MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/koratalashiva6b3f31b9-586b-4dcb-b8e8-a5354d6c0743-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/koratalashiva6b3f31b9-586b-4dcb-b8e8-a5354d6c0743-415x250-IndiaHerald.jpgరాజమౌళి తరువాత వరస హిట్స్ తీయగల సమర్థుడు ఎవరు అంటే కొరటాల శివ పేరు మాత్రమే వినిపించేది. అయితే ‘ఆచార్య’ విడుదల తరువాత కొరటాల పేరు పై ఉన్న హిట్ ట్రాక్ రికార్డ్ పట్టుతప్పడమే కాకుండా చిరంజీవి అభిమానులతో విపరీతమైన ట్రోలింగ్ బాదితుడుగా మారాడు. ఒక దశలో జూనియర్ కొరటాల మూవీ సెట్స్ పైకి వెళుతుందా లేదా అన్న సందేహాలు కూడ చాలామందికి వచ్చాయి.అయితే ఆ సందేహాలకు చెక్ పెడుతూ కొరటాల జూనియర్ ల మూవీ షూటింగ్ ప్రారంభం అయింది. ఈ పరిస్థితుల మధ్య మరొకసారి కొరటాల జూనియర్ ఎన్టీఆర్ అభిమానులతో టార్గెట్ కాబాడటం మరొకసారి హాkoratalashiva{#}Jr NTR;Cheque;koratala siva;Yevaru;Chiranjeevi;India;News;NTR;Cinemaకొరటాల ను టార్గెట్ చేస్తున్న తారక్ ఫ్యాన్స్ !కొరటాల ను టార్గెట్ చేస్తున్న తారక్ ఫ్యాన్స్ !koratalashiva{#}Jr NTR;Cheque;koratala siva;Yevaru;Chiranjeevi;India;News;NTR;CinemaSat, 06 May 2023 13:34:29 GMTరాజమౌళి తరువాత వరస హిట్స్ తీయగల సమర్థుడు ఎవరు అంటే కొరటాల శివ పేరు మాత్రమే వినిపించేది. అయితే ‘ఆచార్య’ విడుదల తరువాత కొరటాల పేరు పై ఉన్న హిట్ ట్రాక్ రికార్డ్ పట్టుతప్పడమే కాకుండా చిరంజీవి అభిమానులతో విపరీతమైన ట్రోలింగ్ బాదితుడుగా మారాడు. ఒక దశలో జూనియర్ కొరటాల మూవీ సెట్స్ పైకి వెళుతుందా లేదా అన్న సందేహాలు కూడ చాలామందికి వచ్చాయి.


అయితే ఆ సందేహాలకు చెక్ పెడుతూ కొరటాల జూనియర్మూవీ షూటింగ్ ప్రారంభం అయింది. ఈ పరిస్థితుల మధ్య మరొకసారి కొరటాల జూనియర్ ఎన్టీఆర్ అభిమానులతో టార్గెట్ కాబాడటం మరొకసారి హాట్ టాపిక్ గా మారింది. బుల్లితెర సీరియల్స్ లో నటిస్తున్న మణి చందన అదేవిధంగా చైత్ర కొరటాల జూనియర్ ల మూవీలో కీలక పాత్రలకు ఎంపిక అయ్యారు అన్న వార్తలు విని తారక్ అభిమానులు విపరీతంగా షాక్ అవ్వడమే కాకుండా కొరటాలను ఉద్దేశించి తమ హీరోతో భారీ సినిమా తీస్తున్నారా లేదంటే బుల్లితెర సీరియల్ తీస్తున్నారా అంటూ తారక్ అభిమానులు కొరటాల ను టార్గెట్ చేస్తూ కామెంట్స్ పెడుతున్నారు.


వాస్తవానికి కొరటాల సినిమాలలో నెరేషన్ చాల స్లోగా ఉంటుంది అన్న కామెంట్స్ ఎప్పటి నుంచో ఉన్నాయి. నేటి యంగ్ డైరెక్టర్స్ లా కొరటాల తన సినిమాలను స్పీడ్ గా తీయలేడని జూనియర్ అభిమానులలో అభిప్రాయం. ఆవిషయాన్ని దృష్టిలో పెట్టుకుని తారక్ అభిమానులు కొరటాల తో మూవీ క్యాన్సిల్ అయితే బాగుంటుంది అని కూడ కోరుకున్నారట.


అయితే జూనియర్ కొరటాల కు ఇచ్చిన మాట విషయంలో ఏమాత్రం వెనక్కు తగ్గకపోవడంతో వీరిద్దరి కాంబినేషన్ మూవీ ధైర్యంగా ప్రారంభం అయింది అంటారు. ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీ తరువాత నుండి రాబోతున్న మూవీ కావడంతో ఈమూవీ పాన్ ఇండియా రికార్డులను క్రియేట్చేయాలని తారక్ అభిమానులు ఆశ పడుతున్న వవిషయం తెలిసిందే..






RRR Telugu Movie Review Rating

"ఓజి" మూవీలో మూడు వేరియేషన్స్ లో పవన్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>