MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ananya470a8594-46a7-4a27-bc3b-c83c9bb828d0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ananya470a8594-46a7-4a27-bc3b-c83c9bb828d0-415x250-IndiaHerald.jpgఎంతో మంది ముద్దు గుమ్మలు ప్రతి సంవత్సరం తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే కానీ అలా ఎంట్రీ ఇచ్చే వారిలో కొంత మంది మాత్రమే నటించిన తక్కువ సినిమాలతో చాలా ఎక్కువ స్థాయి క్రేజ్ ను సంపాదించుకుంటూ ఉంటారు. అలాంటి వారిలో అనన్య నాగళ్ళ ఒకరు. ఈ ముద్దుగుమ్మ మల్లేశం మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపును సంపాదించుకుంది. అనన్య ఆ తర్వాత వకీల్ సాబ్ మూవీ లో ఒక చిన్న పాత్రలో నటించింది. అలాగే ప్లే బ్యాక్ మూవీ లో ఒక కీలకమైన పాత్రలో నటించింది. తాజాగా Ananya{#}Ananya Pandey;ananya;editor mohan;Girl;Mallesam;Play back;Mallesham;Ananya Nagalla;Telugu;Industry;Tollywood;Cinema;Samantha;mediaమరోసారి హాట్ అందాల ప్రదర్శనతో రెచ్చిపోయిన అనన్య నాగళ్ల..!మరోసారి హాట్ అందాల ప్రదర్శనతో రెచ్చిపోయిన అనన్య నాగళ్ల..!Ananya{#}Ananya Pandey;ananya;editor mohan;Girl;Mallesam;Play back;Mallesham;Ananya Nagalla;Telugu;Industry;Tollywood;Cinema;Samantha;mediaSat, 06 May 2023 13:29:16 GMTఎంతో మంది ముద్దు గుమ్మలు ప్రతి సంవత్సరం తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే  కానీ అలా ఎంట్రీ ఇచ్చే వారిలో కొంత మంది మాత్రమే నటించిన తక్కువ సినిమాలతో చాలా ఎక్కువ స్థాయి క్రేజ్ ను సంపాదించుకుంటూ ఉంటారు. అలాంటి వారిలో అనన్య నాగళ్ళ ఒకరు. ఈ ముద్దుగుమ్మ మల్లేశం మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపును సంపాదించుకుంది. 

అనన్య ఆ తర్వాత వకీల్ సాబ్ మూవీ లో ఒక చిన్న పాత్రలో నటించింది. అలాగే ప్లే బ్యాక్ మూవీ లో ఒక కీలకమైన పాత్రలో నటించింది. తాజాగా దేవ్ మోహన్ ... సమంత ప్రధాన పాత్రలలో రూపొందినటువంటి శాకుంతలం మూవీ లో ఈ ముద్దు గుమ్మ ఒక పాత్రలో నటించి ప్రేక్షకులను అలరించింది. ఇలా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఈ ముద్దు గుమ్మ నటించినది తక్కువ సినిమాలే అయినప్పటికీ అదిరిపోయే రేంజ్ క్రేజ్ ను మాత్రం టాలీవుడ్ ఇండస్ట్రీ లో సంపాదించుకుంది. ఇది ఇలా ఉంటే సినిమాలో తన అందచందాలను ఆరబోయకుండా పద్ధతి గల అమ్మాయి పాత్రలో నటిస్తూ ఎంతో మంది ప్రేక్షకుల మనసు దోచుకున్న అనన్య సోషల్ మీడియాలో మాత్రం అందుకు పూర్తి వ్యతిరేకంగా ఉంటూ తన అందాలను ఏ మాత్రం అవధులు లేకుండా ప్రదర్శిస్తూ పోతుంది. 

అందులో భాగంగా ఇప్పటికే అనేక సార్లు అనన్య తన హాట్ అందాలను అరబోసే విధంగా ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. అవి అదిరిపోయే రోజులో వైరల్ అయిన సందర్భాలు చాలానే ఉన్నాయి. తాజాగా కూడా అనన్య తన సోషల్ మీడియా అకౌంట్ లో అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న శారీ ని కట్టుకొని అందుకు తగిన హాట్ లుక్ లో ఉన్న బ్లౌజ్ ను ధరించి తన హాట్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ కు పోస్ట్ చేసింది. ఈ ఫోటోలు ప్రస్తుతం అదిరిపోయే రేంజ్ లో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


RRR Telugu Movie Review Rating

"ఓజి" మూవీలో మూడు వేరియేషన్స్ లో పవన్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>