Crimepraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/viral921eb371-33e8-4dcc-ba33-c21c08f307d5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/viral921eb371-33e8-4dcc-ba33-c21c08f307d5-415x250-IndiaHerald.jpgఇటీవల కాలంలో అమ్మాయిలను వేధింపులకు గురి చేసే ఆకతాయిలు ఎక్కడపడితే అక్కడ కనిపిస్తూ ఉన్నారు. కేవలం మనదేశంలోనే కాదండోయ్ అన్ని దేశాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఒంటరిగా అమ్మాయి కనిపించింది అంటే చాలు అసభ్యంగా తాకడం లేదా అసభ్యంగా మాట్లాడటం లాంటివి చేస్తూ ఉన్నారు. అయితే ఇలా ఆకతాయిలు ఎవరైనా చేసినప్పుడు ఇక అమ్మాయిలు భయంతో ఊగిపోయి అక్కడ నుంచి వేరే చోటికి వెళుతూ ఉంటారు. కానీ కొంతమంది మాత్రమే ఇలా తమను ఏడిపించడానికి ప్రయత్నించిన ఆకతాయిలకు సరైన బుద్ధి చెబుతూ ఉంటారు అని చెప్పాలి. ఇకపోతే వేధింపులకు గురి Viral{#}Smart phone;Girl;Fidaaవైరల్ : అక్కడ తాకిన ఆకతాయి.. తిక్క కుదుర్చున అమ్మాయి?వైరల్ : అక్కడ తాకిన ఆకతాయి.. తిక్క కుదుర్చున అమ్మాయి?Viral{#}Smart phone;Girl;FidaaFri, 05 May 2023 08:45:00 GMTఇటీవల కాలంలో అమ్మాయిలను వేధింపులకు గురి చేసే ఆకతాయిలు ఎక్కడపడితే అక్కడ కనిపిస్తూ ఉన్నారు. కేవలం మనదేశంలోనే కాదండోయ్ అన్ని దేశాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఒంటరిగా అమ్మాయి కనిపించింది అంటే చాలు అసభ్యంగా తాకడం లేదా అసభ్యంగా మాట్లాడటం లాంటివి చేస్తూ ఉన్నారు. అయితే ఇలా ఆకతాయిలు ఎవరైనా చేసినప్పుడు ఇక అమ్మాయిలు భయంతో ఊగిపోయి అక్కడ నుంచి వేరే చోటికి వెళుతూ ఉంటారు. కానీ కొంతమంది మాత్రమే ఇలా తమను ఏడిపించడానికి ప్రయత్నించిన ఆకతాయిలకు సరైన బుద్ధి చెబుతూ ఉంటారు అని చెప్పాలి.



 ఇకపోతే వేధింపులకు గురి చేసే ఆకతాయిల పట్ల ఎలా వ్యవహరించాలి అనేదానికి నిదర్శనంగా ఇక్కడ ఒక వీడియో వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. తనను అసభ్యంగా తాకిన ఒక ఆకతాయికి ఇక్కడ ఒక మహిళ బుద్ధి చెప్పిన తీరు చూసి ప్రతి ఒక్కరు కూడా ఫిదా అయిపోతున్నారు. ఆడపిల్ల అంటే ఇలాగే ఉండాలి అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఏకంగా తనను అసభ్యంగా తాకిన ఆకతాయికి చితక్కొట్టింది సదరు మహిళ. ఆమె కొట్టిన కొట్టుడుకి చివరికి అతని ప్రాణాలు పోతాయేమో అని వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా అనిపిస్తుంది.


 ఇంతకీ వైరల్ గా మారిపోయిన వీడియోలో ఏముందంటే... ఒక బేకరీలో మహిళ కూర్చుని తన ఫోన్ చూస్తుంది. ఇంతలో అటువైపుగా వెళ్తున్న ఒక యువకుడు ఆమె నడుమును అసభ్యంగా తాకాడు. సదరు యువతి కోపంతో ఊగిపోయింది. ఒక్కసారిగా లేచి అతని పట్టుకుని పిడి గుద్దులు గుద్దింది. కింద పడేసి తన్నుతూ పంచులు ఇచ్చింది. కొందరు ఆమెను అడ్డుకునేందుకు ప్రయత్నించిన అస్సలు వినలేదు. చివరికి దెబ్బలు తాళలేకపోయిన యువకుడు బతుకు జీవుడా అంటూ అక్కడ నుంచి పరుగులు పెట్టాడు. ఈ వీడియో అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డు కావడంతో ట్విట్టర్లో వైరల్ గా మారిపోయింది.
">



RRR Telugu Movie Review Rating

ట్రెడిషనల్ లుక్ లో అలరిస్తున్న హెబ్బా పటేల్..!

అమెరికా చేసిన తప్పే.. ఆ యుద్ధానికి కారణమా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>