MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodb61f142e-a716-4560-80d4-c317dc889835-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodb61f142e-a716-4560-80d4-c317dc889835-415x250-IndiaHerald.jpgసాధారణంగా ఏ సినీ ఇండస్ట్రీలోనైనా హీరో హీరోయిన్లు ఇష్టపడడం సర్వసాధారణం. ఒక హీరో హీరోయిన్ కి ఒక్కొక్క హీరో నచ్చుతూ ఉంటారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ కి మాత్రం సావిత్రి గారి తర్వాత నచ్చిన ఏకైక హీరోయిన్ నిత్య మీనన్ అట. గతంలో వీరిద్దరూ కలిసి జనతా గ్యారేజ్ సినిమాలో నటించిన సంగతి మనందరికీ తెలిసిందే. ఇక ఆ సినిమాలో నటిస్తున్న సమయంలో వీరిద్దరి మధ్య మంచి బంధం ఏర్పడింది. ముఖ్యంగా సమంత జూనియర్ ఎన్టీఆర్ ఇదివరకే సినిమాలో చేయడంతో వీరిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ ఉంది. కానీ తారక్ నిత్యమీనన్ నటించిన మొదటి సినిమా కావడంతో tollywood{#}savitri;Savithri;Amarnath K Menon;Jr NTR;Wife;Hero Heroine;Audience;NTR;Tollywood;News;Heroine;Cinema;Hero;media;Samanthaఎన్టీఆర్ కి తన భార్య కంటే ఆ స్టార్ హీరోయిన్ అంటేనే ఎక్కువ ఇష్టమట..!?ఎన్టీఆర్ కి తన భార్య కంటే ఆ స్టార్ హీరోయిన్ అంటేనే ఎక్కువ ఇష్టమట..!?tollywood{#}savitri;Savithri;Amarnath K Menon;Jr NTR;Wife;Hero Heroine;Audience;NTR;Tollywood;News;Heroine;Cinema;Hero;media;SamanthaSat, 06 May 2023 20:30:00 GMTసాధారణంగా ఏ సినీ ఇండస్ట్రీలోనైనా హీరో హీరోయిన్లు ఇష్టపడడం సర్వసాధారణం. ఒక హీరో హీరోయిన్ కి ఒక్కొక్క హీరో నచ్చుతూ ఉంటారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ కి మాత్రం సావిత్రి గారి తర్వాత నచ్చిన ఏకైక హీరోయిన్ నిత్య మీనన్ అట. గతంలో వీరిద్దరూ కలిసి జనతా గ్యారేజ్ సినిమాలో నటించిన సంగతి మనందరికీ తెలిసిందే. ఇక ఆ సినిమాలో నటిస్తున్న సమయంలో వీరిద్దరి మధ్య మంచి బంధం ఏర్పడింది. ముఖ్యంగా సమంత జూనియర్ ఎన్టీఆర్ ఇదివరకే సినిమాలో చేయడంతో వీరిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ ఉంది. కానీ తారక్ నిత్యమీనన్ నటించిన మొదటి సినిమా కావడంతో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎంతో నాచురల్ గా నటించారు. 

ఇక ఈ విషయాన్ని ఆ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమంలో చెప్పుకోవచ్చాడు ఎన్టీఆర్. ఇదిలా ఉంటే ఇక గతంలో ఉన్న బంధం గురించి రకరకాల వార్తలు వైరల్ అయ్యాయి. అయితే ఒక ఇంటర్వ్యూలో భాగంగా నిత్యమైన తో ఎప్పుడు నటించే అవకాశం వచ్చిన కూడా అసలు మిస్ చేసుకోను అని సావిత్రి గారి తర్వాత నాకు అంతలా నచ్చిన హీరోయిన్ నిత్యమీనన్ అని చెప్పాడు జూనియర్ ఎన్టీఆర్. అయితే ఈ విషయాన్ని స్వయంగా జూనియర్ ఎన్టీఆర్ సమంతతో చెప్పాడు. ఇక ఆ సమయంలో సమంత కూడా జూనియర్ ఎన్టీఆర్ ని ఆటపట్టించింది. ఇక ఆ వీడియో ఇప్పటికీ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది.

సాధారణంగా జూనియర్ ఎన్టీఆర్హీరోయిన్ తో కూడా అంత చనువుగా ఉండడు అని కేవలం నిత్యమీనన్ పై అలాంటి పాజిటివ్ కామెంట్స్ చేశాడు. దీంతో జూనియర్ ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి సైతం షాక్ అయింది. మీడియా ముందే కాకుండా తన భార్య లక్ష్మీ ప్రతి దగ్గర కూడా నిత్యమీనన్ గురించి ఎప్పుడూ చాలా గొప్పలు పోతాడని సమాచారం.ఆ సినిమా తర్వాత వీళ్ళిద్దరి కాంబినేషన్లో మీరే సినిమా రాలేదు. దీంతో వీరిద్దరూ కలిసి నటిస్తే చూడాలని టాలీవుడ్ సినీ ప్రేక్షకులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం వీరిద్దరికీ సంబంధించిన ఈ వార్త మీడియాలో హారట్ టాపిక్ గా మారింది..!!



RRR Telugu Movie Review Rating

వరుస ప్రాజెక్ట్స్ తో బిజీ ఆర్టిస్ట్ గా దూసుకుపోతున్న బుల్లితెర కమెడియన్..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>