MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/keerthisuresh222daf8e-a759-4a7b-bfdd-b15cd699e4a7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/keerthisuresh222daf8e-a759-4a7b-bfdd-b15cd699e4a7-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో హీరోయిన్ కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎలాంటి సినిమాలోనైనా సరే ఎలాంటి పాత్రలోనైనా సరే ఒదిగిపోయి మరి నటిస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. ఇటీవల విడుదలైన దసరా సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. మరొకసారి తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న కీర్తి సురేష్ ఈ సినిమాలో డి గ్లామరస్ హీరోయిన్గా కనిపించింది. ఈ సినిమాలో కంటే ముందే తమిళంలో విడుదలైన సానికయుధం అనే చిత్రంలో కూడా ఈమె డి గ్లామరస్ పాత్రలోనే నటించింది. ఈ చిత్రంలో ఈమె చాలా క్రూయల్ గా నటించింది. ఈKEERTHISURESH{#}keerthi suresh;kirti;Dussehra;Vijayadashami;Fidaa;Blockbuster hit;Suresh;Heroine;Cinemaగాయాలతో కీర్తి సురేష్.. ఫొటోస్ వైరల్..!!గాయాలతో కీర్తి సురేష్.. ఫొటోస్ వైరల్..!!KEERTHISURESH{#}keerthi suresh;kirti;Dussehra;Vijayadashami;Fidaa;Blockbuster hit;Suresh;Heroine;CinemaMon, 08 May 2023 10:00:00 GMTటాలీవుడ్ లో హీరోయిన్ కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎలాంటి సినిమాలోనైనా సరే ఎలాంటి పాత్రలోనైనా సరే ఒదిగిపోయి మరి నటిస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. ఇటీవల విడుదలైన దసరా సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. మరొకసారి తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న కీర్తి సురేష్ ఈ సినిమాలో డి గ్లామరస్ హీరోయిన్గా కనిపించింది. ఈ సినిమాలో కంటే ముందే తమిళంలో విడుదలైన సానికయుధం అనే చిత్రంలో కూడా ఈమె డి గ్లామరస్ పాత్రలోనే నటించింది.

ఈ చిత్రంలో ఈమె చాలా క్రూయల్ గా నటించింది. ఈ సినిమాలోని పాత్ర కోసం కీర్తి సురేష్ చాలా ఎఫెక్టివ్ గా పని చేసిందని ఈ సినిమా చూస్తే మనకి అర్థమవుతుంది. అలాగే ఈమె హార్డ్ వర్క్ కు సైతం ఫిదా అవుతున్నారు అభిమానులు. తాజాగా కీర్తి సురేష్ ఇంస్టాగ్రామ్ లో సానికయుధం సినిమా గురించి సంబంధించి కొన్ని స్టిల్స్ ని షేర్ చేసుకోవడం జరిగింది. ఇందులో ఈమె ముఖం ఒకవైపు బాగా కమిలిపోయి ఎవరో దారుణంగా గాయం చేసినట్టుగా కనిపిస్తోంది. ఈ ఫోటోలు సైతం సోషల్ మీడియాలో షేర్ చేయడంతో తెగ వైరల్ గా మారుతున్నాయి.


ఈ ఫోటోలు చూసిన అభిమానులు సైతం కీర్తి సురేష్ కి ఏమైంది అంటూ పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.. ముఖ్యంగా మురికి పట్టిన గోళ్ళు హవాయా చెప్పులు చిన్నపాటి చెవి రింగులు డోర్ వ్యాన్ .. కిరాక్ ఎన్నో అద్భుతమైన జ్ఞాపకాలను సైతం షేర్ చేసింది కీర్తి సురేష్. ఈ ఫోటోల కింద ఒక కొటేషన్ కూడా రాసుకొచ్చింది కీర్తి సురేష్. దీన్నిబట్టి చూస్తే కీర్తి సురేష్ నటించిన సానికాయుధం సినిమా జ్ఞాపకాలని ఈమె మరొకసారి గుర్తు చేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. మొత్తానికి కీర్తి సురేష్ ఎంత బెస్ట్ యాక్టర్ అనేది ఈ సినిమా చూస్తే మనకి క్లియర్ గా అర్థమవుతుంది.
" style="height: 670px;">



RRR Telugu Movie Review Rating

కేసీఆర్‌.. ఆ ఉద్యోగుల మొర ఆలకించండి?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>