MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodb2cb7007-006d-472f-a8e0-b3f275c761d3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodb2cb7007-006d-472f-a8e0-b3f275c761d3-415x250-IndiaHerald.jpgఎవడే సుబ్రహ్మణ్యం ,కల్యాణ వైభోగమే వంటి సినిమాల్లో హీరోయిన్గా నటించిన మాళవిక నాయర్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇండస్ట్రీకి వచ్చిన చాలా తక్కువ సమయం లోనే హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈమె. అయితే తాజాగా ఇప్పుడు మాళవిక నాయర్ సంతోష్ శోభన్ హీరోగా నటిస్తున్న అన్ని మంచి శకునాలు సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. కాగా ఈ సినిమా నందిని రెడ్డి దర్శకత్వంలో మే 18న విడుదల కావడానికి సిద్ధంగా ఉంది .అయితే ఈ సినిమా విడుదల కోసం సిద్ధంగా ఉన్నా నేపథ్యంలో చిత్ర బృందం ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ tollywood{#}malavika new;malavika nair;netizens;Instagram;Reddy;Director;Heroine;Cinemaఆ స్టార్ డైరెక్టర్ ని ఉంచుకుంటా అంటున్న మాళవిక నాయర్..!?ఆ స్టార్ డైరెక్టర్ ని ఉంచుకుంటా అంటున్న మాళవిక నాయర్..!?tollywood{#}malavika new;malavika nair;netizens;Instagram;Reddy;Director;Heroine;CinemaFri, 05 May 2023 20:53:46 GMTఎవడే సుబ్రహ్మణ్యం ,కల్యాణ వైభోగమే వంటి సినిమాల్లో హీరోయిన్గా నటించిన మాళవిక నాయర్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇండస్ట్రీకి వచ్చిన చాలా తక్కువ సమయం లోనే హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈమె. అయితే తాజాగా ఇప్పుడు మాళవిక నాయర్ సంతోష్ శోభన్ హీరోగా నటిస్తున్న అన్ని మంచి శకునాలు సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. కాగా ఈ సినిమా నందిని రెడ్డి దర్శకత్వంలో మే 18న విడుదల కావడానికి సిద్ధంగా ఉంది .అయితే ఈ సినిమా విడుదల కోసం సిద్ధంగా ఉన్నా నేపథ్యంలో చిత్ర బృందం ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ కార్యక్రమాలను జోరుగా చేస్తున్నారు.

ఈ క్రమంలోని తాజాగా మాళవిక నాయర్ ఒక యంగ్ డైరెక్టర్ పై చేసిన కొన్ని కామెంట్లు సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అయితే తాజాగా ఈమె తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో ఒక వీడియోను పోస్ట్ చేయడం జరిగింది.ఇక ఆ వీడియోలో ఏముందంటే జాతి రత్నాలు సినిమా డైరెక్టర్ కెవి అనుదీప్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు  ఇక ఆయనతో మెట్లు దిగుతూ వస్తుంది మాళవిక. అలా మెట్లు దిగుతూ వస్తున్న సమయంలో అనుదీప్ ని నేను నిన్ను ఒక విషయం అడగాలని అనుకుంటున్నాను అంటూ చెప్పింది.. ఇక దానికి సమాధానం కూడా సరే అని అన్నాడు ..

అనంతరం నేను చెప్పిన దానికి మీరు ఏమాత్రం ఫీల్ అవ్వకూడదు అంటూ చెప్తుంది మాళవిక.. ఆ చెప్పండి నేను ఏమీ అనుకోను అని కె.వి అనుదీప్ అంటాడు.. అనుదీప్ అలా అన్న తర్వాత నేను నిన్ను ఉంచుకుంటాను అబ్బాయి అంటూ మాళవిక నాయర్ డైరెక్టర్  కి చెప్తుంది.. ఇకఏ సందర్భంలో మాళవిక అలా అన్నదో తెలియదు గాని ప్రస్తుతం వారిద్దరి సంభాషణకు సంబంధించిన ఈ వీడియో కాస్త ఎప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేసింది మాళవిక. దీంతో ఈ వీడియో కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఇకపోతే ఈ వీడియో చూసిన చాలామంది నెటిజన్స్ రకరకాలుగా ఈ వీడియోకి కామెంట్స్ పెడుతున్నారు..!!



RRR Telugu Movie Review Rating

హరిహర వీరమల్లు సినిమా విషయంలో పవన్ ఎందుకు అలా చేస్తున్నాడు..!?

అమెరికా చేసిన తప్పే.. ఆ యుద్ధానికి కారణమా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>