MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/shiva-karthikeyand2b06440-24fd-4bea-8c75-41141666e41c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/shiva-karthikeyand2b06440-24fd-4bea-8c75-41141666e41c-415x250-IndiaHerald.jpgకోలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న హీరోలలో ఒకరు అయినటు వంటి శివ కార్తికేయన్ ఆఖరుగా జాతి రత్నాలు మూవీ దర్శకుడు అయినటు వంటి అనుదీప్ కే వీ దర్శకత్వంలో రూపొందిన ప్రిన్స్ అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ తెలుగు ... తమిళ భాషల్లో విడుదల అయింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే రేంజ్ విజయాన్ని అందుకుంది. తర్వాత ఈ నటుడు మా వీరన్ అనే పవర్ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. తమిళం లో రూపొందుతున్న ఈ సినిమాను తెలుగు లో మహా వీరుడు పేరుతో విడుShiva karthikeyan{#}prince;Maha;lord siva;Mass;Hero;Shiva;Tamil;Industry;Posters;Telugu;Cinema"మా విరన్" మూవీ కొత్త విడుదల తేదీని ప్రకటించిన చిత్ర బృందం..!"మా విరన్" మూవీ కొత్త విడుదల తేదీని ప్రకటించిన చిత్ర బృందం..!Shiva karthikeyan{#}prince;Maha;lord siva;Mass;Hero;Shiva;Tamil;Industry;Posters;Telugu;CinemaSat, 06 May 2023 11:23:17 GMTకోలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న హీరోలలో ఒకరు అయినటు వంటి శివ కార్తికేయన్ ఆఖరుగా జాతి రత్నాలు మూవీ దర్శకుడు అయినటు వంటి అనుదీప్ కే వీ దర్శకత్వంలో రూపొందిన ప్రిన్స్ అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ తెలుగు ... తమిళ భాషల్లో విడుదల అయింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే రేంజ్ విజయాన్ని అందుకుంది. తర్వాత ఈ నటుడు మా వీరన్ అనే పవర్ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. తమిళం లో రూపొందుతున్న ఈ సినిమాను తెలుగు లో మహా వీరుడు పేరుతో విడుదల చేనున్నారు. 

ఈ సినిమాకు మడోనే అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితం ఈ సినిమాను ఆగస్టు 11 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటించింది. అలాగే ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ఇలా ఆగస్టు 11 వ తేదీన ఈ మూవీ ని విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించిన ఈ మూవీ యూనిట్ తాజాగా ఈ మూవీ విడుదల తేదీని మార్చింది.

ముందుగా చెప్పిన తేదీ కంటే దాదాపు ఒక నెల ముందుగానే ఈ మూవీ ని ధియేటర్ లలో విడుదల చేయనున్నారు. తాజాగా ఈ మూవీ మేకర్స్ ఈ సినిమాను జూలై 14 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ పై తమిళ సినీ ప్రేమికుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. మరి ఈ మూవీ ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటుందో చూడాలి. మరి కొన్ని రోజుల్లోనే ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తి కానున్నట్లు తెలుస్తోంది.


RRR Telugu Movie Review Rating

హాట్ అందాలను ఆరబోస్తూ కుర్రకారును హైటేకిస్తున్న నేహా శెట్టి..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>