EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/jagan11023ba9-ea97-41de-a1c4-7005caff92a4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/jagan11023ba9-ea97-41de-a1c4-7005caff92a4-415x250-IndiaHerald.jpgజగనన్న మా నమ్మకం అని ఇంటింటికీ స్టిక్కర్ల ను వైసీపీ నాయకులు అతికించడం చేపట్టారు. ప్రభుత్వం ఏయే పథకాలు అందిస్తోందనే వివరాలతో గడప గడపకు ప్రభుత్వం స్టిక్కర్లను అతికించింది. దీనిపైన చాలా వివాదాలు తలెత్తాయి. అదే సందర్భంలో ఒక్క మిస్డ్ కాల్ ఇచ్చారు. ఇందులో 1.16 కోట్ల కుటుంబాలు మిస్డ్ కాల్స్ ఇచ్చారు. ఈ మిస్డ్ కాల్స్ ఇచ్చిన వారు పథకాలను అంగీకరిస్తున్నామన్నది లెక్కలోకి వస్తుంది. 1.4 కోట్ల కుటుంబాలు సంక్షేమ పథకాలు అందుకుంటుంటే కేవలం 1.16 కోట్ల కుటుంబాలు మాత్రమే మిస్డ్ కాల్స్ ఇచ్చాయి. 80 శాతం మంది పథJAGAN{#}YCP;Smart phone;Government;Ishtam;Yevaruజగన్‌ ఆ లెక్కలు నమ్మితే.. మరో చంద్రబాబే?జగన్‌ ఆ లెక్కలు నమ్మితే.. మరో చంద్రబాబే?JAGAN{#}YCP;Smart phone;Government;Ishtam;YevaruMon, 08 May 2023 10:04:00 GMTజగనన్న మా నమ్మకం అని ఇంటింటికీ స్టిక్కర్ల ను వైసీపీ నాయకులు అతికించడం చేపట్టారు. ప్రభుత్వం ఏయే పథకాలు అందిస్తోందనే వివరాలతో గడప గడపకు ప్రభుత్వం స్టిక్కర్లను అతికించింది.  దీనిపైన చాలా  వివాదాలు తలెత్తాయి. అదే సందర్భంలో ఒక్క మిస్డ్ కాల్ ఇచ్చారు.  ఇందులో 1.16 కోట్ల కుటుంబాలు మిస్డ్ కాల్స్ ఇచ్చారు.  ఈ మిస్డ్ కాల్స్ ఇచ్చిన వారు పథకాలను అంగీకరిస్తున్నామన్నది లెక్కలోకి వస్తుంది.


1.4 కోట్ల కుటుంబాలు సంక్షేమ పథకాలు అందుకుంటుంటే కేవలం 1.16 కోట్ల కుటుంబాలు మాత్రమే మిస్డ్ కాల్స్ ఇచ్చాయి. 80 శాతం మంది పథకాలపై సంతృప్తి ఉన్నట్లు దీని ద్వారా తెలుస్తుంది. మిగతా 20 శాతం మంది ఇవ్వలేరు.  అంటే ప్రభుత్వం ఇచ్చిన ఈ సంక్షేమ పథకాలను తీసుకుని కూడా వైసీపీ పార్టీపై ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని ఇవ్వని వారి వల్ల అర్థమవుతుంది.


మిస్డ్ కాల్స్ ఇవ్వని వారు పార్టీలకు చెందిన మనుషులని వైసీపీ చెబుతోంది. వారు ఇప్పుడిప్పుడే మా వైపు వస్తున్నారని ప్రచారం చేస్తున్నారు.  ఈ మిస్డ్ కాల్స్ లో ఉన్న మిస్ ఇన్పర్మేషన్ ఏంటంటే స్టిక్కర్లు అతికించే సమయంలో వైసీపీ నేతలు, వాలంటీర్లే ఆ కుటుంబంలోని వ్యక్తి ఫోన్ తీసుకుని వారికి ఇష్టం ఉన్నా లేకున్నా మిస్డ్ కాల్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీని వల్ల వైసీపీ ప్రభుత్వం వేసుకున్న అంచనా తప్పింది. ఎవరు ప్రభుత్వాన్ని ఇష్టపడుతున్నారు. లేదో నిజంగానే అర్థం కానీ పరిస్థితి నెలకొంది.


అన్ని నమ్మకమైన మిస్డ్ కాల్స్ అని చెప్పలేని పరిస్థితి. సంక్షేమ పథకాలను ఎవరూ విమర్శించలేరు. కానీ మిస్డ్ కాల్స్ అనేవి మాత్రం అన్ని నిజంగానే వచ్చాయా అంటే అందులో సందేహించాల్సిన అవసరం ఉందని ప్రతిపక్ష నాయకులు, మేధావులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా పథకాల విషయంలో గృహ సారథులు ఎక్కువగా ఆయా కుటుంబంలోని ఫోన్లను తీసుకుని వీరే మిస్డ్ కాల్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది.



RRR Telugu Movie Review Rating

కేసీఆర్‌.. ఆ ఉద్యోగుల మొర ఆలకించండి?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>