MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/jr-ntr97c69ebc-8822-4c4a-801b-8adc063ff4ab-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/jr-ntr97c69ebc-8822-4c4a-801b-8adc063ff4ab-415x250-IndiaHerald.jpgయంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఆఖరుగా దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రూపొందినటువంటి "ఆర్ ఆర్ ఆర్" అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. పోయిన సంవత్సరం మార్చి 25 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా తెలుగు , తమిళ , కన్నడ , మలయాళం , హిందీ భాషలలో విడుదల ఈ సినిమా భారీ బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ద్వారా ఎన్టీఆర్ కు గ్లోబల్ గా సూపర్ క్రేజ్ కూడా లభించింది. ప్రస్తుతం ఎన్టీఆర్ ... కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. జJr ntr{#}Hrithik Roshan;Janhvi Kapoor;Hollywood;war;March;Rajamouli;Saif Ali Khan;Industry;Jr NTR;koratala siva;NTR;Blockbuster hit;september;Kannada;Hindi;Telugu;Music;Heroine;Hero;Cinema;India;Tamilఅప్పటినుండి స్టార్ట్ కానున్న "వార్ 2" మూవీ షూటింగ్... స్పెషల్ కసరత్తు చేయనున్న ఎన్టీఆర్..!అప్పటినుండి స్టార్ట్ కానున్న "వార్ 2" మూవీ షూటింగ్... స్పెషల్ కసరత్తు చేయనున్న ఎన్టీఆర్..!Jr ntr{#}Hrithik Roshan;Janhvi Kapoor;Hollywood;war;March;Rajamouli;Saif Ali Khan;Industry;Jr NTR;koratala siva;NTR;Blockbuster hit;september;Kannada;Hindi;Telugu;Music;Heroine;Hero;Cinema;India;TamilSat, 06 May 2023 15:12:10 GMTయంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఆఖరుగా దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రూపొందినటువంటి "ఆర్ ఆర్ ఆర్" అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. పోయిన సంవత్సరం మార్చి 25 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా తెలుగు , తమిళ , కన్నడ , మలయాళం , హిందీ భాషలలో విడుదల ఈ సినిమా భారీ బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ద్వారా ఎన్టీఆర్ కు గ్లోబల్ గా సూపర్ క్రేజ్ కూడా లభించింది.

ప్రస్తుతం ఎన్టీఆర్ ... కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. జాన్వి కపూర్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాతో ఈ ముద్దు గుమ్మ తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది... ఈ  సినిమాలో సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ లో ఎంతో మంది హాలీవుడ్ టెక్నీషియన్స్ కూడా పని చేస్తున్నారు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ తర్వాత ఎన్టీఆర్ సూపర్ హిట్ విజయం సాధించినటువంటి వార్ మూవీ కి సీక్వల్ గా రూపొందబోతున్న వార్ 2 మూవీ లో హీరో గా నటించబోతున్నాడు.

ఈ సినిమాలో ఎన్టీఆర్ తో పాటు హృతిక్ రోషన్ కూడా హీరో గా కనిపించబోతున్నాడు. ఈ మూవీ యొక్క రెగ్యులర్ షూటింగ్ ఈ సంవత్సరం సెప్టెంబర్ నెల నుండి ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ షూటింగ్ సెప్టెంబర్ నుండి ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో మరి కొన్ని రోజుల్లో ఈ సినిమా కోసం ఎన్టీఆర్ తన బాడీ మేకవర్ ను చేంజ్ చేసుకోవడానికి కసరత్తులను మొదలు పెట్టబోతున్నట్లు తెలుస్తుంది.


RRR Telugu Movie Review Rating

ఆ డైరెక్టర్ గురించి మాట్లాడటం టైమ్ వేస్ట్.. చైతూ షాకింగ్ కామెంట్స్..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>