Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/chaithnyac20a6305-9151-4b3f-b6e5-a69700328cd5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/chaithnyac20a6305-9151-4b3f-b6e5-a69700328cd5-415x250-IndiaHerald.jpgఅక్కినేని హీరో నాగచైతన్య ప్రస్తుతం కస్టడీ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యాడు అన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా బిజీ బిజీగా ఉన్నాడు. తమిళ డైరెక్టర్ వెంకట్ ప్రభు డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమా అటు తెలుగుతోపాటు తమిళ కన్నడ భాషల్లో కూడా విడుదల కాబోతుంది అని చెప్పాలి. ఈ సినిమాలో ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు నాగచైతన్య. అయితే ప్రస్తుతం ప్రమోషన్స్ లో భాగంగా నాగచైతన్య.. ఇక తన కెరీర్ గురించి పర్సనల్ లైఫ్ గురించి ఎన్నో ఆసక్తికర విషయాలChaithnya{#}maya;venkat prabhu;Coffee;Hero;Traffic police;Manam;Naga Chaitanya;Tamil;Cinemaనా మొదటి ముద్దు.. సమంతకే ఇచ్చా : నాగచైతన్యనా మొదటి ముద్దు.. సమంతకే ఇచ్చా : నాగచైతన్యChaithnya{#}maya;venkat prabhu;Coffee;Hero;Traffic police;Manam;Naga Chaitanya;Tamil;CinemaMon, 08 May 2023 10:21:00 GMTఅక్కినేని హీరో నాగచైతన్య ప్రస్తుతం కస్టడీ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యాడు అన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా బిజీ బిజీగా ఉన్నాడు. తమిళ డైరెక్టర్ వెంకట్ ప్రభు డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమా అటు తెలుగుతోపాటు తమిళ కన్నడ భాషల్లో కూడా విడుదల కాబోతుంది అని చెప్పాలి. ఈ సినిమాలో ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు నాగచైతన్య. అయితే ప్రస్తుతం ప్రమోషన్స్ లో భాగంగా నాగచైతన్య.. ఇక తన కెరీర్ గురించి పర్సనల్ లైఫ్ గురించి ఎన్నో ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకుంటున్నాడు.



 ఈ క్రమంలోనే మొన్నటికి మొన్న సమంతతో విడాకుల విషయంపై కూడా స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు అనే విషయం తెలిసిందే. ఇక ఇటీవల ఒక ఇంటర్వ్యూలో భాగంగా నాగచైతన్య తన మొదటి కీస్ గురించి షాకింగ్ విషయాన్ని రివీల్ చేశాడు. 13 ఏళ్ల క్రితం సమంతతో కలిసి నటించిన తన మొదటి మూవీమాయ చేశావో సినిమాలో సమంతకు ఇచ్చిన ముద్దే తన మొదటి కిస్ అంటూ నాగచైతన్య చెప్పుకొచ్చాడు. ఫస్ట్ కిస్, ఫస్ట్ డేట్ పై స్పందించమని విలేకరి కోరగా ఈ వ్యాఖ్యలు చేశాడు.



 ఏ మాయ చేసావే సినిమాలోనే తాను ఫస్ట్ టైం ఆన్ స్క్రీన్ కిస్ సీన్లో నటించాను అంటూ నాగచైతన్య తెలిపాడు. ఆరు లేదా ఏడో తరగతిలో ఉన్నప్పుడు ఫస్ట్ టైం క్లాస్మేట్ ని ఇష్టపడ్డాను. ఇంటర్లో ఉన్నప్పుడు ఫస్ట్ డేట్ కోసం కాఫీ షాప్ కి వెళ్ళాను. ఇక ఆన్ స్క్రీన్ లో ఫస్ట్ కిస్ ఏ మాయ చేసావే సినిమాలో జరిగింది. ఆఫ్ స్క్రీన్ లో ఎప్పుడు అనేది చెప్పాలని అనుకోవట్లేదు. ఇక అమ్మాయిలో నేను మొదట గమనించేది ఆమె వ్యక్తిత్వాన్ని.. అలాగే నేను ఒంటరితనాన్ని కొన్ని కొన్ని సార్లు ఇష్టపడతాను. ఒంటరిగా ఉన్నప్పుడే మన గురించి మనం మరిన్ని విషయాలను తెలుసుకునేందుకు అవకాశం ఉంటుంది అంటూ నాగచైతన్య చెప్పకు వచ్చాడు.



RRR Telugu Movie Review Rating

పండు కోసేందుకు వెళ్లిన బాలిక.. పట్టుకున్న యజమాని.. చివరికి?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>