MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vijay3a11dd57-19a0-42e2-97dc-a1fe9d109907-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vijay3a11dd57-19a0-42e2-97dc-a1fe9d109907-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన దర్శకులలో గౌతమ్ తిన్ననురి ఒకరు. ఈ దర్శకుడు సుమంత్ హీరోగా రూపొందిన మళ్లీ రావా మూవీ తో దర్శకుడు గా తన కెరీర్ ను మొదలు పెట్టాడు. ఈ మూవీ మంచి విజయం సాధించింది. ఆ తర్వాత నాచురల్ స్టార్ నాని హీరోగా శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్ గా క్రికెట్ స్పోర్ట్స్ నేపథ్యంలో జెర్సీ అనే మూవీ ని గౌతమ్ రూపొందించాడు. ఈ మూవీ అద్భుతమైన విజయం సాధించడం మాత్రమే కాకుండా ఈ మూవీ ని తెరకెక్కించిన విధానానికి ఈ దర్శకుడికి అద్భుతమైన ప్రశంసలు కూడా లభించాయి ఇదే మూవీని ఈ దర్శకుడు. ఆ తర్వాత షాహిద్Vijay{#}Nani;Shahid Kapoor;Shiva;gautham new;gautham;kushi;sithara;vijay deverakonda;Cricket;Kushi;Jersey;lord siva;June;Darsakudu;Devarakonda;Samantha;Tollywood;sree;Music;Heroine;Hero;Industry;Hindi;Director;Box office;Cinemaవిజయ్... గౌతమ్ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అప్పటినుండే..!విజయ్... గౌతమ్ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అప్పటినుండే..!Vijay{#}Nani;Shahid Kapoor;Shiva;gautham new;gautham;kushi;sithara;vijay deverakonda;Cricket;Kushi;Jersey;lord siva;June;Darsakudu;Devarakonda;Samantha;Tollywood;sree;Music;Heroine;Hero;Industry;Hindi;Director;Box office;CinemaSat, 06 May 2023 12:43:22 GMTటాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన దర్శకులలో గౌతమ్ తిన్ననురి ఒకరు. ఈ దర్శకుడు సుమంత్ హీరోగా రూపొందిన మళ్లీ రావా మూవీ తో దర్శకుడు గా తన కెరీర్ ను మొదలు పెట్టాడు. ఈ మూవీ మంచి విజయం సాధించింది. ఆ తర్వాత నాచురల్ స్టార్ నాని హీరోగా శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్ గా క్రికెట్ స్పోర్ట్స్ నేపథ్యంలో జెర్సీ అనే మూవీ ని గౌతమ్ రూపొందించాడు. ఈ మూవీ అద్భుతమైన విజయం సాధించడం మాత్రమే కాకుండా ఈ మూవీ ని తెరకెక్కించిన విధానానికి ఈ దర్శకుడికి అద్భుతమైన ప్రశంసలు కూడా లభించాయి ఇదే మూవీని ఈ దర్శకుడు.

ఆ తర్వాత షాహిద్ కపూర్ హీరోగా హిందీ లో జెర్సీ మూవీ ని రీమిక్ చేశాడు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా హిందీ బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ లను పెద్దగా రాబట్ట లేకపోయినప్పటికీ విమర్శకుల నుండి మాత్రం మంచి ప్రశంసలను అందుకుంది. ఇది ఇలా ఉంటే ఇప్పటి వరకు తక్కువ సినిమాలకే దర్శకత్వం వహించిన మంచి గుర్తింపును సంపాదించుకున్న ఈ దర్శకుడు తన తదుపరి మూవీ ని టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ తో చేయబోతున్నాడు. ఇప్పటికే ఈ మూవీ పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.

ఈ సినిమాలో శ్రీ లీల హీరోయిన్ గ నటించనుండగా ... అనిరుద్ రవిచంద్రన్ ఈ సినిమాకు సంగీతం అందించబోతున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ వారు ఈ మూవీ ని నిర్మించబోతున్నారు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ కు సంబంధించిన ఒక తాజా న్యూస్ బయటకు వచ్చింది. ఈ మూవీ యొక్క రెగ్యులర్ షూటింగ్ ను ఈ సంవత్సరం జూన్ నెల నుండి మొదలుపెట్టబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ ... సమంత హీరోయిన్ గా శివ నర్వన దర్శకత్వంలో రూపొందుతున్న ఖుషి అనే మూవీ లో హీరో గా నటిస్తున్నాడు.


RRR Telugu Movie Review Rating

"ఓజి" మూవీలో మూడు వేరియేషన్స్ లో పవన్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>