MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywooddd796e63-caca-492f-be76-017c3f8a415b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywooddd796e63-caca-492f-be76-017c3f8a415b-415x250-IndiaHerald.jpgఈ రోజు మంచి క్రేజ్ ఉన్న తెలుగు సినిమాల షూటింగ్ లు ఎక్కడ జరుగుతున్నాయో తెలుసుకుందాం. పుష్ప ది రూల్ : ఐ కాన్ స్టార్ అల్లు అర్జున్ హీరో గా నేషనల్ క్రష్ రష్మిక మందన హీరోయిన్ గా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ యొక్క షూటింగ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లోని మారేడుమిల్లి ఫారెస్ట్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. ప్రస్తుతం ఈ మూవీ యూనిట్ ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తున్న నటీనటులపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తుంది. ఖుషి : విజయ్ దేవరకొండ హీరో గా సమంత హీరోయిన్ గా శివ నర్వన దర్శకత్వంలో రూపొందుతున్న ఈtolly wood heroes{#}anil ravipudi;lion;Pune;Crush;lord siva;vijay deverakonda;Shiva;editor mohan;Pawan Kalyan;priyanka;sujeeth;Balakrishna;Andhra Pradesh;sukumar;Allu Arjun;Samantha;Telugu;Heroine;Hero;Cinemaఈరోజు తెలుగు సినిమా షూటింగ్ అప్డేట్స్..!ఈరోజు తెలుగు సినిమా షూటింగ్ అప్డేట్స్..!tolly wood heroes{#}anil ravipudi;lion;Pune;Crush;lord siva;vijay deverakonda;Shiva;editor mohan;Pawan Kalyan;priyanka;sujeeth;Balakrishna;Andhra Pradesh;sukumar;Allu Arjun;Samantha;Telugu;Heroine;Hero;CinemaTue, 09 May 2023 12:41:44 GMTఈ రోజు మంచి క్రేజ్ ఉన్న తెలుగు సినిమాల షూటింగ్ లు ఎక్కడ జరుగుతున్నాయో తెలుసుకుందాం.

పుష్ప ది రూల్ : ఐ కాన్ స్టార్ అల్లు అర్జున్ హీరో గా నేషనల్ క్రష్ రష్మిక మందన హీరోయిన్ గా సుకుమార్ దర్శకత్వం లో రూపొందుతున్న ఈ మూవీ యొక్క షూటింగ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లోని మారేడుమిల్లి ఫారెస్ట్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. ప్రస్తుతం ఈ మూవీ యూనిట్ ఈ సినిమాలో ప్రధాన పాత్ర లో నటిస్తున్న నటీనటులపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తుంది.

ఖుషి : విజయ్ దేవరకొండ హీరో గా సమంత హీరోయిన్ గా శివ నర్వన దర్శకత్వం లో రూపొందుతున్న ఈ మూవీ షూటింగ్ "కొచ్చి" లో తాజాగా ప్రారంభం అయింది. ఈ షెడ్యూల్ లో విజయ్ దేవరకొండ పై చిత్ర బృందం కొన్ని కీలక సన్నివేశా లను చిత్రీకరించబోతుంది .

ఓజి : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా సుజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ యొక్క షూటింగ్ ప్రస్తుతం పూణే పరిసర ప్రాంతాల్లో జరుగుతుంది. ఈ రోజు తో ఈ షెడ్యూల్ పూర్తి కానున్నట్లు తెలుస్తోంది.

ఎన్ బి కె 108 : నందమూరి నట సింహం బాలకృష్ణ ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరో గా నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి ఇప్పటి వరకు ఈ చిత్ర బృందం టైటిల్ ను ఫిక్స్ చేయని నేపథ్యంలో ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ను ఈ మూవీ బృందం ఎన్ బి కె 108 అనే వర్కింగ్ టైటిల్ తో జరుపుతుంది. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం జూబ్లీహిల్స్ లో జరుగుతుంది. తాజాగా ఈ మూవీ షూటింగ్ లో బాలకృష్ణ జాయిన్ అయ్యాడు.





RRR Telugu Movie Review Rating

శ్రీలీల తో హీరోలకు తిప్పలు ?

పాక్‌ ఉగ్ర కుట్ర బయటపెట్టేలా భారత్‌ వ్యూహం?

అమెరికాకు షాక్‌.. రష్యాతో దోస్తీ చేస్తున్న నాటో దేశం?

భారత్‌ పవర్‌ ఏంటో చెప్పిన పాక్‌ మాజీ అధ్యక్షుడు?

క్రైస్తవులు ఆ కోరిక.. జగన్ తీరుస్తారా?

రష్యాతో ఇండియా యాపారం.. నెవ్వర్‌ బిఫోర్‌ ఎవ్వర్‌ ఆఫ్టర్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>