MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/hebba24bd7e7c-4989-4c48-8d24-dc3bc8796e1b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/hebba24bd7e7c-4989-4c48-8d24-dc3bc8796e1b-415x250-IndiaHerald.jpgమోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ హాటెస్ట్ నటి మనులలో ఒకరు అయినటువంటి హెబ్బా పటేల్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ రాజ్ తరుణ్ హీరో గా రూపొందినటువంటి కుమారి 21 ఎఫ్ మూవీ తో అదిరిపోయే సాలిడ్ బ్లాక్ బాస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకోవడం మాత్రమే కాకుండా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ను కూడా సంపాదించుకుంది. కుమారి 21 ఎఫ్ మూవీ తర్వాత ఈ ముద్దు గుమ్మకు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సూపర్ క్రేజీ సినిమా అవకాశాలు లభించాయి. అందులో భాగంగా హెబHebba{#}heebah patel;Raj Tarun;Josh;Red;Kumari 21 F;media;Beautiful;Industry;Telugu;Box office;Cinemaట్రెడిషనల్ లుక్ లో అలరిస్తున్న హెబ్బా పటేల్..!ట్రెడిషనల్ లుక్ లో అలరిస్తున్న హెబ్బా పటేల్..!Hebba{#}heebah patel;Raj Tarun;Josh;Red;Kumari 21 F;media;Beautiful;Industry;Telugu;Box office;CinemaFri, 05 May 2023 09:40:08 GMTమోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ హాటెస్ట్ నటి మనులలో ఒకరు అయినటువంటి హెబ్బా పటేల్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ రాజ్ తరుణ్ హీరో గా రూపొందినటువంటి కుమారి 21 ఎఫ్ మూవీ తో అదిరిపోయే సాలిడ్ బ్లాక్ బాస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకోవడం మాత్రమే కాకుండా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ను కూడా సంపాదించుకుంది. కుమారి 21 ఎఫ్ మూవీ తర్వాత ఈ ముద్దు గుమ్మకు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సూపర్ క్రేజీ సినిమా అవకాశాలు లభించాయి. 

అందులో భాగంగా హెబ్బ నటించిన కొన్ని సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను సాధించాయి. తాజాగా హెబ్బా "వ్యవస్థ" అనే వెబ్ సిరీస్ లో కీలక పాత్రలో నటించింది. కొన్ని రోజుల క్రితమే విడుదల అయిన ఈ వెబ్ సిరీస్ ప్రస్తుతం ప్రేక్షకుల నుండి పర్వాలేదు అనే రేంజ్ రెస్పాన్స్ ను తెచ్చుకుంటుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం సినిమాలతో ... వెబ్ సిరీస్ లతో ఫుల్ జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తున్న హెబ్బా సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ఫోటోలను పోస్ట్ చేస్తూ వస్తుంది. 

అందులో భాగంగా తాజాగా హెబ్బా అదిరిపోయే ట్రెడిషనల్ లుక్ లో ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. హెబ్బా యెల్లో కలర్ శారీ ని కట్టుకొని ... రెడ్ కలర్ బ్లౌజ్ ను ధరించి చాలా క్లాస్ అండ్ ట్రెడిషనల్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం హెబ్బా కు సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.


RRR Telugu Movie Review Rating

"హనుమాన్" మూవీ విడుదలకు సంబంధించిన అప్డేట్ ఇచ్చిన చిత్ర బృందం..!

అమెరికా చేసిన తప్పే.. ఆ యుద్ధానికి కారణమా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>