MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/dimple88169883-2de6-4241-a372-94eee54e80c6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/dimple88169883-2de6-4241-a372-94eee54e80c6-415x250-IndiaHerald.jpgతెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఐటమ్ సాంగ్ తో ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో వరుస క్రేజీ సినిమా అవకాశాలను దక్కించుకుంటున్న మోస్ట్ హాటెస్ట్ బ్యూటీ డింపుల్ హయాతి గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. డింపుల్ ... వరుణ్ తేజ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందినటువంటి గద్దల కొండ గణేష్ సినిమాలోని ఐటమ్ సాంగ్ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సాంగ్ లో ఈ ముద్దు గుమ్మ తన హాట్ హాట్ అంద చందాలను ఆరబోయడం మాత్రమే కాకుండా ... తన అద్భుతమైన డ్యాన్సDimple{#}harish shankar;ramesh varma;Gaddalakonda Ganesh;jagapati babu;sree;Ravi;ravi teja;cinema theater;BEAUTY;varun tej;Kushboo;Music;Heroine;Hero;Tollywood;media;Cinema;Industry;Teluguక్లాస్ లుక్ ఉన్న డ్రెస్లో మెరిసిపోతున్న రవితేజ హీరోయిన్..!క్లాస్ లుక్ ఉన్న డ్రెస్లో మెరిసిపోతున్న రవితేజ హీరోయిన్..!Dimple{#}harish shankar;ramesh varma;Gaddalakonda Ganesh;jagapati babu;sree;Ravi;ravi teja;cinema theater;BEAUTY;varun tej;Kushboo;Music;Heroine;Hero;Tollywood;media;Cinema;Industry;TeluguSat, 06 May 2023 14:11:55 GMTతెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఐటమ్ సాంగ్ తో ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో వరుస క్రేజీ సినిమా అవకాశాలను దక్కించుకుంటున్న మోస్ట్ హాటెస్ట్ బ్యూటీ డింపుల్ హయాతి గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. డింపుల్ ... వరుణ్ తేజ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందినటువంటి గద్దల కొండ గణేష్ సినిమాలోని ఐటమ్ సాంగ్ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. 

ఈ సాంగ్ లో ఈ ముద్దు గుమ్మ తన హాట్ హాట్ అంద చందాలను ఆరబోయడం మాత్రమే కాకుండా ... తన అద్భుతమైన డ్యాన్స్ తో ప్రేక్షకులను ఫీదా చేసింది. ఆ తర్వాత డింపుల్ ... రవితేజ హీరోగా రమేష్ వర్మ దర్శకత్వంలో రూపొందిన ఖిలాడి సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద విజయాన్ని సాధించ లేక పోయింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ ముద్దు గుమ్మ గోపీచంద్ హీరో గా శ్రీ వాసు దర్శకత్వంలో రూపొందినటువంటి రామబాణం సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ లో జగపతి బాబు , కుష్బూ కీలక పాత్రలలో నటించగా ... మిక్కీ జే మేయర్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. 

సినిమా తాజాగా ధియేటర్ లలో విడుదల అయింది. ప్రస్తుతం ఈ మూవీ విజయవంతంగా థియేటర్ లలో ప్రదర్శించబడుతుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం వరుస క్రేజీ సినిమా అవకాశాలతో దూసుకుపోతున్న ఈ హాట్ బ్యూటీ తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. ఆ ఫోటోలలో డింపుల్ అదిరిపోయే క్లాస్ లుక్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం డింపుల్ కు సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.


RRR Telugu Movie Review Rating

'బిచ్చగాడు 2' వివాదం పై స్పందించిన విజయ్ ఆంటోనీ..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>