Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-316f6992-fbba-4507-acb2-08f92000fe5e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-316f6992-fbba-4507-acb2-08f92000fe5e-415x250-IndiaHerald.jpgఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా ప్రస్తుతం పుష్ప 2 సినిమా రూపొందుతున్న సంగతి తెల్సిందే. భారీ అంచనాల తో రూపొందిన ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ విషయమై అతి త్వరలోనే పూర్తి అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ఈ సినిమా ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నారట మేకర్స్.అంతే కాకుండా సినిమా వసూళ్లు కూడా భారీగా వస్తాయి అంటూ యూనిట్ సభ్యులు నమ్మకంతో ఉన్నారు. వెయ్యి కోట్ల టార్గెట్ తో సుకుమార్ ఈ సినిమా ను రూపొందిస్తున్నాడట.. సాధ్యం అయినంత ఎక్కువగా ఈ సినిమా కోసం డేట్లSocialstars lifestyle {#}Darsakudu;Allu Arjun;India;sukumar;raj;Cinema;Directorపాన్ ఇండియా స్థాయిలో మరో సినిమా చేయబోతున్న అల్లు అర్జున్..!!పాన్ ఇండియా స్థాయిలో మరో సినిమా చేయబోతున్న అల్లు అర్జున్..!!Socialstars lifestyle {#}Darsakudu;Allu Arjun;India;sukumar;raj;Cinema;DirectorMon, 08 May 2023 17:41:50 GMTఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా ప్రస్తుతం పుష్ప 2 సినిమా రూపొందుతున్న సంగతి తెల్సిందే. భారీ అంచనాల తో రూపొందిన ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ విషయమై అతి త్వరలోనే పూర్తి అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి.

వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ఈ సినిమా ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నారట మేకర్స్.అంతే కాకుండా సినిమా వసూళ్లు కూడా భారీగా వస్తాయి అంటూ యూనిట్ సభ్యులు నమ్మకంతో ఉన్నారు. వెయ్యి కోట్ల టార్గెట్ తో సుకుమార్సినిమా ను రూపొందిస్తున్నాడట.. సాధ్యం అయినంత ఎక్కువగా ఈ సినిమా కోసం డేట్లు ఎక్కువగా ఇవ్వాలనే ఉద్దేశ్యంతో అల్లు అర్జున్ భావిస్తున్నాడని తెలుస్తుంది..

ఇక ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసిన తర్వాత అల్లు అర్జున్ తరువాత నిర్ణయం ఏంటి అనేది మాత్రం క్లారిటీ అయితే రావడం లేదు. ఇప్పటి వరకు పుష్ప 2 సినిమా తర్వాత అల్లు అర్జున్ సినిమా ఏంటి అనేది మాత్రం క్లారిటీ అయితే రావడం లేదు.త్రివిక్రమ్ దర్శకత్వం లో అల్లు అర్జున్ సినిమా అనే వార్త పై క్లారిటీ రావాలి అంటే మరి కొంత సమయం పట్టే అవకాశం అయితే ఉంది. ఇదే సమయంలో అల్లు అర్జున్ తో ఇటీవల ఒక దర్శకుడు కథ ను చెప్పాడట.. ఆ కథ విషయంలో అల్లు అర్జున్ చాలా ఆసక్తిగా ఉన్నాడు అని తెలుస్తుంది.. ఈ సినిమా ప్రకటన కూడా త్వరలోనే ఉంటుంది అంటూ బన్నీ సన్నిహితులు అంటున్నారు.


అల్లు అర్జున్ పుష్ప  సినిమా తర్వాత పాన్ ఇండియా స్టార్ గా నిలిచిన సంగతి తెల్సిందే. దానికి తగ్గట్లుగానే తదుపరి సినిమా ఉంటుంది అంటూ అంతా కూడా చాలా నమ్మకంగా ఉన్నారు. రికార్డు స్థాయి బడ్జెట్ తో అల్లు అర్జున్ తో సినిమా లను నిర్మించేందుకు పలువురు నిర్మాతలు కూడా సిద్ధంగా ఉన్నారు. ఏది ఏమైనా పుష్ప సినిమా విడుదల అయిన తర్వాతే పుష్ప రాజ్ యొక్క తదుపరి సినిమా గురించి అయితే క్లారిటీ వస్తుందని తెలుస్తుంది.



RRR Telugu Movie Review Rating

అనసూయ, విజయ్ దేవరకొండ ల మధ్య గొడవకు కారణం అదేనా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>