MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/aswin478d750d-002d-4741-b553-34738ce79c58-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/aswin478d750d-002d-4741-b553-34738ce79c58-415x250-IndiaHerald.jpgరాజు గారి గది మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపును సంపాదించుకున్న యువ హీరోలలో ఒకరు అయినటు వంటి అశ్విన్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రాజు గారి గది మూవీ మంచి విజయం సాధించడంతో అశ్విన్ కు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత ఈ యువ నటుడు పలు సినిమా లలో నటించి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక మంచి గుర్తింపు ను ఏర్పరచుకున్నాడు. అశ్విన్ ముఖ్యంగా రాజు గారి గది 2 ... రాజు గారి గది 3 మూవీ లతో తెలుగు సినిమా ఇండస్ట్రీ లో Aswin{#}anil music;nanditha;Yuva;Box office;Hero;king;Posters;Industry;Heroine;Telugu;Cinema"హిడింబ" ట్రైలర్ అప్డేట్ ఇచ్చిన మూవీ యూనిట్..!"హిడింబ" ట్రైలర్ అప్డేట్ ఇచ్చిన మూవీ యూనిట్..!Aswin{#}anil music;nanditha;Yuva;Box office;Hero;king;Posters;Industry;Heroine;Telugu;CinemaTue, 09 May 2023 10:23:08 GMTరాజు గారి గది మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపును సంపాదించుకున్న యువ హీరోలలో ఒకరు అయినటు వంటి అశ్విన్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రాజు గారి గది మూవీ మంచి విజయం సాధించడంతో అశ్విన్ కు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత ఈ యువ నటుడు పలు సినిమా లలో నటించి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక మంచి గుర్తింపు ను ఏర్పరచుకున్నాడు. 

అశ్విన్ ముఖ్యంగా రాజు గారి గది 2 ... రాజు గారి గది 3 మూవీ లతో తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు ను సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే కొంత కాలం పాటు సినిమాలకు దూరంగా ఉన్న అశ్విన్ తాజాగా హిడింబా అనే మూవీ లో హీరో గా నటించాడు. కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ షూటింగ్ మొత్తం పూర్తి అయినట్లు తెలుస్తోంది. ఈ మూవీ లో నందిత శ్వేతా హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... అనిల్ కన్నెగంటి ఈ మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని మరి కొన్ని రోజుల్లోనే విడుదల చేయనున్నారు.

తాజాగా ఈ మూవీ బృందం ఈ సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ ను ప్రకటించింది. ఈ మూవీ యూనిట్ తాజాగా ఈ సినిమా యొక్క ట్రైలర్ విడుదలకు సంబంధించిన అప్డేట్ ఇచ్చింది. ఈ మూవీ యొక్క ట్రైలర్ విడుదల తేదీని మే 10 వ తేదీన ప్రకటించనున్నట్లు ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను విడుదల చేసింది. తాజాగా ఈ మూవీ యూనిట్ విడుదల చేసిన ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది. మరి ఈ మూవీ అశ్విన్ కు ఏ రేంజ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందిస్తుందో చూడాలి.



RRR Telugu Movie Review Rating

హైదరాబాద్‌లో ఆ ప్లాట్లకు ఫుల్‌ డిమాండ్‌?

పాక్‌ ఉగ్ర కుట్ర బయటపెట్టేలా భారత్‌ వ్యూహం?

అమెరికాకు షాక్‌.. రష్యాతో దోస్తీ చేస్తున్న నాటో దేశం?

భారత్‌ పవర్‌ ఏంటో చెప్పిన పాక్‌ మాజీ అధ్యక్షుడు?

క్రైస్తవులు ఆ కోరిక.. జగన్ తీరుస్తారా?

రష్యాతో ఇండియా యాపారం.. నెవ్వర్‌ బిఫోర్‌ ఎవ్వర్‌ ఆఫ్టర్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>