HealthPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/healtha05a9dca-24c4-4d34-9480-c7eff98ebbab-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/healtha05a9dca-24c4-4d34-9480-c7eff98ebbab-415x250-IndiaHerald.jpgపెరిగిన శరీర బరువును ఈజీగా తగ్గించడంలో, మెటబాలిజం రేటును పెంచడంలో ఇంకా కొవ్వును తొలగించడంలో ఇప్పుడు చెప్పే టిప్ చాలా అద్భుతంగా పని చేస్తుంది. నల్ల జీలకర్ర తినడానికి చాలా చేదుగా ఉంటుంది. ఆయుర్వేద షాపుల్లో, ఆన్ లైన్ లో ఈ నల్ల జీలకర్ర చాలా ఈజీగా లభిస్తుంది. నల్ల జీలకర్రను వాడడం వల్ల పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వు చాలా ఈజీగా కరిగిపోతుంది. పొట్టలో ఉండే వివిధ రకాల సమస్యలు ఈజీగా తగ్గుతాయి. శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు కంట్రోల్ లో ఉంటాయి. క్యాన్సర్ వంటి ఎన్నో ప్రాణాంతక వ్యాధుల బారిన పడకుండా ఉంటాము. రకhealth{#}cumin;Ayurveda;Cancer;Cholesterolకొవ్వుని మంచులా కరిగించే ఎఫెక్టీవ్ టిప్?కొవ్వుని మంచులా కరిగించే ఎఫెక్టీవ్ టిప్?health{#}cumin;Ayurveda;Cancer;CholesterolMon, 08 May 2023 19:47:31 GMTపెరిగిన శరీర బరువును ఈజీగా తగ్గించడంలో, మెటబాలిజం రేటును పెంచడంలో ఇంకా కొవ్వును తొలగించడంలో ఇప్పుడు చెప్పే టిప్ చాలా అద్భుతంగా పని చేస్తుంది. నల్ల జీలకర్ర తినడానికి చాలా చేదుగా ఉంటుంది. ఆయుర్వేద షాపుల్లో, ఆన్ లైన్ లో ఈ నల్ల జీలకర్ర చాలా ఈజీగా లభిస్తుంది. నల్ల జీలకర్రను వాడడం వల్ల పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వు చాలా ఈజీగా కరిగిపోతుంది. పొట్టలో ఉండే వివిధ రకాల సమస్యలు ఈజీగా తగ్గుతాయి. శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు కంట్రోల్ లో ఉంటాయి. క్యాన్సర్ వంటి ఎన్నో ప్రాణాంతక వ్యాధుల బారిన పడకుండా ఉంటాము. రక్తంలో చక్కెర స్థాయిలు ఈజీగా అదుపులో ఉంటాయి. ఇంకా అలాగే మరో ఉపయోగించాల్సిన మరో పదార్థం అవిసె గింజలు. వీటిలో పోషకాలతో పాటు ఫైబర్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అవిసె గింజలను తీసుకోవడం వల్ల కడుపు నిండిన ఫీలింగ్ కలుగుతుంది. అందువల్ల ఎక్కువ సమయం ఆకలి వేయకుండా ఉంటుంది.ఈ టిప్ ని తయారు చేసుకోవడానికి గానూ ముందుగా ఒక గిన్నెలో 3 టీ స్పూన్ల నల్ల జీలకర్రను తీసుకోవాలి.


ఆ తరువాత ఇందులో 2 టీ స్పూన్ల అవిసె గింజలను తీసుకోవాలి. వీటిని ఒక చిన్న మంటపై దోరగా వేయించాలి. ఆ తరువాత వీటిని జార్ లో వేసి మెత్తని పొడిగా చేసుకోవాలి. ఇందులో రుచి కోసం అర టీ స్పూన్ సైంధవ లవణాన్ని కలుపుకోవాలి. ఇలా తయారు చేసుకున్న పొడిని గాజు సీసాలో స్టోర్ చేసుకోవాలి. ఇంకా ఈ పొడిని రోజుకు రెండు సార్లు తీసుకోవాలి. ఒక గ్లాస్ గోరు వెచ్చని నీళ్లల్లో అర టీ స్పూన్ పొడిని కలుపుకుని ప్రతి రోజూ ఉదయం పూట పరగడుపున టీ తాగినట్టు చప్పరిస్తూ తాగాలి.ఇంకా అలాగే దీనిని తీసుకున్న అరగంట దాకా ఎటువంటి ఆహారాన్ని తీసుకోకూడదు. మళ్ళీ రాత్రి భోజనం చేసిన అరగంట తరువాత ఈ పొడిని నీటిలో కలిపి తీసుకోవాలి.ఇక ఇలా రోజుకు రెండు పూటలా తీసుకోవడం వల్ల శరీరంలో పేరుకుపోయిన కొవ్వు చాలా సులభంగా కరిగిపోతుంది. శరీర బరువు ఈజీగా అదుపులో ఉంటుంది.తగ్గిన బరువు మళ్ళీ పెరగకుండా ఉండవచ్చు.ఇంకా అంతేకాకుండా చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలను సొంతం చేసుకోవచ్చు. శరీరంలో కొవ్వు పేరుకుపోయి ఇబ్బంది పడుతున్న వారు ఈ టిప్ ని పాటించడం వల్ల చాలా మంచి ఫలితం ఉంటుంది.



RRR Telugu Movie Review Rating

PS 2: వసూళ్ల వేగం పెరగకుంటే కష్టమే..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>