MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rakul-bikini-video2d457915-78a6-4c24-9671-8399ae4991fa-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rakul-bikini-video2d457915-78a6-4c24-9671-8399ae4991fa-415x250-IndiaHerald.jpgటాలీవుడ్లో స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీతిసింగ్ సోషల్ మీడియాలో తరచూ యాక్టివ్ గా ఉంటూ తన అందాల విందు చేస్తూ ఉంటుంది. టాలీవుడ్ లో మొదట కెరటం సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఎంతో మంది స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించింది. ఎప్పుడూ తన వ్యక్తిగత విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. గత కొన్నేళ్లుగా సౌత్ ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఈమె మళ్లీ తిరిగి రావడానికి పలు ప్రయత్నాలు చేస్తోంది. ఈ సందర్భంగా నే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా కనిపిస్తూRAKUL;BIKINI;VIDEO{#}lakshmi manchu;Success;Tollywood;Heroine;rakul preet singh;bollywood;Cinemaబికినీలో అందాల విందు చేస్తున్న రకుల్ వీడియో వైరల్..!!బికినీలో అందాల విందు చేస్తున్న రకుల్ వీడియో వైరల్..!!RAKUL;BIKINI;VIDEO{#}lakshmi manchu;Success;Tollywood;Heroine;rakul preet singh;bollywood;CinemaSat, 06 May 2023 22:00:00 GMT టాలీవుడ్లో స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీతిసింగ్ సోషల్ మీడియాలో తరచూ యాక్టివ్ గా ఉంటూ తన అందాల విందు చేస్తూ ఉంటుంది. టాలీవుడ్ లో మొదట కెరటం సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఎంతో మంది స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించింది. ఎప్పుడూ తన వ్యక్తిగత విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. గత కొన్నేళ్లుగా సౌత్ ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఈమె మళ్లీ తిరిగి రావడానికి పలు ప్రయత్నాలు చేస్తోంది.
ఈ సందర్భంగా నే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా కనిపిస్తూ బ్యాక్ టు బ్యాక్ వరుస ఫోటో సూట్లతో నెట్టింట తెగ సందడి చేస్తోంది. తాజాగా బికినీలో రకుల్ ప్రీతిసింగ్ ఐస్ బాత్ చేస్తూ ఒక వీడియోని షేర్ చేయడం జరిగింది. బ్లూ కలర్ బికినీలో గడ్డకట్టిన మంచు మధ్యలో ఐస్ బాత్ చేస్తూ తన అందాల ప్రదర్శనతో అందరిని ఆశ్చర్యపరిచేలా చేస్తోంది. ఈ వీడియోకి క్యాప్షన్ గా ఎవరైనా ఇలా ట్రై చేస్తారా అంటూ రాసుకుంది. ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతోంది. అయితే ఈ వీడియోలో మంచు లక్ష్మి కూడా కనిపిస్తోంది.రకుల్ ప్రీతిసింగ్ ఇలా చూసిన కుర్రకారులు ఈమె అందాల దాడికి తట్టుకోలేమంటూ కామెంట్లు చేస్తున్నారు. స్లిమ్ ఫిట్ గా కనిపించేందుకు ఈ ముద్దుగుమ్మ ఎక్కువగా జిమ్ వర్కోలు వంటివి చేస్తూ ఉంటుంది. మొన్నటివరకు బాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ వర్సెస్ సినిమాలలో నటించిన ఈ ముద్దుగుమ్మ సరైన సక్సెస్ లేక సతమతమవుతుందని చెప్పవచ్చు. టాలీవుడ్ లో ఏదైనా సినిమా అవకాశం వస్తే ఖచ్చితంగా నటిస్తానని తెలియజేసింది. ప్రస్తుతం భారతీయుడు-2 చిత్రంలో నటిస్తోంది. పలు చిత్రాలతో పాటు వెబ్ సిరీస్లలో కూడా నటిస్తోంది.
" style="height: 71px;">



RRR Telugu Movie Review Rating

అందాల పరువాల ప్రదర్శన చేస్తున్న.. అషు రెడ్డి..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>