MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/akhil8c2e24d5-ced9-4694-89c4-45d17711dae4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/akhil8c2e24d5-ced9-4694-89c4-45d17711dae4-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ యువ హీరో అక్కినేని అఖిల్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అఖిల్ ఇప్పటి వరకు తన కెరియర్ లో ఎన్నో సినిమాలలో హీరో గా నటించాడు. ఇది ఇలా ఉంటే అఖిల్ నటించిన సినిమాలలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించింది. అఖిల్ నటించిన సినిమాలలో రెండు సినిమాలకు బాక్స్ ఆఫీస్ దగ్గర తీవ్ర నష్టాలు ఎదురయ్యాయి. నిర్మాతలకు కూడా భారీ రేంజ్ లో నష్టాలు వచ్చాయి. ఆ మూవీ లు ఏవో తెలుసుకుందాం. అఖిల్ టాలీవుడ్ మాస్ దర్శకుల్లో ఒకరు అయినటువంటి వి వి విAkhil{#}Mammootty;akhil akkineni;anil music;surender reddy;v v vinayak;Yuva;Tollywood;Heroine;Hero;Telugu;Box office;Cinemaఅఖిల్ కెరీర్లో ఎక్కువ నష్టాలు వచ్చింది ఈ రెండు సినిమాలకే..!అఖిల్ కెరీర్లో ఎక్కువ నష్టాలు వచ్చింది ఈ రెండు సినిమాలకే..!Akhil{#}Mammootty;akhil akkineni;anil music;surender reddy;v v vinayak;Yuva;Tollywood;Heroine;Hero;Telugu;Box office;CinemaSat, 06 May 2023 12:32:43 GMTటాలీవుడ్ యువ హీరో అక్కినేని అఖిల్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అఖిల్ ఇప్పటి వరకు తన కెరియర్ లో ఎన్నో సినిమాలలో హీరో గా నటించాడు. ఇది ఇలా ఉంటే అఖిల్ నటించిన సినిమాలలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించింది. అఖిల్ నటించిన సినిమాలలో రెండు సినిమాలకు బాక్స్ ఆఫీస్ దగ్గర తీవ్ర నష్టాలు ఎదురయ్యాయి. నిర్మాతలకు కూడా భారీ రేంజ్ లో నష్టాలు వచ్చాయి. ఆ మూవీ లు ఏవో తెలుసుకుందాం.

అఖిల్ టాలీవుడ్ మాస్ దర్శకుల్లో ఒకరు అయినటువంటి వి వి వినాయక్ దర్శకత్వంలో రూపొందిన అఖిల్ అనే స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ తో హీరో గా ఎంట్రీ ఇచ్చాడు. ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్న నేపథ్యంలో ఈ మూవీ కి అదిరిపోయే రేంజ్ ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. అలా భారీ ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకున్న ఈ సినిమా విడుదల అయ్యాక నెగటివ్ టాక్ ను తెచ్చుకోవడంతో ఈ సినిమాకు దాదాపుగా 26 కోట్ల వరకు నష్టం వచ్చినట్లు తెలుస్తోంది.

అఖిల్ తాజాగా స్పై యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ఏజెంట్ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో మమ్ముట్టి ఒక కీలకమైన పాత్రలో నటించగా ... సురేందర్ రెడ్డిమూవీ కి దర్శకత్వం వహించాడు. సాక్షా వైద్య హీరోయిన్ గా నటించిన ఈ మూవీ ని అనిల్ సుంకర నిర్మించాడు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ కి భారీ బిజినెస్ జరిగింది. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ కి ప్రేక్షకుల నుండి నెగటివ్ టాక్ రావడంతో ఈ మూవీ కి 30 కోట్ల వరకు నష్టం వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.



RRR Telugu Movie Review Rating

'బిచ్చగాడు 2' వివాదం పై స్పందించిన విజయ్ ఆంటోనీ..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>