MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood9e389921-39e1-4834-b51f-cf2a577404ab-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood9e389921-39e1-4834-b51f-cf2a577404ab-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ సినీ పరిశ్రమలో సాధారణంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క సెంటిమెంట్ ఉంటుంది.ఒకరికి ఉన్న సెంటిమెంట్ మరొకరికి విచిత్రంగా అనిపించొచ్చు. ఇక అలా సినీ రంగంలో రాణిస్తున్న చాలామందికి భక్తి భావం దేవుడు అంటే ఆసక్తి పెద్దగా ఉండదు. వారి ప్రపంచం అందరికంటే చాలా డిఫరెంట్ గా ఉంటుంది. అందరూ అలా ఉండరు. కొందరు మాత్రమే అలా ఉంటారు. మరికొందరికి దేవుడి మీద అపారమైన భక్తి ఉంటుంది. ఇక అలా ఓకే ఇంట్లో ఇద్దరూ సినీ సెలబ్రిటీ లు ఉంటే ఒకరు ఒకలాగా మరొకరు ఒకలాగా ఉంటారు. ఉదాహరణకు మనం చూసుకుంటే కమలహాసన్ tollywood{#}Shruti;sruthi;Shruti Haasan;Father;prema;Parents;Manam;Love;Heroవామ్మో.. శృతిహాసన్ వీపుపై ఉన్న టాటూ కి ఇంత పెద్ద హిస్టరీ ఉందా..!?వామ్మో.. శృతిహాసన్ వీపుపై ఉన్న టాటూ కి ఇంత పెద్ద హిస్టరీ ఉందా..!?tollywood{#}Shruti;sruthi;Shruti Haasan;Father;prema;Parents;Manam;Love;HeroSat, 06 May 2023 20:10:00 GMTటాలీవుడ్ సినీ పరిశ్రమలో సాధారణంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క సెంటిమెంట్ ఉంటుంది.ఒకరికి ఉన్న సెంటిమెంట్ మరొకరికి విచిత్రంగా అనిపించొచ్చు. ఇక అలా సినీ రంగంలో రాణిస్తున్న చాలామందికి భక్తి భావం దేవుడు అంటే ఆసక్తి పెద్దగా ఉండదు. వారి ప్రపంచం అందరికంటే చాలా డిఫరెంట్ గా ఉంటుంది. అందరూ అలా ఉండరు. కొందరు మాత్రమే అలా ఉంటారు. మరికొందరికి దేవుడి మీద అపారమైన భక్తి ఉంటుంది. ఇక అలా ఓకే ఇంట్లో ఇద్దరూ సినీ సెలబ్రిటీ లు ఉంటే ఒకరు ఒకలాగా మరొకరు ఒకలాగా ఉంటారు.  ఉదాహరణకు మనం చూసుకుంటే కమలహాసన్ 

కుటుంబం నుండి ఆయన సినివారసురాలుగా పెద్ద కుమార్తె శృతిహాసన్ ఎంట్రీ ఇచ్చిన సంగతి మనకి తెలిసిందే  తన తండ్రి ఒక పెద్ద స్టార్ హీరో అయినప్పటికీ తండ్రి బ్యాగ్రౌండ్ ను ఉపయోగించుకోకుండా తన స్వయ శక్తితో స్టార్ హీరోయిన్గా ఈ స్థాయికి చేరుకుంది శృతిహాసన్. ఆమెకి తన తల్లిదండ్రులు ఎంతో స్వేచ్ఛనిచ్చారని అనేక సందర్భాల్లో వెల్లడించింది శృతిహాసన్. అయినప్పటికీ ఇప్పటివరకు స్వతంత్ర భావాలతోనే ఉంది ఆమె తనకి సంబంధించిన ప్రేమ విషయాలు డేటింగ్ విషయాలు ఇలా ఏవి అయినా సరే ఆమె నిర్ణయాలు ఫైనల్ అవుతాయి.

 ఇకపోతే శృతిహాసన్ తండ్రి కమలహాసన్ పక్కా నాస్తికుడు అన్న విషయం తెలిసింది. కానీ శృతిహాసన్ మాత్రం తండ్రి భావాలతో పోలిస్తే తనకి పూర్తిగా విరుద్ధ భావాలను కలిగి ఉంటుంది. ఇక అలాంటి శృతి తనకు దైవభక్తి ఎక్కువ అని చాలా సందర్భాలలో ఓపెన్ గా చెబుతూ ఉంటుంది. తనకి దైవభక్తి ఎక్కువ అని పెద్దగా దేవాలయాలకు కూడా వెళ్లదు. అంతేకాదు శృతిహాసన్ తన ఇంట్లోనే ఒక పూజ మందిరాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నట్లుగా చెప్పారు. తన ఆధ్యాత్మిక భావాన్ని వ్యక్తం చేసే విధంగా శృతిహాసన్ తన వీపు పై భాగంలో శృతి అని తన పేరుతో పాటు కుమారస్వామి ఆయుధం అయిన వేలాయుధం గుర్తును కూడా టాటూ గా వేయించుకుంది. అది ఆమె వీపు పైన ఉన్న టాటూ యొక్క హిస్టరీ .ఇక ఈ వార్త విన్న వారందరూ ఆమె వీపుపై ఉన్న ఆ టాటూ కి ఇంత హిస్టరీ ఉందా అని ఆశ్చర్యపోతున్నారు..!!



RRR Telugu Movie Review Rating

వరుస ప్రాజెక్ట్స్ తో బిజీ ఆర్టిస్ట్ గా దూసుకుపోతున్న బుల్లితెర కమెడియన్..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>