyan;Hero;CinemaTue, 09 May 2023 14:49:54 GMTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ... సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ కలిసి ప్రస్తుతం ఒక మూవీ లో నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ చాలా రోజుల క్రితమే ప్రారంభం అయింది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో తన భాగం షూటింగ్ ను పూర్తి చేసుకున్నాడు. ఈ సినిమా తమిళ మూవీ అయినటువంటి వినోదయ సీతం అనే మూవీ కి అధికారికంగా రీమేక్ గా రూపొందుతుంది. ఈ సినిమా యొక్క ఒరిజినల్ కు దర్శకత్వం వహించిన సముద్ర ఖనిరీమేక్ మూవీ కి కూడా దర్శకత్వం వహిస్తున్నాడు.

సినిమా వినోదయ సీతం అనే మూవీ కి రీమేక్ అయినప్పటికీ ఈ మూవీ కథ లోను ... స్క్రీన్ ప్లే లోను అనేక మార్పులు ... చేర్పులను చేసినట్లు తెలుస్తోంది. ఈ మూవీ ని జూన్ 28 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం చాలా రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే ఈ సినిమా యొక్క టైటిల్ ను మరో రెండు రోజుల్లో ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ మూవీ కి "బ్రో" అనే టైటిల్ ను పెట్టే ఉద్దేశంలో ఈ మూవీ యూనిట్ ఉన్నట్లు ఆల్మోస్ట్ ఇదే టైటిల్ ను ఈ చిత్ర బృందం కన్ఫామ్ చేసినట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ మూవీ బృందం ఈ సినిమా లోని పబ్ సాంగ్ ను చిత్రీకరిస్తుంది.

ఈ సాంగ్ కోసం ఈ మూవీ యూనిట్ అన్నపూర్ణ స్టూడియోలో అత్యంత భారీ సెట్ ను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. అన్నపూర్ణ స్టూడియోలో వేసిన భారీ సెట్ లో ప్రస్తుతం ఈ మూవీ యూనిట్ పబ్ సాంగ్ ను చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. పవన్ ... సాయి తేజ్ మొట్ట మొదటి సారి కలిసిన నటించిన మూవీ కావడంతో ఈ మూవీ పై మెగా అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. మరి కొన్ని రోజుల్లోనే ఈ మూవీ షూటింగ్ మొత్తాన్ని పూర్తి చేసి ఈ మూవీ యొక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులను ఈ మూవీ బృందం మొదలు పెట్టబోతున్నట్లు తెలుస్తుంది.








RRR Telugu Movie Review Rating

పవన్ ... సాయి తేజ్ మూవీలో పబ్ సాంగ్..!

పాక్‌ ఉగ్ర కుట్ర బయటపెట్టేలా భారత్‌ వ్యూహం?

అమెరికాకు షాక్‌.. రష్యాతో దోస్తీ చేస్తున్న నాటో దేశం?

భారత్‌ పవర్‌ ఏంటో చెప్పిన పాక్‌ మాజీ అధ్యక్షుడు?

క్రైస్తవులు ఆ కోరిక.. జగన్ తీరుస్తారా?

రష్యాతో ఇండియా యాపారం.. నెవ్వర్‌ బిఫోర్‌ ఎవ్వర్‌ ఆఫ్టర్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>