BeautyDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/beauty/sagittarius_sagittarius/lips8a298bd5-3aca-4d16-8ff7-8a6806aabb11-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/beauty/sagittarius_sagittarius/lips8a298bd5-3aca-4d16-8ff7-8a6806aabb11-415x250-IndiaHerald.jpgఈ మధ్యకాలంలో చలికాలం,వేసవికాలం అని తేడా లేకుండా ఏ సీజన్లోనైనా పెదవులు పొడిబారినట్టు, మృత కణాలు పేరుకుపోయి నల్లగా మారినట్టు అయిపోతుంటాయి. కానీ ఎల్లప్పుడూ పెదాలను మాయిశ్చరైజింగ్ గా ఉంచుకోవాలంటే కొన్ని పద్ధతులను తప్పక పాటించాల్సిందే. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. స్క్రబ్స్ వాడటం.. పొడిబారిన పెదాలు ముందుగా స్క్రబ్స్ వాడి శుభ్రం చేసుకోవాలి. చక్కెర మరియు బీట్రూట్ వంటివి పెదాలకు స్క్రబ్ లాగా ఉపయోగపడతాయి. ఈ స్క్రబ్స్ తో పెదవులను శుభ్రం చేసుకున్న తర్వాత,నాచురల్ మాయిశ్చరైజర్ రాయడం వల్ల పెదవులు తేమగా ఉంటLIPS{#}Kanna Lakshminarayana;Vitamin;Beetrootపెదాలు అందంగా కనిపించాలంటే ఇలా చేయండి..!!పెదాలు అందంగా కనిపించాలంటే ఇలా చేయండి..!!LIPS{#}Kanna Lakshminarayana;Vitamin;BeetrootMon, 08 May 2023 06:00:00 GMTఈ మధ్యకాలంలో చలికాలం,వేసవికాలం అని తేడా లేకుండా ఏ సీజన్లోనైనా పెదవులు పొడిబారినట్టు, మృత కణాలు పేరుకుపోయి నల్లగా మారినట్టు అయిపో తుంటాయి. కానీ ఎల్లప్పుడూ పెదాలను మాయిశ్చరైజింగ్ గా ఉంచు కోవాలంటే కొన్ని పద్ధతులను తప్పక పాటించాల్సిందే. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

స్క్రబ్స్ వాడటం..
పొడిబారిన పెదాలు ముందుగా స్క్రబ్స్ వాడి శుభ్రం చేసుకోవాలి. చక్కెర మరియు బీట్రూట్ వంటివి పెదాలకు స్క్రబ్ లాగా  ఉపయోగపడతాయి. ఈ స్క్రబ్స్ తో పెదవులను శుభ్రం చేసుకున్న తర్వాత,నాచురల్ మాయిశ్చరైజర్ రాయడం వల్ల పెదవులు తేమగా ఉంటాయి.

తేనే..
పెదవులకు తేనె మంచి మాయిశ్చరైజర్ గా పని చేస్తుంది.పెదవులు పొడిబారినట్టు అనిపించినప్పుడు, చిటికెడు తేన రాస్తే  సరి. పెదవులపై  పొక్కులు మృతకణాలు తొలగిపోతాయి. పెదవులు ఎక్కువసేపు తేమగా ఉండాలి అంటే రాత్రి పడుకోబోయే ముందు తరచూ పోయడం వల్ల,తేమను కోల్పోవు.

గ్రీన్ టీ..
గ్రీన్ టీ బ్యాగులను పెదవులపై మర్దన చేయడం వల్ల, పెదవులు పెదవులు పొడిబారడం,పగుళ్ళు వంటివి తొందరగా తగ్గిపోతాయి.

విటమిన్ b12..
విటమిన్ బి12 అత్యధికంగా ఉన్న చేపలు, తృణ ధాన్యాలు వంటివి ఎక్కువ తీసుకోవడం వల్ల,పెదవులు ఆరోగ్యం కాపాడు కోవచ్చు.ఇది పెదవుల్ని తేమగా ఉంచడానికి ఎంతో బాగా సహాయపడతాయి.

వెన్న..
వెన్న పెదవులకు మంచి టోనర్ గా ఉపయోగ పడుతుంది.రాత్రి పడుకోబోయే ముందు లిప్స్టిక్ ని బాగా శుభ్రం చేసి,వెన్న రాసి పడుకోవడం వల్ల,పెదవులు తేమని కోల్పోవు.

 కలబంద..
తరచూ పెదవులకు కలబంద గుజ్జు అప్లై చేయడం వల్ల ఇందు లోని విటమిన్ ఈ పెదవులను తేమను కోల్పోకుండా చేస్తాయి. మరియు ఇది మాయిశ్చరైజర్ గా కూడా పనిచేస్తుంది. లిప్స్టిక్  శుభ్రం చేసిన తర్వాత కలబంద గుజ్జు అప్లై చేయడం చాలా ఉత్తమం.

 నీరు..
అన్నిటి కన్నా ముందు నీరుని ఎక్కువ గా తీసుకోవడం వల్ల పెదవుల్ని డి హైడ్రెట్ కాకుండా కాపాడు కోవచ్చు. రోజు కనీసం నాలుగు లీటర్లు నీళ్లు తాగడం చాలా ఉత్తమం.



RRR Telugu Movie Review Rating

అమరావతి : లైఫ్ లో ఫస్ట్ టైం. ఏం చేస్తాం అంతా ఖర్మ ...




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>