MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/naga-chaithanyad4fa9e3a-3a32-4167-8db9-a0b577100808-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/naga-chaithanyad4fa9e3a-3a32-4167-8db9-a0b577100808-415x250-IndiaHerald.jpgతెలుగు సినిమా ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్న హీరోల్లో ఒకరు అయినటు వంటి నాగ చైతన్య గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇది ఇలా ఉంటే చైతు తాజాగా వెంకట ప్రభు దర్శకత్వంలో రూపొందినటు వంటి కస్టడీ అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మనకు తెలిసింది. ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటించగా ... ప్రియమణి ఈ మూవీ లో ఒక కీలకమైన పాత్రలో నటించింది. అరవింద స్వామి ఈ సినిమాలో విలన్ పాత్రలో నటించాడు. ఇళయ రాజా ... యువన్ శంకర్ రాజా ఈ సినిమాకు సంగీతం అందించారు. ఈ మూవnaga chaithanya{#}NTR;priyamani;television;Naga Chaitanya;Interview;cinema theater;Yuva;raja;Tamil;Allu Arjun;Prabhas;Music;Hero;shankar;Telugu;Heroine;Cinemaఎన్టీఆర్... అల్లు అర్జున్... ప్రభాస్ గురించి ఆసక్తికరమైన విషయాలను చెప్పిన నాగ చైతన్య..!ఎన్టీఆర్... అల్లు అర్జున్... ప్రభాస్ గురించి ఆసక్తికరమైన విషయాలను చెప్పిన నాగ చైతన్య..!naga chaithanya{#}NTR;priyamani;television;Naga Chaitanya;Interview;cinema theater;Yuva;raja;Tamil;Allu Arjun;Prabhas;Music;Hero;shankar;Telugu;Heroine;CinemaTue, 09 May 2023 14:29:42 GMTతెలుగు సినిమా ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్న హీరోల్లో ఒకరు అయినటు వంటి నాగ చైతన్య గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇది ఇలా ఉంటే చైతు తాజాగా వెంకట ప్రభు దర్శకత్వంలో రూపొందినటు వంటి కస్టడీ అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మనకు తెలిసింది. ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటించగా ... ప్రియమణిమూవీ లో ఒక కీలకమైన పాత్రలో నటించింది.

 అరవింద స్వామి ఈ సినిమాలో విలన్ పాత్రలో నటించాడు. ఇళయ రాజా ... యువన్ శంకర్ రాజా ఈ సినిమాకు సంగీతం అందించారు. ఈ మూవీ ని తెలుగు , తమిళ భాషల్లో మే 12 వ తేదీన భారీ ఎత్తున థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ప్రస్తుతం ఈ మూవీ హీరో అయినటు వంటి చైతు వరస ఇంటర్వ్యూ లలో ... వరుస టీవీ షో లలో పాల్గొంటూ ఈ సినిమాను అదిరిపోయే రేంజ్ లో ప్రమోట్ చేస్తున్నాడు.

అందులో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న ఈ యువ హీరో ఎన్టీఆర్ ... అల్లు అర్జున్ ... ప్రభాస్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చాడు. తాజా ఇంటర్వ్యూ లో భాగంగా చైతు మాట్లాడుతూ ... ఎన్టీఆర్ నా దృష్టిలో ఒక పర్ఫెక్ట్ ఆల్ రౌండర్. అల్లు అర్జున్ ఏ క్యారెక్టర్ చేసిన దానికి స్టైల్ ను జోడిస్తాడు. ప్రభాస్ యొక్క స్క్రీన్ ప్రజెన్స్ అదిరిపోయే రేంజ్ లో ఉంటుంది అని తాజా ఇంటర్వ్యూ లో భాగంగా చైతు ఎన్టీఆర్ ... అల్లు అర్జున్ ... ప్రభాస్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితమే కస్టడీ మూవీ ట్రైలర్ ను ఈ మూవీ మేకర్స్ విడుదల చేయగా దానికి ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభిస్తుంది.





RRR Telugu Movie Review Rating

పవన్ ... సాయి తేజ్ మూవీలో పబ్ సాంగ్..!

పాక్‌ ఉగ్ర కుట్ర బయటపెట్టేలా భారత్‌ వ్యూహం?

అమెరికాకు షాక్‌.. రష్యాతో దోస్తీ చేస్తున్న నాటో దేశం?

భారత్‌ పవర్‌ ఏంటో చెప్పిన పాక్‌ మాజీ అధ్యక్షుడు?

క్రైస్తవులు ఆ కోరిక.. జగన్ తీరుస్తారా?

రష్యాతో ఇండియా యాపారం.. నెవ్వర్‌ బిఫోర్‌ ఎవ్వర్‌ ఆఫ్టర్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>