LifeStyleDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/bellifat517cb33c-e8e0-42f2-b44d-a5f78911cda6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/bellifat517cb33c-e8e0-42f2-b44d-a5f78911cda6-415x250-IndiaHerald.jpgయూత్ ఈమధ్య కాలంలో వారి ఆహార అలవాట్లు మరియు జీవన శైలి కారణంగా చాలామంది పొట్ట చుట్టూ అధికంగా పెరిగిపోయిన కొవ్వుతో చాలా బాధపడుతూ వున్నారు.ఈ సమస్యతో బాధపడేవారు చాలామంది గుండె జబ్బు మధుమేహం వంటి సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు.ఈ బెల్లీ ఫ్యాన్ ని తొందరగా కరిగించుకోవడానికి వారి జీవన శైలిలో మరియు ఆహార అలవాట్లలో మార్పులు కచ్చితంగా అలవర్చుకోవాల్సిందేనని వైద్య నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు. అధిక ఫైబర్.. అధికంగా ఫైబర్ ఉన్న కూరగాయలు పప్పు దినుసులు ఎక్కువగా మన ఆహారంలో చేర్చుకోవడం వల్ల బెల్లీ ఫ్యాట్ ని తొందరగా తగ్గBELLIFAT{#}bhavana;Cholesterol;Heartయూత్ బెల్లి ప్యాట్ ను తొందరగా కరిగించుకోవాలంటే..?యూత్ బెల్లి ప్యాట్ ను తొందరగా కరిగించుకోవాలంటే..?BELLIFAT{#}bhavana;Cholesterol;HeartMon, 08 May 2023 19:12:45 GMTయూత్ ఈమధ్య కాలంలో వారి ఆహార అలవాట్లు మరియు జీవన శైలి కారణంగా చాలామంది పొట్ట చుట్టూ అధికంగా పెరిగిపోయిన కొవ్వు తో చాలా బాధపడుతూ వున్నారు.ఈ సమస్య తో బాధపడేవారు చాలామంది గుండె జబ్బు మధుమేహం వంటి సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు.ఈ బెల్లీ ఫ్యాన్ ని తొందరగా కరిగించుకోవడానికి వారి జీవన శైలిలో మరియు ఆహార అలవాట్లలో మార్పులు కచ్చితంగా అలవర్చుకోవాల్సిందేనని వైద్య నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు.

అధిక ఫైబర్..
అధికంగా ఫైబర్ ఉన్న కూర గాయలు పప్పు దినుసులు ఎక్కువగా మన ఆహారంలో చేర్చుకోవడం వల్ల బెల్లీ ఫ్యాట్ ని తొందరగా తగ్గించు కోవచ్చు.ఈ ఫైబర్ కంటెంట్ ఉన్న ఆహారాలు తీసుకోవడంతో తొందరగా పొట్ట నిండిన భావన కలిగి ఎక్కువ తినాలనే కోరిక తగ్గిపోతుంది. దీనితో తొందరగా బరువు తగ్గించుకోవచ్చు.

వ్యాయామాలు..
రోజు ఒక అరగంట సేపు వ్యాయామం కానీ,నడక కానీ అలవాటు చేసుకోవడం చాలా మంచిది.దీనివల్ల మన శరీరంలోని అధిక కొలెస్ట్రాల్ కరిగిపోయి బెల్లీ ఫ్యాట్ తగ్గిపోతుంది.

ప్రోటీన్..
ప్రోటీన్ అధికంగా ఉన్న మాంసం,చేపలు,తృణ ధాన్యాలు వంటి ఆహారాలను తీసుకోవడం వల్ల,బెల్లి చుట్టూ పేరుకుపోయిన చెడు కొవ్వులు కరిగిపోయి పొట్ట కండరాలు బలపడతాయి.

కేలరీ కౌంట్..
మన ఆహారం తీసుకునేటప్పుడు ఏ ఫుడ్ తినడం వల్ల ఎన్ని క్యాలరీలు వస్తాయో కౌంట్ చేసుకుని తినడంతో, మన శరీరానికి కావాల్సిన క్యాలరీలు అంది,చెడు కొవ్వు పేరుకుపోకుండా ఉంటుంది.

కూల్ డ్రింక్స్..
షుగర్ తో కూడిన కూల్ డ్రింక్స్ వంటివి తీసుకోవడం వల్ల,శరీరానికి అధిక క్యాలరీలు అంది, అధిక బరువు పెరుగుతారు.మరియు పొట్టచుట్టూ కూడా చెడు కొలెస్ట్రాల్ పెరుగిపోతుంది.కావున యూత్ ఇలాంటి ఆహారాలకు దూరంగా ఉండడం చాలా మంచిది.

నీళ్ళు..
అన్నింటికన్నా ముందు వాటర్ కంటెంట్ అధికంగా వున్న ఆహారాలు మరియు రోజుకి 4లీటర్ల నీటిని తీసుకోవడం చాలా మంచిది.దీని వల్ల బెల్లి ప్యాట్ తగ్గడమే కాక, శరీరం కూడా డెహైడ్రెట్ కాకుండా ఉంటుంది.



RRR Telugu Movie Review Rating

PS 2: వసూళ్ల వేగం పెరగకుంటే కష్టమే..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>