MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/chiranjeevi2328a3c7-22f7-48fe-990b-07b999e6e44a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/chiranjeevi2328a3c7-22f7-48fe-990b-07b999e6e44a-415x250-IndiaHerald.jpgమెగాస్టార్ చిరంజీవి తన కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీ లలో ఎన్నో ఇండస్ట్రీ హిట్ మూవీ లలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. చిరంజీవి తన కెరీర్ లో ఇప్పటి వరకు ఎన్నో ఇండస్ట్రీ హిట్ మూవీ లలో హీరో గా నటించాడు. అలా చిరంజీవి తన కెరియర్ లో నటించిన ఇండస్ట్రీ హిట్ మూవీ లలో జగదేక వీరుడు అతిలోక సుందరి మూవీ ఒకటి. ఈ మూవీ కి దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు దర్శకత్వం వహించగా ... శ్రీదేవి ఈ సినిమాలో చిరంజీవి సరసన హీరోయిన్ గా నటించింది. ఇళయ రాజా ఈ మూవీ కి సంగీతం అందించగా ... వైజయంతి మూవీస్ పై ప్రముఖ నchirajeevi{#}Sridevi Kapoor;vyjayanthi;Jagadeka Veerudu Athiloka Sundari;Ilayaraja;Darsakudu;Chiranjeevi;producer;Producer;Director;Blockbuster hit;Music;Box office;Industry;Heroine;Hero;Cinema;rajaచిరంజీవి ఇండస్ట్రీ హిట్ మూవీకి నేటితో 33 ఏళ్లు..!చిరంజీవి ఇండస్ట్రీ హిట్ మూవీకి నేటితో 33 ఏళ్లు..!chirajeevi{#}Sridevi Kapoor;vyjayanthi;Jagadeka Veerudu Athiloka Sundari;Ilayaraja;Darsakudu;Chiranjeevi;producer;Producer;Director;Blockbuster hit;Music;Box office;Industry;Heroine;Hero;Cinema;rajaTue, 09 May 2023 12:33:35 GMTమెగాస్టార్ చిరంజీవి తన కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీ లలో ఎన్నో ఇండస్ట్రీ హిట్ మూవీ లలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. చిరంజీవి తన కెరీర్ లో ఇప్పటి వరకు ఎన్నో ఇండస్ట్రీ హిట్ మూవీ లలో హీరో గా నటించాడు. అలా చిరంజీవి తన కెరియర్ లో నటించిన ఇండస్ట్రీ హిట్ మూవీ లలో జగదేక వీరుడు అతిలోక సుందరి మూవీ ఒకటి. ఈ మూవీ కి దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు దర్శకత్వం వహించగా ... శ్రీదేవి ఈ సినిమాలో చిరంజీవి సరసన హీరోయిన్ గా నటించింది.

 ఇళయ రాజామూవీ కి సంగీతం అందించగా ... వైజయంతి మూవీస్ పై ప్రముఖ నిర్మాత అశ్విని దత్ ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించాడు. ఈ మూవీ విజయంలో ఇళయరాజా అందించిన సంగీతం అత్యంత కీలక పాత్రను పోషించింది. ఈ మూవీ భారీ అంచనాల నడుమ 9 మే 1990 వ సంవత్సరం లో విడుదల అయింది.

భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ బ్లాక్ బాస్టర్ టాక్ ను తెచ్చుకోవడంతో ఈ సినిమాకు అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లు బాక్స్ ఆఫీస్ దగ్గర దక్కాయి. ఈ మూవీ ద్వారా చిరంజీవి ... శ్రీదేవి జంటకు ప్రేక్షకుల్లో అదిరిపోయే రేంజ్ రెస్పాన్స్ లభించింది. అలాగే దర్శకుడు రాఘవేంద్రరావు కు కూడా ఈ మూవీ ద్వారా సూపర్ క్రేజ్ లభించింది. ఇలా ఆ కాలంలో అద్భుతమైన విజయాన్ని అందుకొని భారీ కలక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టి ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన ఈ సినిమా నేటితో 33 సంవత్సరాలను పూర్తి చేసుకుంది.





RRR Telugu Movie Review Rating

టైట్ డ్రెస్లో అదిరిపోయే యాంగిల్లో ఫోటోకు స్టిల్ ఇచ్చిన నిధి అగర్వాల్..!

పాక్‌ ఉగ్ర కుట్ర బయటపెట్టేలా భారత్‌ వ్యూహం?

అమెరికాకు షాక్‌.. రష్యాతో దోస్తీ చేస్తున్న నాటో దేశం?

భారత్‌ పవర్‌ ఏంటో చెప్పిన పాక్‌ మాజీ అధ్యక్షుడు?

క్రైస్తవులు ఆ కోరిక.. జగన్ తీరుస్తారా?

రష్యాతో ఇండియా యాపారం.. నెవ్వర్‌ బిఫోర్‌ ఎవ్వర్‌ ఆఫ్టర్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>