MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/shakuntalam-ott03280099-6185-46d5-8825-baf87b84fcb1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/shakuntalam-ott03280099-6185-46d5-8825-baf87b84fcb1-415x250-IndiaHerald.jpgస్టార్ హీరోయిన్ సమంత నటించిన తాజా చిత్రం శాకుంతలం. ఈ చిత్రాన్ని డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు. గత నెల 14వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. సమంత కెరియర్ లోని అత్యధికంగా దారుణమైన కలెక్షన్లు సంపాదించిన సినిమాగా పేరు పొందింది. దిల్ రాజు ఈ సినిమాకి సమర్పకుడిగా కూడా వ్యవహరించారు. మలయాళ నటుడు దేవ్ మోహన్ ఇందులో ప్రధాన పాత్రలో నటించారు.అలాగే అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ కూడా కీలకమైన పాత్రలో నటించి మంచి పేరు సంపాదించింది. అలాగే మోహన్ బాబు, గౌతమి, మధుబాలSHAKUNTALAM;OTT{#}Allu Arha;Prakash Raj;Dell;dil raju;editor mohan;Allu Arjun;Amazon;Success;Chitram;Heroine;Director;kushi;Kushi;vijay deverakonda;Samantha;Cinemaశాకుంతలం ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్..!!శాకుంతలం ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్..!!SHAKUNTALAM;OTT{#}Allu Arha;Prakash Raj;Dell;dil raju;editor mohan;Allu Arjun;Amazon;Success;Chitram;Heroine;Director;kushi;Kushi;vijay deverakonda;Samantha;CinemaSat, 06 May 2023 10:01:10 GMTస్టార్ హీరోయిన్ సమంత నటించిన తాజా చిత్రం శాకుంతలం. ఈ చిత్రాన్ని డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు. గత నెల 14వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. సమంత కెరియర్ లోని అత్యధికంగా దారుణమైన కలెక్షన్లు సంపాదించిన సినిమాగా పేరు పొందింది. దిల్ రాజు ఈ సినిమాకి సమర్పకుడిగా కూడా వ్యవహరించారు. మలయాళ నటుడు దేవ్ మోహన్ ఇందులో ప్రధాన పాత్రలో నటించారు.అలాగే అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ కూడా కీలకమైన పాత్రలో నటించి మంచి పేరు సంపాదించింది.

అలాగే మోహన్ బాబు, గౌతమి, మధుబాల, ప్రకాష్ రాజ్ అనన్య నాగళ్ళ ,యాంకర్ వర్షిని తదితర నటీనటుల సైతం నటించారు. ఇందులో స్టార్ కాస్ట్యూమ్స్ కు ఉన్న ఇంపార్టెంట్ కథలో లేకపోవడంతో పాటు VFX కూడా కాస్త నాసిరకంగా ఉండడంతో ఈ సినిమాకు మైనస్ గా మారింది. ఈ చిత్రంలోని సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉన్నప్పటికీ పెద్దగా సక్సెస్ కాలేక పోయింది. తాజాగా ఓటీటి లోకి ఈ సినిమా రాబోతున్నట్లు తెలుస్తోంది.


ప్రముఖ ఓటీటి దిగ్గజ సంస్థలలో amazon PRIME ఇది సినిమాని సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం డిజిటల్ హక్కులను దాదాపుగా రూ .20 కోట్ల రూపాయలకు పైగా కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమా అభిమానులను నిరాశపరచడంతో విడుదలైన నెల రోజులలోపే ఓటీటి లోకి వచ్చేస్తోంది. ఈ నెల 12వ తేదీన అమెజాన్ ప్రైమ్ లో స్ట్రిమింగ్ కాబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సమంత సిటా డెల్ అనే వెబ్ సిరీస్లో నటించింది ఈ వెబ్ సిరీస్ కూడా అమెజాన్ ప్రైమ్ లోనే స్ట్రీమింగ్ అవుతున్నది. అలాగే విజయ్ దేవరకొండ తో కలిసి ఖుషి చిత్రంలో కూడా నటిస్తోంది. మరి శాకుంతలం సినిమా ఓటీటి లోనైనా సక్సెస్ అవుతుందేమో చూడాలి మరి.
" style="height: 981px;">



RRR Telugu Movie Review Rating

1వరోజు "రామబాణం" మూవీ ప్రపంచవ్యాప్తంగా సాధించిన కలెక్షన్ల వివరాలు ఇవే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>