BreakingChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/hyderabad6040f504-e0c2-48f2-896a-f29019b7f50f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/hyderabad6040f504-e0c2-48f2-896a-f29019b7f50f-415x250-IndiaHerald.jpgహైదరాబాద్‌లో ప్రజలకు అన్ని రకాల వసతులు కల్పించేందుకు కృషి చేస్తున్న జీహెచ్‌ఎంసీ తాజాగా మోడల్ వైకుంఠ ధామాలను ఏర్పాటు చేస్తోంది. సకల సౌకర్యాలతో శ్మశానాలను నిర్మిస్తోంది. తాజాగా బేగంపేట్ శ్యామ్ లాల్ బిల్డింగ్ వద్ద రూ. 8 కోట్ల 54 లక్షల అంచనా వ్యయంతో వైకుంఠ ధామం నిర్మించారు. మహా పరినిర్యాణంగా పిలువబడే ఈ వైకుంఠ ధామాన్ని రాష్ట్ర మున్సిపల్, పట్టణ అభివృద్ధి శాఖ, పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ శ్మశాన వాటికలో అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ నిర్మాణం, సెరిమోనియల్ హాల్, చెక్క నిల్వ గది, పిండ ప్రhyderabad{#}shyam;Minister;Aqua;Mahaహైదరాబాద్‌లో మోడల్‌ వైకుంఠ ధామం?హైదరాబాద్‌లో మోడల్‌ వైకుంఠ ధామం?hyderabad{#}shyam;Minister;Aqua;MahaTue, 09 May 2023 12:00:00 GMTహైదరాబాద్‌లో ప్రజలకు అన్ని రకాల వసతులు కల్పించేందుకు కృషి చేస్తున్న జీహెచ్‌ఎంసీ తాజాగా మోడల్ వైకుంఠ ధామాలను ఏర్పాటు చేస్తోంది. సకల సౌకర్యాలతో శ్మశానాలను నిర్మిస్తోంది. తాజాగా బేగంపేట్ శ్యామ్ లాల్ బిల్డింగ్ వద్ద రూ. 8 కోట్ల 54 లక్షల అంచనా వ్యయంతో వైకుంఠ ధామం నిర్మించారు. మహా పరినిర్యాణంగా పిలువబడే ఈ వైకుంఠ ధామాన్ని రాష్ట్ర మున్సిపల్, పట్టణ అభివృద్ధి శాఖ, పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ శ్మశాన వాటికలో అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ నిర్మాణం, సెరిమోనియల్ హాల్, చెక్క నిల్వ గది, పిండ ప్రదానం చేసే ప్రాంతం, వెయిటింగ్ హాల్ ఉన్నాయి.


అలాగే బాడీ ప్లాట్‌ఫారమ్‌లు, ఫీచర్ గోడలు, ప్రవేశం, నిష్క్రమణకు తోరణాలు, ఫలహారశాల, నీటి వసతితో సహా టాయిలెట్ బ్లాక్‌ల ఏర్పాటు, పాత్ వేస్ అభివృద్ధి, పార్కింగ్ ప్రాంతం అభివృద్ధి, వైఫై సౌకర్యం కల్పించారు. శివుని విగ్రహం ఏర్పాటు, రెండు అంతిమ యాత్రవాహనాల ఏర్పాటుతో పాటు సకల సౌకర్యాలు కల్పించామని జీహెచ్‌ఎంసీ అధికారులు తెలిపారు.



RRR Telugu Movie Review Rating

4 రోజుల్లో "ఉగ్రం" మూవీకి ప్రపంచవ్యాప్తంగా వచ్చిన కలెక్షన్ల వివరాలు ఇవే..!

పాక్‌ ఉగ్ర కుట్ర బయటపెట్టేలా భారత్‌ వ్యూహం?

అమెరికాకు షాక్‌.. రష్యాతో దోస్తీ చేస్తున్న నాటో దేశం?

భారత్‌ పవర్‌ ఏంటో చెప్పిన పాక్‌ మాజీ అధ్యక్షుడు?

క్రైస్తవులు ఆ కోరిక.. జగన్ తీరుస్తారా?

రష్యాతో ఇండియా యాపారం.. నెవ్వర్‌ బిఫోర్‌ ఎవ్వర్‌ ఆఫ్టర్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>