MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/vijay71977498-fff7-4eb0-b604-e52cb184cce3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/vijay71977498-fff7-4eb0-b604-e52cb184cce3-415x250-IndiaHerald.jpgతెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన యువ హీరోలలో ఒకరు అయినటువంటి విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఖుషి అనే రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ సినిమాలో మోస్ట్ బ్యూటిఫుల్ నటి సమంత , విజయ్ సరసన హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... ప్రేమ కథలను అద్భుతంగా వెండి తెరపై చూపిస్తాడు అనే పేరు కలిగిన దర్శకుడు అయినటువంటి శివ నర్వనా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఫుల్ స్పీడ్ లో జరుగుతుంది. ఈ మూవీ ని సెప్టెంబర్ 1 వ తేదీన థియేటర్ లలో తెలుగు , తమిళ , కన్నడ , మలయాళVijay{#}Pooja Hegde;prema;Silver;Romantic;vikram;Shiva;gautham new;gautham;lord siva;Beautiful;Joseph Vijay;vijay deverakonda;september;Yuva;kushi;Kushi;Samantha;June;Love;Kannada;Hindi;India;Tamil;Darsakudu;Director;cinema theater;sree;Hero;Music;Heroine;Cinema;Teluguవిజయ్... గౌతమ్ మూవీకి ఆ పాన్ ఇండియా సినిమాతోగ్రాఫర్..?విజయ్... గౌతమ్ మూవీకి ఆ పాన్ ఇండియా సినిమాతోగ్రాఫర్..?Vijay{#}Pooja Hegde;prema;Silver;Romantic;vikram;Shiva;gautham new;gautham;lord siva;Beautiful;Joseph Vijay;vijay deverakonda;september;Yuva;kushi;Kushi;Samantha;June;Love;Kannada;Hindi;India;Tamil;Darsakudu;Director;cinema theater;sree;Hero;Music;Heroine;Cinema;TeluguSat, 06 May 2023 14:54:36 GMTతెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన యువ హీరోలలో ఒకరు అయినటు వంటి విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఖుషి అనే రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటిస్తున్నాడు . ఈ సినిమాలో మోస్ట్ బ్యూటిఫుల్ నటి సమంత , విజయ్ సరసన హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... ప్రేమ కథలను అద్భుతంగా వెండి తెరపై చూపిస్తాడు అనే పేరు కలిగిన దర్శకుడు అయినటువంటి శివ నర్వనా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు . ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఫుల్ స్పీడ్ లో జరుగుతుంది. ఈ మూవీ ని సెప్టెంబర్ 1 వ తేదీన థియేటర్ లలో తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల చేయనున్నా రు.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ షూటింగ్ పూర్తి అయిన తర్వాత విజయ్ ... గౌతమ్ తిన్నానూరి దర్శకత్వం లో రూపొందబోయే సినిమాలో హీరో గా నటించబో తున్నాడు. ఈ మూవీ లో శ్రీ లీల ... విజయ్ సరసన హీరోయిన్ గా కనిపించబోతుంది . ఈ మూవీ యొక్క పూజా కార్యక్రమాలు కొన్ని రోజుల క్రితమే పూర్తయ్యాయి.  జూన్ నెల నుండి ఈ మూవీ యొక్క రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతున్నట్టు తెలుస్తోంది .

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ మూవీ దర్శకుడు ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులను ప్రారంభించినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఈ మూవీ కి పాన్ ఇండియా మూవీ విక్రమ్ సినిమాకు సినిమాటో గ్రాఫర్ గ వర్క్ చేసినటు వంటి గిరీష్ గంగాధర్ ను సెలెక్ట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ కి సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందించబోతున్నాడు.


RRR Telugu Movie Review Rating

అప్పటినుండి స్టార్ట్ కానున్న "వార్ 2" మూవీ షూటింగ్... స్పెషల్ కసరత్తు చేయనున్న ఎన్టీఆర్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>