Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/iplb2550c3c-8eca-44d4-9db6-bc6139d1e488-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/iplb2550c3c-8eca-44d4-9db6-bc6139d1e488-415x250-IndiaHerald.jpgసాదరణంగా అయితే ఐపీఎల్ లో ప్రతి ఏడాది యువ ఆటగాళ్ల ప్రతిభ ఎక్కువగా తెరమీదకి వస్తూ హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది. కానీ ఈ ఏడాది యంగ్ ప్లేయర్స్ తో పాటు సీనియర్ ప్లేయర్లు కూడా అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నారు. ముఖ్యంగా కెరియర్ ముగిసిపోయింది అని అందరూ చర్చించుకుంటున్న ప్లేయర్స్.. ఇక ఇప్పుడు ఐపీఎల్ లో దుమ్ము రేపుతూ ఉన్నారు. ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్ తరపున రహానే మెరుపు ఇన్నింగ్స్ లు ఆడుతూ అందరిని ఆశ్చర్యపరుస్తూ ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. ఇక మరోవైపు టెస్ట్ క్రికెటర్ గా పేరు ఉన్నప్పుడు వృద్ధIpl{#}Gujarat - Gandhinagar;Lucknow;Yuva;Chennaiఐపీఎల్ : తొందరపడి.. ప్యాంట్ రివర్స్ వేసుకున్నాడుగా?ఐపీఎల్ : తొందరపడి.. ప్యాంట్ రివర్స్ వేసుకున్నాడుగా?Ipl{#}Gujarat - Gandhinagar;Lucknow;Yuva;ChennaiMon, 08 May 2023 13:30:00 GMTసాదరణంగా అయితే ఐపీఎల్ లో ప్రతి ఏడాది యువ ఆటగాళ్ల ప్రతిభ ఎక్కువగా తెరమీదకి వస్తూ హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది. కానీ ఈ ఏడాది యంగ్ ప్లేయర్స్ తో పాటు సీనియర్ ప్లేయర్లు కూడా అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నారు. ముఖ్యంగా కెరియర్ ముగిసిపోయింది అని అందరూ చర్చించుకుంటున్న ప్లేయర్స్.. ఇక ఇప్పుడు ఐపీఎల్ లో దుమ్ము రేపుతూ ఉన్నారు. ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్ తరపున రహానే మెరుపు ఇన్నింగ్స్ లు ఆడుతూ అందరిని ఆశ్చర్యపరుస్తూ ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. ఇక మరోవైపు టెస్ట్ క్రికెటర్ గా పేరు ఉన్నప్పుడు వృద్ధిమాన్ సాహ తన బ్యాటింగ్తో మెరుపులు మెరిపిస్తున్నాడు.



 వృద్ధిమాన్ సాహ ప్రస్తుతం అటు డిపెండింగ్ ఛాంపియన్గా కొనసాగుతున్న గుజరాత్ టైటాన్స్ జట్టులో కొనసాగుతూ ఉన్నాడు. అయితే ఒకప్పుడు భారత టెస్టు జట్టులో కీలక ప్లేయర్  ఉండి.. ఇక ఎంతో నెమ్మది అయిన ఆట తీరును కనబరిచేవాడు. కానీ ఇప్పుడు ఐపీఎల్ లో ఏకంగా మెరుపు ఇన్నింగ్స్ లు ఆడుతూ ఉన్నాడు. ఇటీవల లక్నో జట్టుతో జరిగిన మ్యాచ్లో 188.47 స్ట్రైక్ రేట్ తో 43 బంతుల్లో 81 పరుగులు చేసి లక్నో బౌలర్ల పై వీర విహారం చేశాడు వృద్ధిమాన్ సాహా . ఇలా బ్యాటింగ్లో అదరగొట్టిన సహా ఇక సెకండ్ ఇన్నింగ్స్ సమయంలో మాత్రం కీపింగ్ చేయలేకపోయాడు.



 వృద్ధిమాన్ సాహ రెస్ట్ తీసుకునేందుకు ఎంపైర్లు అనుమతించకపోవడంతో ఇక తప్పనిసరి పరిస్థితుల్లో మైదానంలోకి వచ్చాడు. కానీ కాసేపటికి మళ్ళీ మైదానం వీడి వెళ్ళిపోయాడు అని చెప్పాలి. అయితే ఇలా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభం సమయంలో ఇక మైదానంలోకి వస్తుండగా.. తొందరలో సాహా తన ప్యాంటుని రివర్స్ లో వేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. ఇక దీనిపై ఫన్నీ మీన్స్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.



RRR Telugu Movie Review Rating

కొడుకులే అనుకున్నాం.. కూతుర్లు కూడా ఇంతేనా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>