MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/chaitu373cb7e4-ed7d-4904-86a4-95aac5823d7c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/chaitu373cb7e4-ed7d-4904-86a4-95aac5823d7c-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ యంగ్ హీరో నాగ చైతన్య తాజాగా కస్టడీ అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో చైతు సరసన కృతి శెట్టి హీరోయిన్ గా నటించగా ... తమిళ సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న దర్శకులలో ఒకరు అయినటు వంటి వెంకట్ ప్రభు ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఇళయరాజా ... యువన్ శంకర్ రాజా సంగీతం అందించిన ఈ మూవీ లో ప్రియమణి , అరవింద స్వామి కీలక పాత్రలలో నటించారు. ఈ మూవీ లో నాగ చైతన్య పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ మూవీ ని మే 12 వ తేదీన తెలుగు మరియు తమిళ భాషల్లో భారీ ఎత్Chaitu{#}annapurna;Event;Chaitanya;Evening;Ilayaraja;priyamani;venkat prabhu;Naga Chaitanya;Chennai;Posters;Tollywood;Kollywood;Box office;March;Music;Hero;Tamil;shankar;Industry;Telugu;Heroine;Cinemaఅఫీషియల్ : "కస్టడీ" మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ తేదీ... వేదిక ఖరారు..!అఫీషియల్ : "కస్టడీ" మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ తేదీ... వేదిక ఖరారు..!Chaitu{#}annapurna;Event;Chaitanya;Evening;Ilayaraja;priyamani;venkat prabhu;Naga Chaitanya;Chennai;Posters;Tollywood;Kollywood;Box office;March;Music;Hero;Tamil;shankar;Industry;Telugu;Heroine;CinemaSat, 06 May 2023 15:40:32 GMTటాలీవుడ్ యంగ్ హీరో నాగ చైతన్య తాజాగా కస్టడీ అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో చైతు సరసన కృతి శెట్టి హీరోయిన్ గా నటించగా ... తమిళ సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న దర్శకులలో ఒకరు అయినటు వంటి వెంకట్ ప్రభు ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఇళయరాజా ... యువన్ శంకర్ రాజా సంగీతం అందించిన ఈ మూవీ లో ప్రియమణి , అరవింద స్వామి కీలక పాత్రలలో నటించారు. ఈ మూవీ లో నాగ చైతన్య పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు. 

మూవీ ని మే 12 వ తేదీన తెలుగు మరియు తమిళ భాషల్లో భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ నుండి నిన్న అనగా మే 5 వ తేదీన ఈ చిత్ర బృందం చెన్నై లో ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను విడుదల చేసింది. ఈ మూవీ ట్రైలర్ కు ప్రస్తుతం ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభిస్తుంది. తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు సంబంధించిన అధికారిక ప్రకటనను విడుదల చేసింది.

మూవీ యొక్క ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను రేపు అన్నపూర్ణ 7 ఎకర్స్ లో సాయంత్రం 6 గంటలకు ప్రారంభించబోతున్నట్లు ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ పై ప్రస్తుతం టాలీవుడ్ ... కోలీవుడ్ సినీ ప్రేమికులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. మరి ఈ మూవీ ఏ రేంజ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంటుందో తెలియాలి అంటే మార్చి 12 వ తేదీ వరకు వేచి చూడాల్సిందే.



RRR Telugu Movie Review Rating

ఆ డైరెక్టర్ గురించి మాట్లాడటం టైమ్ వేస్ట్.. చైతూ షాకింగ్ కామెంట్స్..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>