BeautyPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/beauty/sagittarius_sagittarius/beautyfcd3d938-5ae6-4d7f-8a8a-17fb7e7fb3e9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/beauty/sagittarius_sagittarius/beautyfcd3d938-5ae6-4d7f-8a8a-17fb7e7fb3e9-415x250-IndiaHerald.jpgజామాకులు మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. రాలుతున్న జుట్టు నేడు అందరూ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య. ఆ సమస్యకు చక్కగా చెక్ పెట్టడానికి జామాకులు చాలా బాగా పని చేస్తాయి. జుట్టు రాలే సమస్యకి అవి ఎంతగానో ఉపయోగపడతాయి. జామ ఆకులతో ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.జామ ఆకులు సూక్ష్మజీవుల్ని ఈజీగా నిరోధిస్తాయి. జామ ఆకులను నీటిలో ఉడకబెట్టి ఆ నీటిని తాగితే కడుపునొప్పి త్వరగా పోతుంది. అంతేగాక అతిసారం, డయేరియా వ్యాధులు త్వరగా తగ్గిపోతాయి. జామాకుల్ని తినటం వల్ల దంతాలకు మంచి ఆరోగ్యంతో పాటు నోటిలోని చెడు బ్యాక్beauty{#}Cheque;Manamజుట్టు సమస్యలని తరిమికొట్టే సూపర్ రెమెడీ ఇదే?జుట్టు సమస్యలని తరిమికొట్టే సూపర్ రెమెడీ ఇదే?beauty{#}Cheque;ManamMon, 08 May 2023 19:10:47 GMTజామాకులు మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. రాలుతున్న జుట్టు నేడు అందరూ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య. ఆ సమస్యకు చక్కగా చెక్ పెట్టడానికి జామాకులు చాలా బాగా పని చేస్తాయి. జుట్టు రాలే సమస్యకి అవి ఎంతగానో ఉపయోగపడతాయి. జామ ఆకులతో ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.జామ ఆకులు సూక్ష్మజీవుల్ని ఈజీగా నిరోధిస్తాయి. జామ ఆకులను నీటిలో ఉడకబెట్టి ఆ నీటిని తాగితే కడుపునొప్పి త్వరగా పోతుంది. అంతేగాక అతిసారం, డయేరియా వ్యాధులు త్వరగా తగ్గిపోతాయి. జామాకుల్ని తినటం వల్ల దంతాలకు మంచి ఆరోగ్యంతో పాటు నోటిలోని చెడు బ్యాక్టీరియా నశిస్తుంది. నోటిలో ఉండే పొక్కులు ఈజీగా పోతాయి. అలాగే నోటి దుర్వాసనను కూడా దూరం చేస్తాయి. జామ ఆకులతో టీ చేసుకొని తాగితే ఖచ్చితంగా చక్కని ఫలితం ఉంటుంది. అలాగే రక్తంలో చక్కెర శాతం అధికం కాకుండా జామ ఆకులు ఖచ్చితంగా నియంత్రిస్తాయి.


ఇంకా అంతే కాకుండా జామాకులతో చేసిన టీని రెగ్యులర్ గా తాగటం వల్ల శ్వాసకోస సంబంధమైన సమస్యలు చాలా ఈజీగా పోతాయి. దగ్గు కూడా చాలా ఈజీగా తగ్గిపోతుంది. ఎందుకంటే ఈ జామ ఆకుల్లో విటమిన్‌- బి పుష్కలంగా ఉంటుంది.ఇది విటమిన్‌ బి2 కణాల నిర్మాణంలో సహాయపడుతుంది. బి3, బి5, బి6 విటమిన్లు చర్మ సౌందర్యానికి చాలా బాగా మేలు చేస్తాయి. గుప్పెడు జామాకుల్ని లీటరు నీటిలో ఒక 20 నిమిషాల పాటు ఉడకబెట్టాలి. ఇక ఆ నీరు గోరువెచ్చగా అయిన తర్వాత జుట్టు కుదుళ్ల దాకా అప్లై చేయాలి. ఇలా చేయటం వల్ల జుట్టు రాలిపోవటం లాంటి సమస్యలు ఇక తలెత్తవు. దీంతో పాటు జుట్టు కుదుళ్లు కూడా చాలా దృఢంగా తయారవుతాయి. ఇంకా అలాగే మన జుట్టు నల్లగా మారుతుంది. అంతేగాక కాంతివంతంగా ఉండి మెరుస్తుంది.కాబట్టి జుట్టు సమస్యలకు జామ ఆకులు చాలా బాగా ఉపయోగపడతాయి.



RRR Telugu Movie Review Rating

PS 2: వసూళ్ల వేగం పెరగకుంటే కష్టమే..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>