MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/chaitu6b2a82b2-30da-4340-aad2-eb66299c5c4c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/chaitu6b2a82b2-30da-4340-aad2-eb66299c5c4c-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ యువ హీరోలలో ఒకరు అయినటు వంటి అక్కినేని నాగ చైతన్య గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నాగ చైతన్య ఇప్పటికే ఎన్నో మూవీ లలో నటించి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే పోయిన సంవత్సరం ఆమీర్ ఖాన్ ప్రధాన పాత్రలో రూపొందిన లాల్ సింగ్ చడ్డ సినిమాలో కీలక పాత్రలో నటించిన నాగ చైతన్య ఈ మూవీ తో బాలీవుడ్ ఇండస్ట్రీ లోకి కూడా ఎంట్రీ ఇచ్చాడు. ఇది ఇలా ఉంటే నాగ చైతన్య తాజాగా కస్టడీ అనే పవర్ఫుల్ కమర్షియల్ ఎంటర్టైలర్ మChaitu{#}priyamani;raja;shankar;venkat prabhu;Interview;Chitram;bollywood;Tamil;Yuva;Music;Hero;Telugu;Industry;Heroine;Cinema;Naga Chaitanya;Chaitanya"కస్టడి" మూవీ డబ్బింగ్ సినిమా కాదు... నాగ చైతన్య..!"కస్టడి" మూవీ డబ్బింగ్ సినిమా కాదు... నాగ చైతన్య..!Chaitu{#}priyamani;raja;shankar;venkat prabhu;Interview;Chitram;bollywood;Tamil;Yuva;Music;Hero;Telugu;Industry;Heroine;Cinema;Naga Chaitanya;ChaitanyaSat, 06 May 2023 13:18:33 GMTటాలీవుడ్ యువ హీరోలలో ఒకరు అయినటు వంటి అక్కినేని నాగ చైతన్య గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నాగ చైతన్య ఇప్పటికే ఎన్నో మూవీ లలో నటించి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే పోయిన సంవత్సరం ఆమీర్ ఖాన్ ప్రధాన పాత్రలో రూపొందిన లాల్ సింగ్ చడ్డ సినిమాలో కీలక పాత్రలో నటించిన నాగ చైతన్యమూవీ తో బాలీవుడ్ ఇండస్ట్రీ లోకి కూడా ఎంట్రీ ఇచ్చాడు. ఇది ఇలా ఉంటే నాగ చైతన్య తాజాగా కస్టడీ అనే పవర్ఫుల్ కమర్షియల్ ఎంటర్టైలర్ మూవీ లో హీరో గా నటించాడు.

ఈ సినిమాకు తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వం వహించగా ... ఇళయ రాజా , యువన్ శంకర్ రాజా ఈ సినిమాకు సంగీతం అందించారు. ప్రియమణి , అరవింద స్వామి ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించగా ...  కృతి శెట్టి ఈ మూవీ లో నాగ చైతన్య సరసన హీరోయిన్ గా నటించింది.  మే 12 వ తేదీన తెలుగు మరియు తమిళ భాషల్లో ఈ మూవీ ని విడుదల చేయనున్నారు.

మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న చైతన్య ఈ సినిమాకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చాడు. తాజా ఇంటర్వ్యూ లో భాగంగా చైతు మాట్లాడుతూ ... కస్టడీ మూవీ తమిళం లో డబ్ చేయబడిన తెలుగు సినిమా కాదు. రెండు భాషల్లో కూడా ఈ సినిమాకు సంబంధించిన చిత్రీకరణను జరిపాం. ఇది ఒక సరైన ద్విభాషా చిత్రం అంటూ చైతు చెప్పుకొచ్చాడు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ పై తెలుగు ... తమిళ ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నిలకొని ఉన్నాయి.


RRR Telugu Movie Review Rating

"ఓజి" మూవీలో మూడు వేరియేషన్స్ లో పవన్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>