Crimepraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/vammo-real-spider-man-ekanga-975b4f0f-ed1a-4c78-946a-b4883bf5e8d1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/vammo-real-spider-man-ekanga-975b4f0f-ed1a-4c78-946a-b4883bf5e8d1-415x250-IndiaHerald.jpgస్పైడర్ మాన్ సినిమాను అందరూ చూసే ఉంటారు.. ఆ సినిమాలో హీరో చేసే విన్యాసాలు అబ్బురపరుస్తూ ఉంటాయి. ఎంతో అలవోకగా బిల్డింగులను ఎక్కేస్తూ ఉంటాడు. అంతేకాదు ఇక రెప్పపాటు కాలంలో జంప్ చేస్తూ ఆశ్చర్యపరుస్తూ ఉంటాడు అని చెప్పాలి. అయితే సినిమాలో స్పైడర్ మాన్ చేసిన విన్యాసాలు నిజ జీవితంలో చేయడం మాత్రం అసాధ్యం అని చెప్పాలి. ఇక అలాంటి విన్యాసాలు చేయాలని ప్రయత్నిస్తే మాత్రం చివరికి ప్రాణాలు మీద ఆశలు వదిలేసుకోవాల్సిందే. అయితే ఇలాంటివి ఎవ్వరూ చేయలేరు అని అందరూ అనుకుంటారు. కానీ ఇక్కడ ఒక దొంగ మాత్రం ఏకంగా స్పైడర్ Viral{#}Thief;Spyder;Donga;Yevaru;Hero;twitterరియల్ స్పైడర్ మాన్.. చూస్తే అస్సలు నమ్మలేరు?రియల్ స్పైడర్ మాన్.. చూస్తే అస్సలు నమ్మలేరు?Viral{#}Thief;Spyder;Donga;Yevaru;Hero;twitterTue, 09 May 2023 14:30:00 GMTస్పైడర్ మాన్ సినిమాను అందరూ చూసే ఉంటారు.. ఆ సినిమాలో హీరో చేసే విన్యాసాలు అబ్బురపరుస్తూ ఉంటాయి. ఎంతో అలవోకగా బిల్డింగులను ఎక్కేస్తూ ఉంటాడు. అంతేకాదు ఇక రెప్పపాటు కాలంలో జంప్ చేస్తూ ఆశ్చర్యపరుస్తూ ఉంటాడు అని చెప్పాలి. అయితే సినిమాలో స్పైడర్ మాన్ చేసిన విన్యాసాలు నిజ జీవితంలో చేయడం మాత్రం అసాధ్యం అని చెప్పాలి. ఇక అలాంటి విన్యాసాలు చేయాలని ప్రయత్నిస్తే మాత్రం చివరికి ప్రాణాలు మీద ఆశలు వదిలేసుకోవాల్సిందే.


 అయితే ఇలాంటివి ఎవ్వరూ చేయలేరు అని అందరూ అనుకుంటారు. కానీ ఇక్కడ ఒక దొంగ మాత్రం ఏకంగా స్పైడర్ మాన్ ని గుర్తు చేసేలా షాకింగ్ విన్యాసం చేశాడు. చక చక బిల్డింగ్ ఎక్కేసి అందరిని నివ్వెర పోయేలా  చేశాడు. ఈ ఘటన వెస్ట్ ఢిల్లీలో వెలుగులోకి వచ్చింది.  ఇందుకు సంబంధించిన వీడియో ట్విట్టర్ వేదికగా వైరల్ గా మారిపోయింది. చోరీకి వచ్చిన ఒక దొంగ ఏకంగా నాలుగు అంతస్తుల భవనాన్ని స్పైడర్ మాన్ తరహా లోనే ఎంతో అలవోకగా ఎక్కేసాడు. అది కూడా నిమిషం వ్యవధిలోనే బిల్డింగ్ పైకి చేరుకున్నాడు. ఒక పైపు ఆధారంగా ఇక దొంగ ఇలా బిల్డింగ్ ఎక్కడం గమనార్హం.



 అయితే ఆ నాలుగు అంతస్తుల భవనానికి కాస్త దూరంలో మరో భవనంలో ఉన్న వ్యక్తి ఇక ఇదంతా ఫోన్లో వీడియో తీసాడు. అయితే గట్టిగా కేకలు వేసి నువ్వు ఎవరు ఎందుకు పైకి వెళ్తున్నావ్ అంటూ దొంగని నిలదీస్తాడు. దీంతో ఇక ఎంతో చాకచక్యంగా ఎవరికి తెలియకుండా చోరీ చేయాలనుకున్న దొంగ బిత్తర పోయాడు. ఇక ఆ తర్వాత ఎలా అయితే ఆ పైప్ ను ఆధారంగా చేసుకుని చక చక పైకి వచ్చాడో.. అంతే వేగంగా కిందికి దిగేసాడు. సెకండ్ల వ్యవధిలోనే ఇలా నాలుగు అంతస్తులు భవనం ఎక్కడం దిగడం చూసి అతను రియల్ లైఫ్ స్పైడర్ మాన్ అంటూ ఎంతో మంది కామెంట్లు చేస్తూ ఉన్నారు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియో చూసేయండి.
">
">



RRR Telugu Movie Review Rating

పవన్ ... సాయి తేజ్ మూవీలో పబ్ సాంగ్..!

పాక్‌ ఉగ్ర కుట్ర బయటపెట్టేలా భారత్‌ వ్యూహం?

అమెరికాకు షాక్‌.. రష్యాతో దోస్తీ చేస్తున్న నాటో దేశం?

భారత్‌ పవర్‌ ఏంటో చెప్పిన పాక్‌ మాజీ అధ్యక్షుడు?

క్రైస్తవులు ఆ కోరిక.. జగన్ తీరుస్తారా?

రష్యాతో ఇండియా యాపారం.. నెవ్వర్‌ బిఫోర్‌ ఎవ్వర్‌ ఆఫ్టర్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>