Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-4ab6d6b0-d571-465e-802b-ef8e06a1c5f9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-4ab6d6b0-d571-465e-802b-ef8e06a1c5f9-415x250-IndiaHerald.jpgరకుల్ తన అందాలతో బాగా రెచ్చ గొడుతుంది.మునిపటి ఉన్న రూపాన్ని కోల్పోయి కొత్త రూపాన్ని సంపాదించుకొని ఆ అందాలతో అందర్నీ కూడా ఆశ్చర్యపడేలా చేస్తుంది. దానికి తోడు ఫోటో షూట్ లు చేయించుకొని మరి భయపెట్టిస్తుంది. అయితే తాజాగా కొన్ని ఫోటోషాప్ లు చేయించుకోగా ఆ ఫోటోలు చూసి జనాలు రకరకాలుగా ట్రోల్ చేస్తున్నారట..రకుల్ ప్రీత్ సింగ్. ఈమె గురించి అందరికీ కూడా తెలిసిందే. నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ.. అతి చిన్న వయసులోనే స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హోదాను అయితే అందుకుంది. కేవలం తెలుగులోనే కాకSocialstars lifestyle {#}rakul preet singh;Tollywood;bollywood;Hindi;Success;media;Kannadaరకుల్ పై ట్రోలింగ్ మాములుగా లేదుగా...!!రకుల్ పై ట్రోలింగ్ మాములుగా లేదుగా...!!Socialstars lifestyle {#}rakul preet singh;Tollywood;bollywood;Hindi;Success;media;KannadaMon, 08 May 2023 21:43:26 GMTరకుల్ తన అందాలతో బాగా రెచ్చ గొడుతుంది.మునిపటి ఉన్న రూపాన్ని కోల్పోయి కొత్త రూపాన్ని సంపాదించుకొని ఆ అందాలతో అందర్నీ  కూడా ఆశ్చర్యపడేలా చేస్తుంది.

దానికి తోడు ఫోటో షూట్ లు చేయించుకొని మరి భయపెట్టిస్తుంది. అయితే తాజాగా కొన్ని ఫోటోషాప్ లు చేయించుకోగా ఆ ఫోటోలు చూసి జనాలు రకరకాలుగా ట్రోల్ చేస్తున్నారట..రకుల్ ప్రీత్ సింగ్. ఈమె గురించి అందరికీ కూడా తెలిసిందే. నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ.. అతి చిన్న వయసులోనే స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హోదాను అయితే అందుకుంది. కేవలం తెలుగులోనే కాకుండా హిందీ మరియు కన్నడ సినిమాలలో కూడా నటించింది.

తొలిసారిగా కన్నడ సినిమాతో సినీ ఇండస్ట్రీకి పరిచయమైన రకుల్ ప్రీత్.. కెరటం సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టి టాలీవుడ్ ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ఇక ఈ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న తర్వాత వెనుదిరిగి చూడకుండా వరుస సినిమాలతో ఆమె దూసుకెళ్లింది. ఇక ప్రస్తుతం పలు సినిమాలలో బిజీగా ఉండగా.. ఈ మధ్య టాలీవుడ్ ఇండస్ట్రీని దూరం పెట్టి బాలీవుడ్ వైపు ఫోకస్ చేసింది.అక్కడే వరుస సినిమాలతో ఓ రేంజ్ లో దూసుకెళ్తుంది. సోషల్ మీడియాలో ఎక్కువగా తను షేర్ చేసుకునే ఫోటో షూట్ ద్వారా బాగా ట్రోల్స్ ను ఎదురుకుంటుంది. ఎందుకంటే తను తీసుకునే ఫోటో షూట్ లు అలా ఉంటాయి మరి.అయితే కెరీర్ మొదట్లో చాలా అందంగా కనిపించిన రకుల్ ఇప్పుడు మాత్రం చాలా దారుణంగా వుంది.అప్పటికే సన్నగా, నాజుగ్గా ఉన్న ఈ ముద్దుగుమ్మ మరింత వర్కౌట్ ను చేసి సన్నబడింది. దీంతో సన్నగా మారేసరికి జనాలు తన బాడీ షేప్ ను చూసి చూసి షాక్ అవుతున్నారు. అయితే తాజాగా తనకు సంబంధించిన కొన్ని ఫోటోషూట్ లు సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది.. ఇక ఆ ఫోటో చూసిన ప్రతి ఒక్కరు ఏదో ఒక విధంగా ట్రోల్ చేస్తూనే ఉన్నారట.నెగటివ్ కామెంట్ లు కూడా చేస్తున్నారు. ఎందుకంటే అందులో తను చూడడానికి అంత ఘోరంగా ఉందట రకుల్.



RRR Telugu Movie Review Rating

దేవకన్యలా మెరిసిపోతున్న ప్రియమణి..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>