HealthPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/health7d6b2562-7aee-4ba2-9df3-5372001d8997-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/health7d6b2562-7aee-4ba2-9df3-5372001d8997-415x250-IndiaHerald.jpgఆరోగ్యంగా ఉండాలంటే ఖచ్చితంగా మన ఎముకని బలంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. బలహీనత కారణంగా ఎముక నొప్పి సమస్య ఎక్కువగా ఉండవచ్చు.అలాగే దీనితో పాటు, ఫ్రాక్చర్ ప్రమాదం కూడా బాగా పెరుగుతుంది. ఎముక ప్రతిచోటా ముఖ్యమైనదే అయినా వెన్నెముక ప్రాముఖ్యత మాత్రం ఎక్కువ.ఈ ఎముక శరీరానికి స్థిరత్వం ఇంకా సమతుల్యతను ఇస్తుంది.పిల్లల నుంచి వృద్ధుల దాకా ఎముకల బలాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. మీరు కూడా మీ వెన్నెముక ఇంకా ఇతర ఎముకలను రాయిలా దృఢంగా మార్చుకోవాలనుకుంటే, పాలతో ఇలాంటి ప్రత్యేక రకాల విత్తనాలను కలిపి తినడం స్టార్ట్ చెయ్health{#}Calcium;protein;Vitamin;Manamవెన్నెముకని గట్టిగా మార్చే టిప్?వెన్నెముకని గట్టిగా మార్చే టిప్?health{#}Calcium;protein;Vitamin;ManamMon, 08 May 2023 13:10:45 GMTఆరోగ్యంగా ఉండాలంటే ఖచ్చితంగా మన ఎముకని బలంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. బలహీనత కారణంగా ఎముక నొప్పి సమస్య ఎక్కువగా ఉండవచ్చు.అలాగే దీనితో పాటు, ఫ్రాక్చర్ ప్రమాదం కూడా బాగా పెరుగుతుంది. ఎముక ప్రతిచోటా ముఖ్యమైనదే అయినా వెన్నెముక ప్రాముఖ్యత మాత్రం ఎక్కువ.ఈ ఎముక శరీరానికి స్థిరత్వం ఇంకా సమతుల్యతను ఇస్తుంది.పిల్లల నుంచి వృద్ధుల దాకా ఎముకల బలాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. మీరు కూడా మీ వెన్నెముక ఇంకా ఇతర ఎముకలను రాయిలా దృఢంగా మార్చుకోవాలనుకుంటే, పాలతో ఇలాంటి ప్రత్యేక రకాల విత్తనాలను కలిపి తినడం స్టార్ట్ చెయ్యండి. ఎముకల దృఢత్వానికి అవిసె గింజలు చాలా బాగా పనిచేస్తాయి. ఇక పాలతో అవిసె గింజలను తీసుకోవం వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..అవిసె గింజలను పాలతో కలిపి తింటే ఎముకలకు ఖచ్చితంగా చాలా మేలు జరుగుతుంది. ఇది ఎముకలకు అవసరమైన బలాన్ని ఇంకా అలాగే పోషణను కూడా అందిస్తుంది. ఒక పరిశోధన ప్రకారం తెలిసిన విషయం ఏమిటంటే అవిసె గింజలు పిల్లలలో ఎముకల పెరుగుదలకు తోడ్పడతాయి.పెద్దలలో అవి వారి బలాన్ని కాపాడతాయి.


వాటి బలం కోసం మీరు అవిసె గింజల లడ్డూలను కూడా తయారు చేసి తినవచ్చు.ఇక పాలు, ఫ్లాక్స్ సీడ్ ప్రధాన పోషకాలు చాలా వరకు పోలి ఉంటాయి.రెండు ఆహారాలు కాల్షియం, ప్రోటీన్, పిండి పదార్థాలు, చక్కెర ఇంకా కొవ్వుకు మంచి మూలం. ఈ రెండింటిని కలపడం ద్వారా, మీరు ఫైబర్, కాపర్, మెగ్నీషియం, ఫాస్పరస్, జింక్, విటమిన్ బి12 ఇంకా విటమిన్ డి మొదలైన చాలా విటమిన్లను పొందుతారు.నిజానికి ఎముకల బలం కాల్షియంపై చాలా ఆధారపడి ఉంటుంది. కానీ ఈ ప్రొటీన్ తో పాటు మెగ్నీషియం, ఫాస్పరస్, విటమిన్ డి ఇంకా జింక్ మొదలైనవి కూడా చాలా అవసరం. పాలు, అవిసె గింజలు కలిసి ఈ అవసరమైన అన్ని పోషకాలను కూడా అందిస్తాయి.ఇక పాలు కనుక తాగితే ఎముకలు చాలా గట్టిగా ఇంకా చాలా దృఢంగా తయారవుతాయి. ఎందుకంటే పాలు కాల్షియం అద్భుతమైన మూలం. కానీ దాని కాల్షియం మరొక కోణంలో చాలా ప్రత్యేకమైనది.ఎందుకంటే, శరీరం దానిని చాలా సులభంగా ఉపయోగించుకుంటుంది. అందువల్ల ఎముకలు చాలా దృఢంగా ఉంటాయి.



RRR Telugu Movie Review Rating

కొడుకులే అనుకున్నాం.. కూతుర్లు కూడా ఇంతేనా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>