TVDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/tv/122/pragathid2cee975-fcf6-4c51-8749-185b317f9218-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/tv/122/pragathid2cee975-fcf6-4c51-8749-185b317f9218-415x250-IndiaHerald.jpgప్రముఖ నటి ప్రగతి గురించి ప్రతి ఒక్కరికి తెలిసిందే. కరోనా రాక ముందు వరకు క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలు చేస్తూ సెటిల్ అయిన ఈమె కరోనా వచ్చిన తర్వాత ఖాళీగా ఉండలేక జిమ్ లో వర్క్ అవుట్ లు చేస్తూ ఆ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసి ఈ వయసులో కూడా ఇంత ఎనర్జీనా అని నిరూపించుకుంది. అంతేకాదు తన కూతురితో కలిసి డాన్స్ లు చేస్తూ ఆ వీడియోలను షేర్ చేసుకోవడం.. ఇంట్లో ఫ్రెండ్స్ తో కలిసి పార్టీలు చేసుకున్నప్పుడు వాటిని షేర్ చేయడం ..ఇలా బాగా పాపులారిటీ దక్కించుకుంది.. అంతేకాదు అప్పుడప్పుడు గ్లామర్ షో చేస్తూ యువతనుPRAGATHI{#}Coronavirus;pragathi;Tollywoodటీవీ: ప్రగతిని అవమానించిన నెటిజన్.. తనదైన స్టైల్ లో స్ట్రాంగ్ వార్నింగ్..!టీవీ: ప్రగతిని అవమానించిన నెటిజన్.. తనదైన స్టైల్ లో స్ట్రాంగ్ వార్నింగ్..!PRAGATHI{#}Coronavirus;pragathi;TollywoodSat, 06 May 2023 02:00:00 GMTప్రముఖ నటి ప్రగతి గురించి ప్రతి ఒక్కరికి తెలిసిందే. కరోనా రాక ముందు వరకు క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలు చేస్తూ సెటిల్ అయిన ఈమె కరోనా వచ్చిన తర్వాత ఖాళీగా ఉండలేక జిమ్ లో వర్క్ అవుట్ లు చేస్తూ ఆ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసి ఈ వయసులో కూడా ఇంత ఎనర్జీనా అని నిరూపించుకుంది. అంతేకాదు తన కూతురితో కలిసి డాన్స్ లు చేస్తూ ఆ వీడియోలను షేర్ చేసుకోవడం.. ఇంట్లో ఫ్రెండ్స్ తో కలిసి పార్టీలు చేసుకున్నప్పుడు వాటిని షేర్ చేయడం ..ఇలా బాగా పాపులారిటీ దక్కించుకుంది.. అంతేకాదు అప్పుడప్పుడు గ్లామర్ షో చేస్తూ యువతను పిచ్చెక్కిస్తోంది.

సాధారణంగా సోషల్ మీడియాలో సెలబ్రిటీలు ట్రోల్స్ ఎదుర్కోవడం సర్వసాధారణం.. అందులో కొంతమంది చూసి చూడనట్టు వదిలేస్తే.. మరికొంతమంది అన్నవారి నోరు మళ్లీ తెరవకుండా చేస్తారు.  అలాంటివారిలో ప్రగతి కూడా ఒకరు. ఇక టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో తల్లి , అత్త, పిన్ని వంటి పాత్రలలో నటించి మెప్పించిన ఈమె తెలుగులోనే కాకుండా తమిళ్, మలయాళం భాషల్లో కూడా మంచి పాపులారిటీ దక్కించుకుంది. ఇక రెండేళ్ల క్రితం నుంచి ఫాలోవర్స్ ను బాగా పెంచుకుంటుంది.  అప్పుడప్పుడు ఈమె చేసే హడావిడి మామూలుగా ఉండదు. ఇక ఇద్దరు పిల్లలు ఉన్నా కూడా తన గ్లామర్ ను  ఏమాత్రం తగ్గించకుండా మరింత పెంచుకుంటూ వస్తోంది.

ఈ క్రమంలోని తాజాగా ఒక ఫోటో షేర్ చేసిన ప్రగతి కొంచెం లో అందాలు కనిపించేలా ఆ ఫోటోలు షేర్ చేయడంతో నెటిజన్లు ఆమె బాడీ పార్ట్స్ పై వల్గర్ కామెంట్లు చేశారు.  దీంతో ఆ నెటిజెన్లకి మరొకసారి నోరు తెరిచే ఛాన్స్ లేకుండా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చినట్లు సమాచారం.  ఇకపోతే ప్రగతి షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇప్పటికీ కూడా సినిమాలలో అవకాశాలు అందుకుంటూ బిజీ క్యారెక్టర్ ఆర్టిస్టుగా మరింత దూసుకుపోతోంది.



RRR Telugu Movie Review Rating

అమరావతి : చంద్రబాబుకే నాగబాబు ఫిట్టింగ్ పెడుతున్నారా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>