MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sriya-sharan-talk71a80121-3476-49d7-b333-b791b4f8614d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sriya-sharan-talk71a80121-3476-49d7-b333-b791b4f8614d-415x250-IndiaHerald.jpgచదువు పేరుతో విద్యార్థులకు ప్రస్తుతం ఒత్తిడి ఎక్కువగా చేస్తున్నారు. ఫలితాలు విడుదలైనప్పుడు మార్కులు ఎక్కువ రాలేదని ఫెయిల్ అయిన వారిని ఆత్మహత్యలు చేసుకుంటున్నాట్లు మనం తరచూ వింటూనే ఉన్నాము.. చదువు చదువు పేరుతో తెలుసో తెలియక కొంతమంది తల్లిదండ్రులు, టీచర్లు చేస్తున్న ఒత్తిడి వల్ల మధ్యలోనే కొంతమంది తను చాలిస్తున్నారని చెప్పవచ్చు. గడిచిన కొద్ది రోజుల క్రితం నుంచి ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతూనే ఉంది.. తాజాగా శ్రీయ మ్యూజిక్స్ స్కూల్ అనే సినిమాలో నటిస్తున్నది ఇందులో ఈమె టీచర్ పాత్ర పోషిస్తోంSRIYA;SHARAN;TALK{#}vidya;Manam;School;Father;Cinemaశ్రియ ని ఆమె తల్లిదండ్రులు కూడా ఇబ్బంది పెట్టారా..?శ్రియ ని ఆమె తల్లిదండ్రులు కూడా ఇబ్బంది పెట్టారా..?SRIYA;SHARAN;TALK{#}vidya;Manam;School;Father;CinemaTue, 09 May 2023 14:00:00 GMTచదువు పేరుతో విద్యార్థులకు ప్రస్తుతం ఒత్తిడి ఎక్కువగా చేస్తున్నారు. ఫలితాలు విడుదలైనప్పుడు మార్కులు ఎక్కువ రాలేదని ఫెయిల్ అయిన వారిని ఆత్మహత్యలు చేసుకుంటున్నాట్లు మనం తరచూ వింటూనే ఉన్నాము.. చదువు చదువు పేరుతో తెలుసో తెలియక కొంతమంది తల్లిదండ్రులు, టీచర్లు చేస్తున్న ఒత్తిడి వల్ల మధ్యలోనే కొంతమంది తను చాలిస్తున్నారని చెప్పవచ్చు. గడిచిన కొద్ది రోజుల క్రితం నుంచి ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతూనే ఉంది..


తాజాగా శ్రీయ మ్యూజిక్స్ స్కూల్ అనే సినిమాలో నటిస్తున్నది ఇందులో ఈమె టీచర్ పాత్ర పోషిస్తోంది .త్వరలో ఈ సినిమా కూడా విడుదలకు సిద్ధంగా ఉంది  ఈ సందర్భంగా బాల్యంలో విద్య పరంగా తను కూడా ఎలాంటి ఒత్తిడి లను ఎదుర్కొన్న అనే విషయాన్ని తెలియజేసింది. తెలిసో తెలియకో నేటితరం యువతపై చదువు పేరుతో మితిమీరిన భారం మోపుతున్నాము చిన్నారులు ఒత్తిడికి గురవుతున్నారు దీంతో బాల్యంలోనూ ఇలాంటి అనుభవాలు తనకు కూడా ఎదురయ్యాయని తెలియజేస్తోంది.తన తండ్రి ఇంజనీర్ అని అమ్మ ఉపాధ్యాయురాలని తాతయ్యలు కూడా బాగా చదువుకునే వారిని తెలియజేసింది శ్రీయ.


చుట్టాల ఇంటికి వెళితే అక్కడ కూడా వాళ్లకు ఇదే పని ఖాళీగా సమయం దొరికితే చాలు భవిష్యత్తు పాఠాలు ఎక్కువగా చెప్పే వారిని చదువు తప్ప మిగతా ఎలాంటి వాక్యాలు చెప్పకుండా ఉన్నారని దీంతో తాను తీవ్రమైన ఒత్తిడికి గురయ్యారని తెలుపుతోంది శ్రీయ.అయితే లక్కీగా తన తల్లి మాత్రం డాన్స్ వైపు ఎక్కువగా ప్రోత్సహించిందని అప్పుడే కథకు నేర్చుకున్న తనలో ప్రతిభను గుర్తించి చదువుపై ఎక్కువ శ్రద్ధ తీసుకునేవారో.. కథ మీద కూడా అంతే ఫోకస్ చేయమని చెప్పేవారట దీంతో తనకు ప్రోత్సాహం ఎక్కువగా ఇవ్వడంతో యాక్టర్ ని అయ్యాయని లేకపోతే ఏ డాక్టర్లు ఇంజనీరింగ్ అయ్యేదాన్ని అంటూ తెలుపుతోంది శ్రీయ. ప్రస్తుతం శ్రీయ చేసిన ఈ కామెంట్లు వైరల్ గా మారుతున్నాయి.



RRR Telugu Movie Review Rating

పవన్ ... సాయి తేజ్ మూవీలో పబ్ సాంగ్..!

పాక్‌ ఉగ్ర కుట్ర బయటపెట్టేలా భారత్‌ వ్యూహం?

అమెరికాకు షాక్‌.. రష్యాతో దోస్తీ చేస్తున్న నాటో దేశం?

భారత్‌ పవర్‌ ఏంటో చెప్పిన పాక్‌ మాజీ అధ్యక్షుడు?

క్రైస్తవులు ఆ కోరిక.. జగన్ తీరుస్తారా?

రష్యాతో ఇండియా యాపారం.. నెవ్వర్‌ బిఫోర్‌ ఎవ్వర్‌ ఆఫ్టర్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>