Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/ipl6f170931-f2df-4b14-bf99-03fde0bb0f52-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/ipl6f170931-f2df-4b14-bf99-03fde0bb0f52-415x250-IndiaHerald.jpgఐపీఎల్ హిస్టరీలో అత్యుత్తమమైన బౌలర్ల లిస్ట్ తీస్తే అందులో భారత స్టార్ స్పిన్నర్ అయిన యుజువేంద్ర చాహాల్ పేరు మొదటి వరుసలోనే వినిపిస్తూ ఉంటుంది అని చెప్పాలి. అయితే అంతర్జాతీయ క్రికెట్ లో ఎలా అయితే అతను తన స్పిన్ బౌలింగ్ తో మ్యాజిక్ చేసి హవా నడిపించాడో.. అటు ఐపిఎల్ లో సైతం అదే రీతిలో రాణించాడు అని చెప్పాలి. అతను ఏ జట్టులో ఉన్న ప్రత్యర్ధులు ఎవరైనా సరే తన స్పిన్ బౌలింగ్ తో ఎప్పుడు కీలక సమయంలో వికెట్లు పడగొట్టగల సత్తా కలిగి ఉంటాడు. అందుకే అటు చాహాల్ ను తెలివైన స్పిన్నర్ అని కూడా క్రికెట్ విశ్లేషకులు Ipl{#}Piyush Chawla;Cricket;INTERNATIONAL;Rajasthan;Hyderabad;Indiaఐపీఎల్ : అతను చరిత్ర సృష్టించాడు?ఐపీఎల్ : అతను చరిత్ర సృష్టించాడు?Ipl{#}Piyush Chawla;Cricket;INTERNATIONAL;Rajasthan;Hyderabad;IndiaMon, 08 May 2023 14:30:00 GMTఐపీఎల్ హిస్టరీలో అత్యుత్తమమైన బౌలర్ల లిస్ట్ తీస్తే అందులో భారత స్టార్ స్పిన్నర్ అయిన యుజువేంద్ర చాహాల్ పేరు మొదటి వరుసలోనే వినిపిస్తూ ఉంటుంది అని చెప్పాలి. అయితే అంతర్జాతీయ క్రికెట్ లో ఎలా అయితే అతను తన స్పిన్ బౌలింగ్ తో మ్యాజిక్ చేసి హవా నడిపించాడో.. అటు ఐపిఎల్ లో సైతం అదే రీతిలో రాణించాడు అని చెప్పాలి. అతను ఏ జట్టులో ఉన్న ప్రత్యర్ధులు ఎవరైనా సరే తన స్పిన్ బౌలింగ్ తో ఎప్పుడు కీలక సమయంలో వికెట్లు పడగొట్టగల సత్తా కలిగి ఉంటాడు. అందుకే అటు  చాహాల్ ను తెలివైన స్పిన్నర్ అని కూడా క్రికెట్ విశ్లేషకులు అభివర్ణిస్తూ ఉంటారు అని చెప్పాలి.



 అయితే ఇలా  ఐపీఎల్  లో ఇక అన్ని సీజన్లలో కూడా మంచి ప్రదర్శనలు చేసి ఎక్కువ వికెట్లు పడగొట్టిన బౌలర్ల జాబితాలో మొన్నటి వరకు రెండో స్థానంలో కొనసాగాడు చాహాల్. కానీ ఇటీవల ఓ అరుదైన రికార్డు సృష్టించాడు అని చెప్పాలి. ఇటీవల రాజస్థాన్ రాయల్స్, సన్రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య ఐపీఎల్లో భాగంగా మ్యాచ్ జరిగింది. నువ్వా నేనా అన్నట్లుగా చివరి బంతి వరకు నరాలు తెగ ఉత్కంఠ మధ్య జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఘన విజయాన్ని అందుకుంది అన్న విషయం తెలిసిందే. అయితే రాజస్థాన్ ఓడిపోయినప్పటికీ ఆ జట్టు బౌలర్ చాహాల్ మాత్రం అరుదైన రికార్డు సృష్టించాడు.



 సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో జరిగిన మ్యాచ్లో ఏకంగా నాలుగు వికెట్లు పడగొట్టాడు చాహల్. ఐపీఎల్ లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో బ్రావోతో కలిసి అగ్రస్థానంలో నిలిచాడు. బ్రావో 161 మ్యాచ్ లలో 183 వికెట్లు తీస్తే చాహల్ 141 మ్యాచుల్లోనే 183 వికెట్లు తీసాడు. ఇక వీరి తర్వాత 174 వికెట్లతో పీయూష్ చావ్లా మూడో స్థానంలో ఉన్నాడు. అయితే టీమ్ ఇండియా తరఫున ఐపీఎల్ లో అత్యధిక వికెట్లు తీసిన తొలి బౌలర్గా అటు చాహల్ అరుదైన రికార్డును సృష్టించాడు అని చెప్పాలి. ఇక ఇది తెలిసి ఫాన్స్ తెగ ఆనంద పడుతున్నారు.



RRR Telugu Movie Review Rating

మొత్తానికి నాగచైతన్య పై తనకున్న ప్రేమను బయటపెట్టిన కృతి శెట్టి..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>